dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » WPL

#WPL

Smriti mandhana in top 3 in icc odi t20 rankings

ఐసీసీ వన్డే,టీ20 ర్యాంకింగ్స్, టాప్ 3లో స్మృతి మంధన

December 17, 2024 | 06:45 PM

మహిళల ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌ రెండింటిలోనూ మంధన టాప్‌-3లోకి దూసుకొచ్చింది.

Smriti mandhana posing with rumoured boyfriend palash muchhal after rcb win wpl 2024

Smriti Mandhana: లవర్‌తో కలిసి ఫోజులు.. ట్రోఫీ పట్టుకుని ఆర్సీబీ కెప్టెన్ హంగామా

March 18, 2024 | 06:02 PM

కెప్టెన్ స్మృతి మంధాన తన ప్రియుడి పలాష్ ముచ్చల్‌తో కలిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Wpl rcb all rounder aussie star ellyse perry is under fire

WPL RCB Allrounder : నిప్పులు చెరిగిన ఆసీస్‌ స్టార్‌ ఎలీస్‌ పెర్రీ..

March 13, 2024 | 12:56 PM

డబ్ల్యూపీఎల్ ఆర్సీబీ ఆల్‌రౌండర్‌, ఆసీస్‌ స్టార్‌ ఎలీస్‌ పెర్రీ నిప్పులు చేరిగింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా పెర్రీ 6 వికెట్లతో చెలరేగింది. ప్రత్యర్ధి బ్యాట్లను తన బౌలింగ్‌తో ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ముప్పుతిప్పలు పెట్టింది.

Smriti mandhana overwhelmed by crowds support at chinnaswamy in wpl

Smriti Mandhana: స్మృతి మంధాన క్రేజ్ మామూలుగా లేదుగా.. WPLలో ఆర్‌సీబీ ఫాన్స్ రచ్చ రచ్చ

February 28, 2024 | 12:29 PM

స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సీబీ మహిళల జట్టుకు తమ సపోర్ట్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. హోమ్ గ్రౌండ్ బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇక కోహ్లీ లాగానే స్మృతి మంధానకు ఫాన్స్ సపోర్ట్ ఓ రేంజ్‌లో ఉంది.

Bcci earned rs 377 49 cr revenue from wpl increase in revenue after covid slump

BCCI: అమ్మాయిల ఆటతో బీసీసీఐకి కాసుల పంట.. రూ.377 కోట్ల లాభం..

September 26, 2023 | 03:38 PM

మహిళల క్రికెట్‌ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని ప్రారంభించారు. ఈ ఏడాది మార్చిలో ముంబైలో రెండు వేదికలపై జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. తొలి సీజన్‌లోనే రికార్డు స్థాయిలో బీసీసీఐకి రూ.377.49 కోట్ల ఆదాయాన్ని సంపాదించిపెట్టింది.

Huge response for womens premier league auction

Women’s Premier League | మహిళా IPL కోసం 1500 మంది రిజిస్ట్రేషన్ | WPL 2023 Auction | Dial Sports

February 10, 2023 | 12:10 PM

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam