dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » World Record

#World Record

Chennais rare record

Chennai Super Kings : చెన్నై అరుదైన రికార్డ్…

April 29, 2024 | 11:59 AM

టీ ట్వంటీ (T20) క్రికెట్‌లో (Cricket) చెన్నై సూపర్‌ కింగ్స్‌ (China Super Kings) అరుదైన ఘనత సాధించింది. అత్యధిక సార్లు 200 ప్లస్ పరుగులు చేసిన చేసిన జట్టుగా సీఎస్‌కే రికార్డులకెక్కింది.

Ravichandran ashwins historic 100th test breaks muttiah muralitharans world record

Ravichandran Ashwin: వందో టెస్టులో అశ్విన్ స్పిన్ మ్యాజిక్.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్

March 9, 2024 | 04:53 PM

తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తాచాటాడు. జాక్‌ క్రాలీ, డకెట్‌, పోప్‌ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లిష్‌ జట్టును దెబ్బతీశాడు. ఓవరాల్‌గా అశ్విన్‌ తన వందో టెస్టులో 9 వికెట్లు పడగొట్టాడు.

Virat kohli surpasses sachin tendulkar to set massive world record in odis

Virat Kohli: సచిన్ రికార్డులను మింగేస్తున్న డైనోసార్ కోహ్లీ..!

September 14, 2023 | 06:02 PM

పనిలో పనిగా తాను ఆరాధించే సచిన్‌ తెందూల్కర్‌ ఘనతకు ఎసరు పెట్టాడు! భారత్‌ తరఫున 300 విజయాల్లో పాలుపంచుకున్న జాబితాలో మొన్నటి వరకు సచిన్‌ తెందూల్కర్‌ మాత్రమే ఉన్నాడు. తాజాగా విరాట్‌ కోహ్లీ ఆ క్లబ్‌లోకి అడుగుపెట్టాడు.

Panipuri was created by google as its google do you know the reason for this

Google Pani Puri: గూగుల్‌ డూడుల్‌గా పానీపూరీ.. ఇంత ప్రత్యేకత ఏంటి చెప్మా..?

July 12, 2023 | 02:34 PM

పానీపూరి కాదు ఇది.. పంచామృతం అంటూ లొట్టలేసుకుంటూ తింటారు చాలామంది. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండరు. పరాయిదేశ ప్రధాని కూడా పానీపూరి టేస్ట్‌ పొగిడారంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటి పానీపూరికి అరుదైన గుర్తింపు లభించింది. గూగుల్‌ డూడుల్‌గా దర్శమిచ్చింది. పానీపూరికి ఇంత ప్రత్యేకత ఏంటి అసలు ?

Pm narendra modi and cm himanth get world record certificate

PM Narendra Modi: అస్సాం జానపద నృత్యానికి అరుదైన రికార్డ్ వరించింది..

April 16, 2023 | 12:40 PM

వేల మంది కళాకారులతో అస్సాం జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. ఇందుకు గానూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ప్రధాని నరేంద్రమోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు గిన్నిస్‌ రికార్డు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam