dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » YSR Congress Party

#YSR Congress Party

Jagans house was demolished by revant sarkar is it chandrababus influence

YS Jagan,Chandrababu : జగన్ ఇల్లు కూల్చేసిన రేవంత్ సర్కార్‌.. చంద్రబాబు ప్రభావమేనా ?

June 15, 2024 | 03:33 PM

ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకొని నిరాశలో ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్‌కు.. ఊహించని షాక్ తగిలింది. జగన్‌కు రేవంత్ సర్కార్ అదిరిపోయే షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోటస్‍పాండ్‍లోని జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను.. గ్రేటర్ అధికారులు కూల్చేశారు.

Telangana govt shocks former cm lotus pond demolished at jagans house

YS Jagan : మాజీ సీఎంకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. లోటస్ పాండ్ జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు

June 15, 2024 | 03:13 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ ప్రభుత్వం బీగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.

Ycp getting 11 more seats in andhra pradesh after jagans loss of power the party disappeared from social media

YCP SOCIAL MEDIA : ఫోన్లు బ్లాక్ … ఇళ్ళు ఖాళీ వైసీపీ వారియర్స్ ఎక్కడ ?

June 10, 2024 | 03:00 PM

వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress) అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా వారియర్స్ చెలరేగిపోయారు.

He killed his mother who voted for ycp

YCP Party, Murder : వైసీపీకి ఓటు వేసిందని తల్లిని హతమార్చాడు

May 15, 2024 | 12:36 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వెయ్యడం ఓ నిండు ప్రణాన్ని బలి తీసుకుంది. తన మాట వినకుండా వైసీపీకి ఓటు వేసిందని కన్న తల్లినే కడతేర్చాడు ఓ దిక్కుమాలినోడు.

Change of ycp in charges by january 1 chance for new faces in 60 positions

 YCP in-charges : జనవరి 1లోగా వైసీపీ ఇన్‌చార్జిల మార్పు .. 60 స్థానాల్లో కొత్తముఖాలకు ఛాన్స్?

December 28, 2023 | 11:23 AM

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపిక‌పై సీఎం జ‌గ‌న్ క‌స‌ర‌త్తు వేగ‌వంతం చేసారు. గురు, శుక్రవారాల్లో జాబితా ప్రకటించేలా ముందుకెళ్తున్నారు. దాదాపు 60 స్థానాల్లో కొత్త ముఖాలు రానున్నాయి. ఇప్పటికే కొన్ని స్థానాల‌కు ఇంచార్జిలను మార్పు చేశారు వైసీపీ అధినేత‌ జగన్. మ‌రిన్ని స్థానాల‌కు ఇంచార్జీలను ప్రక‌టించే దిశ‌గా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లతో జరిగిన సమావేశంలో సీట్ల ప్రకటనపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Change is inevitable in andhra too

YS Jagan : ఆంధ్రలోనూ మార్పు తప్పదా ?

December 1, 2023 | 01:36 PM

జగన్ ఇప్పుడు బీ అలెర్ట్ గా ఉండాలి. తెలంగాణలో జనం మార్పు కోరుకొని కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే.. ఆంధ్రలోనూ ఆ ప్రభావం తప్పకుండా పడుతుందని అంటున్నారు. పాలక ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత ఉంటే కచ్చితంగా మార్పుని తీసుకొస్తుంది. తెలంగాణలో ఫలితాలు చూస్తుంటే ఏపీలో కూడా మార్పు తప్పదనిపిస్తోంది. కానీ ఏపీ పరిస్థితులు వేరు.. తెలంగాణ సిట్యువేషన్ వేరు.. ఏపీలో ఉన్నన్న పథకాలు అక్కడ లేవు.. జగన్ కు జనం ఆదరణ ఉంది.. మళ్లీ ఆయన గెలుస్తాడు అని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

Pawan kalyans varahi yatra started from today in ap new political game starts now

Pawan Kalyan: జనంలోకి సేనాని.. పవన్ యాత్ర మొదలు.. అసలైన రాజకీయ ఆట మొదలుకాబోతోందా ?

June 14, 2023 | 10:54 AM

మొదటి దశలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 11నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. యాత్రతో పాటు, సభలు కూడా నిర్వహించనున్నారు. ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ పవన్ యాత్రతో మరింత రాజకీయ వేడి పెరగనుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam