dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » YCP MLAs

#YCP MLAs

Assembly meetings started in ap former cm ys jagan stayed away from the meetings

AP Assembly Meetings : ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. సమావేశాలకు దూరంగా మాజీ సీఎం వైఎస్ జగన్

July 23, 2024 | 10:45 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగించిన తర్వాత సభను వాయిదా పడి.. రెండో రోజున సమావేశాలు ప్రరంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై ఇవాళ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి.

If ycp is to survive does sharmila have to come

YCP : వైసీపీ బతకాలంటే.. షర్మిల రావాల్సిందేనా ?

July 12, 2024 | 10:17 AM

థంబ్‌నెయిల్ చూసి.. ఇదేం లాజిక్ అనుకోకండి.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే ! ఏపీలో ప్రభుత్వం మారింది. వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది.

Ycp incharges %e0%b0%87%e0%b0%82%e0%b0%9b%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b1%81%e0%b0%b2%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%80 %e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%95

YCP Incharges : ఇంఛార్జులందరికీ టిక్కెట్లు ఇస్తారా ? వైసీపీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ !

January 13, 2024 | 10:02 AM

కొత్తగా నియోజకవర్గాలకు ఇంఛార్జులుగా నియమితులైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల నాటికి తమకు టిక్కెట్లు ఇస్తారా ? లేదంటే పార్టీని గెలిపించడానికే ఇంఛార్జులను చేశారా ? ఎందుకంటే...సిట్టింగ్స్ మాత్రం ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చు... తమకే వైసీపీ అధిష్టానం టిక్కెట్ ఇస్తుందని చెప్పుకుంటున్నారు.

Another group of people in ycp tension over the release of the list today

YCP MLAs : వైసీపీలో మరో పాతిక మంది ఫట్ ? ఇవాళ లిస్ట్ రిలీజ్ పై టెన్షన్

January 9, 2024 | 10:32 AM

వైసీపీలో ఇంకెవరికి సీటు గండం పొంచి ఉంది..? ఎవరి చీటీ చిరగబోతోంది..? వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం ఇదే టెన్షన్.. మార్పులు, చేర్పులతో మూడో జాబితా మరికొన్ని గంటల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి రెండు జాబితాల్లో 40మందిని మార్చేసిన వైసీపీ.. మూడో జాబితాలో మరి కొంతమందిని మార్చనుందిచ.

Green signal for roja jagan confirmed the nagari ticket

 Minister Roja : రోజాకు గ్రీన్‌ సిగ్నల్‌.. నగరి టికెట్‌ కన్ఫాం చేసిన జగన్‌..

December 29, 2023 | 05:23 PM

2024లో వైసీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మారుస్తున్నారు సీఎం జగన్‌. చాలా మంది సిట్టింగ్‌లకు ఈసారి టికెట్లు ఇవ్వడంలేదనే రాజకీయ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. ఇందులో భాగంగానే నగరి ఎమ్మెల్యే రోజాకు కూడా ఈసారి టికెట్‌ ఇవ్వడంలేదని చాలా రోజుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వీటన్నికీ ఇప్పుడు ఫైనల్‌గా ఆన్సర్‌ దొరికింది. నగరి నుంచి ఈసారి కూడా రోజానే పోటీ చేస్తుందని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట సీఎం జగన్‌.

Did you hear me say now look solace in ycp

AP Politics : చెప్తే విన్నారా..? ఇప్పుడు చూడండి.. వైసీపీలో ఓదార్పు

December 20, 2023 | 03:08 PM

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు నలుగురు సిట్టింగ్‌లను తప్పించేసింది వైసీపీ. సీటివ్వకున్నా.. మీకు ఏ విధంగా న్యాయం చేయాలో తెలుసునంటూ.. ముందు గిల్లి తర్వాత జోలపాడారట పార్టీ పెద్దలు. ఇవి ఇక్కడితో ఆగవని, మరిన్ని మార్పులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో తప్పించడం సంగతి సరే.. అసలు వాళ్లకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ముఖ్యమంటున్నారు సీనియర్స్‌.

Andhra pradesh assembly sessions have started and some bills will be introduced on this occasion

AP Assembly: ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సభాపర్వం.. తెలుగుదేశం నాయకుల పాదయాత్ర

September 21, 2023 | 10:39 AM

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభా సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఏఏ అంశాలపై చర్చిస్తారన్నది తెలియాల్సి ఉంది. టీడీపీ అధినేత అరెస్ట్ అయినందున సభను సజావుగా నడిపిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. 

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam