dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » X

#X

Malavika mohanan interacted with fans in social media her answers are

Malavika Mohanan: ఎందుకు తొందర పడుతున్నావు.. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి..?

April 30, 2024 | 05:12 PM

లేటెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ న్యూ మూవీ ది రాజా సాబ్‌లో హీరోయిన్‌‌గా చేస్తుంది. మరికొన్ని రోజుల్లో ప్రభాస్‌తో కలిసి ఒక సాంగ్ షూట్‌లో కూడా పాల్గొనబోతుంది. తెలుగులో ఆమెకి ఇదే ఫస్ట్ మూవీ. లేటెస్ట్‌గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది.

Telanganas ex cm kcr joins social media xinstagram accounts opened

KCR: ఊహల్లోంచి రియాలిటీలోకి కేసీఆర్‌.. సోషల్‌ మీడియాలో అకౌంట్‌ ఓపెన్‌

April 27, 2024 | 04:19 PM

ఇప్పుడు నడుస్తున్న సోషల్‌ మీడియా ట్రెండ్‌కు తగ్గట్టుగా.. తాను కూడా సోషల్‌ మీడియాలోకి అడుగు పెట్టారు. ట్విటర్‌ (ఎక్స్)లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్స్‌ ఓపెన్‌ చేశారు. ట్విటర్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేయగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్‌ చేశారు కేసీఆర్‌.

Pavan kalyan tweet about on attack on ys jagan pawan demands inquiry

PAWAN KALYAN: ఆ గులకరాయి వెనుక ఉన్నదెవరో తేల్చండి !! పవన్ సంచలన ట్వీట్

April 15, 2024 | 05:02 PM

పోలీసుల భద్రతా వైఫల్యంపై ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టాలంటూ ECకి కూడా మెస్సేజ్ ట్యాగ్ చేశారు పవన్ కల్యాణ్. సీఎంపై గులకరాయితో దాడి జరిగినప్పుడు భద్రతా వైఫల్యాలకు కారణమైన వాళ్ళతో ఎలా విచారణ చేయిస్తారని ప్రశ్నించారు జనసేనానికి పవన్ కల్యాణ్.

Elon musk owned x bans over 2 lakh accounts in india for these violations in march

Elon Musk X: ఇండియన్స్‌కు షాక్.. రెండు లక్షల ఎక్స్ అకౌంట్లు బ్లాక్

April 14, 2024 | 08:11 PM

కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఖాతాల్ని ప్రతి నెలా ఎక్స్ తొలగిస్తూనే ఉంటుంది. దీనిలో భాగంగానే దేశంలోని రెండు లక్షలకుపైగా ఖాతాలపై నిషేధం విధించింది. నిషేధానికి గురైన ఖాతాలలో చిన్నారులపై లైంగిక వేధింపులు, నగ్న దృశ్యాలు ప్రోత్సహించే ఖాతాలు ఉన్నాయని తెలిపింది.

Poonam kaur tweet on x about three marriages supporting pawan kalyan

Poonam Kaur: మూడు పెళ్లిళ్లపై పూనమ్ కౌర్ కౌంటర్.. ఈసారి వైసీపీకేనా..?

April 12, 2024 | 06:41 PM

అనేక సందర్భాల్లో వైసీపీకి అనుకూలంగా, పవన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే పూనమ్.. ఈసారి మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం విశేషం. దీనికి కారణం పవన్ కళ్యాణ్. వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు పవన్‌ను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ తీవ్రంగా విమర్శిస్తుంటారు.

Elon musk to meet pm modi on india visit tesla ev cars plant to start here

Elon Musk: ఇండియాకి ఎలాన్ మస్క్.. టెస్లా కార్ల తయారీ ఇక్కడే..

April 11, 2024 | 04:19 PM

మస్క్‌ ఈనెలలోనే భారత్‌‌కు వస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవుతారు. భారత్‌లో టెస్లా తయారీకి సంబంధించిన కీలక ఒప్పందం ఈ టూర్‌లోనే ఖరారవుతుందని తెలుస్తోంది. 22న భారత్‌ చేరుకోనున్న మస్క్‌ అదే రోజు ప్రధాని మోడీని కలుస్తారు.

Samantha ruth prabhu reacted about ex minister ktrs tweet in x

Samantha Ruth Prabhu: మళ్లీ వార్తల్లోకి.. కేటిఆర్‌కి ఒక నమస్కారమంటోన్న సమంత

April 11, 2024 | 03:09 PM

కేటిఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసాడు. జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అని. పైగా ఆ పోస్ట్‌కి కొంత మంది జనంతో కలిసి చిరు నవ్వుతో ఉన్న తన పిక్‌ని కూడా పెట్టాడు కేటీఆర్. సమంత ఆ పిక్‌కి లైక్ కొట్టడమే కాకుండా నమస్తే ఎమోజిని కూడా పెట్టింది.

Delhi police shares photos in x to help you spot fake online banking messages

Cyber Safety: ఫేక్ మెసేజెస్‌ వస్తున్నాయా.. ఇలా గుర్తించండి..

April 6, 2024 | 06:46 PM

మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చినట్లుగా కొందరు ఫేక్ లింక్స్ క్రియేట్ చేస్తున్నారు. వాటిని గుర్తించడం సాధారణంగా కష్టం. కానీ, కొంచెం అవగాహన కలిగి ఉంటే.. అలాంటి ఫేక్ లింక్స్‌ను ఈజీగా గుర్తించవచ్చు. దీనిపై అవగాహన కలిగేలా ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Elon musks x is back to giving out free blue checks for some users

Elon Musk X: ఎక్స్ యూజర్లకు గుడ్‌న్యూస్.. బ్లూ టిక్ ఫ్రీ.. కానీ, వారికే..

April 6, 2024 | 04:10 PM

మస్క్ తెలిపిన వివరాల ప్రకారం.. 2,500 కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న వారికి ఇకపై బ్లూటిక్ ఫ్రీగా రానుంది. 2,500 మంది ఫాలోవర్లు చాలా మందికి ఉంటారు కదా.. ఎంచక్కా ఫ్రీగా బ్లూటిక్ దక్కించుకుందాం అంటే కుదరదు.

Is prakash raj joining bjp actor post amid rumours on x

Prakash Raj: బీజేపీలోకి ప్రకాష్ రాజ్.. ఈ ప్రచారంలో నిజమెంత..?

April 5, 2024 | 05:35 PM

స్కిన్ డాక్టర్ అనే ఒక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ నుంచి గురువారం.. ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారని ట్వీట్ వచ్చింది. క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam