dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » ఫోటో గ్యాలరీ

ఫోటో గ్యాలరీ

Deepika padukone baby bump

Deepika Padukone : దీపిక పదుకొనే బేబీ బంప్

September 2, 2024 | 07:53 PM

Saripodhaa sanivaaram priyanka mohan photos

Saripodhaa Sanivaaram : ప్రియాంక మోహన్

August 24, 2024 | 10:01 PM

Kiran and rahasya wedding

Kiran and Rahasya wedding : కిరణ్ అబ్బవం రహస్య గోరఖ్ వెడ్డింగ్ ఆల్బమ్

August 23, 2024 | 08:24 PM

Kiran and Rahasya Wedding Pictures

Do you know who are the openers who scored the most runs in international cricket

International Crickets, Runners : అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్లు ఎవరో తెలుసా..?

August 3, 2024 | 08:00 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్లు

Do you know which are the biggest car companies in the world

Biggest Car Companies : ప్రపంచంలో అతిపెద్ద కార్ల కంపెనీలు ఎవో తెలుసా..?

August 1, 2024 | 08:00 PM

ప్రపంచ వ్యాప్తంగా చాలా రక రకాల కార్ల కంపెనీలు ఉన్నాయి. అందులో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి.. అది పెద్ద ది బెస్ట్ అని గుర్తింపు పొంది కార్ల కంపెనీలు ఇవే..

71145

పారిస్ ఒలింపిక్స్- 2024 ప్రారంభోత్సవ వేడుకల్లో భారత్ ర్యాలీ .

July 27, 2024 | 06:50 PM

పారిస్ ఒలింపిక్స్- 2024 ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెన్ నదిపై ఆరు కిలోమీటర్ల పరేడ్‌లో 85 పడవలపై దాదాపు 6800 క్రీడాకారులు పాల్గొన్నారు. సుమారు 3,20,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. చిన్న పడవలో ఓ ముసుగు వ్యక్తి ఒలింపిక్‌ జ్యోతి పట్టుకుని రావడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది.

Do you know what is special about the olympic flame

Paris Olympics 2024 : ఒలింపిక్ జ్యోతి ప్రత్యేక ఏంటో తెలుసా..?

July 27, 2024 | 06:15 PM

పారిస్ ఒలింపిక్స్-2024 కోసం పశ్చిమ గ్రీస్ లోని ఒలింపియా ప్రాంతంలో లాంఛనంగా జ్యోతిని వెలిగించారు. ఈ ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలనం సందర్భంగా మహిళా మతగురువులు చేసిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది.

Mukesh ambanis son anant ambani radhika ambanis wedding was attended by businessmen film industry star heroes and politicians

Anant Ambani – Radhika Ambani’s wedding : అనంత్ అంబానీ – రాధికా అంబానీ పెళ్లికి వచ్చిన సినీ తారలు.. ( ఫోటోస్ )

July 13, 2024 | 06:05 PM

గత కొంతకాలంగా ఇండియాలో ఏం జరుగుతుంది అని ఎవరైనా అడిగితే.. ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే.. మరి ఇప్పుడు వాళ్ళ ఇంటి పెళ్లి పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. భారత దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. సారి సారి మాట్లాడుకునేలా చేశాడు ప్రపంచ కుబేరుడు ముకేష్ అంబానీ.. ఆయన ఇంట పెళ్లి అంటే మాములుగా ఉండదుగా.. అందుకే ఇంతా చెప్పాల్సి వస్తుంది. ఇక ఆయన పెళ్లి వేడుకలకు ఎంత మంది వచ్చారో.. చూద్దాం రండి మరి... అనంత్ రాధికా అంబానీ పెళ్లి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వేత్తలు.. సినీ పరిశ్రమ వేతలు.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్, ఇలా ఏ రంగం వదల కుండా అన్ని రంగాలకు పెళ్లి వేడుక ఆహ్వాన పత్రికను పంపించారు. ఈ వేడుకకు దేశ విదేశాల తారలు తరలి వచ్చారు. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా సౌత్ నుంచి కుడా చాలా మంది హాజరయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్​ మహేశ్​ బాబు ఫ్యామిలీతో పాటు రామ్​చరణ్ - ఉపాసన దంపతులు హాజరయ్యారు. అలాగే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్​, అక్కినేని అఖిల్ కూడా వేడుకలో కనిపించారు. కోలీవుడ్ నుంచి రజనీ కాంత్, సూర్య ఫ్యామిలీ, కన్నడ నుంచి రష్మిక సహా మరికొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు.

Elderly and disabled people are struggling for pension in ap

AP Pension : ఏపీలో పెన్షన్ కోసం అష్టకష్టాలు పడుతున్న వృద్ధులు, వికలాంగులు..

May 9, 2024 | 02:15 PM

ఏపీలో పెన్షన్ కోసం అష్టకష్టాలు పడుతున్న వృద్ధులు, వికలాంగులు..

Young actress esha rebba who is increasing the hot dose with her beauty

Esha Rebba : తన అందాలతో హాట్ డోస్ పెంచేస్తున్న యువ నటి ఈషా రెబ్బ..

May 9, 2024 | 01:08 PM

తన అందాలతో హాట్ డోస్ పెంచేస్తున్న యువ నటి ఈషా రెబ్బ..

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam