dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Wife

#Wife

Us consulate officials are asking strange questions about us visa difficulties for spouses

భర్తతో అమెరికా వెళ్లాలనుకుంటే.! బాత్రూం కిటికీలు ఎన్నో చెప్పాల్సిందే జీవిత భాగస్వాములకు వీసా కష్టాలు

April 15, 2025 | 05:09 PM

తమ జీవిత భాగస్వామితో కలిసి ఉండాలని ఎంతో మంది కలలు కంటారు. అందులోనూ అమెరికాలో తమ భర్త లేదా భార్యతో సమయం గడపాలని ఎవరైనా అనుకుంటారు.

Garikapatis life is full of twists and turns including a divorce from his first wife 2

Top story: గరికపాటి జీవితంలో ట్విస్టులే ట్విస్టులు మొదటి భార్యకు విడాకులు…రెండో భార్యతో లైఫ్ సెటిల్

January 8, 2025 | 04:51 PM

గరికపాటి నరసింహారావు...సుప్రసిద్ధ అవధాని. తెలుగు రచయిత, మంచి ఉపన్యాసకుడు. తన వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకర్షించడంలో ముందుంటారు. ఎవరేమనుకున్నా...తాను మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు.

Torture of wives who are out of control over their husbands

Top story: నిన్న అతుల్‌ సుభాష్‌…నేడు పునీత్‌ ఖురానా భార్యల వేధింపులతో భర్తల బలవన్మరణాలు

January 4, 2025 | 01:51 PM

దేశవ్యాప్తంగా భార్య బాధితులు పెరిగిపోతున్నారా ? కట్టుకున్న సతీమణుల వేధింపులు తట్టుకోలేక...పతుల బలవన్మరణాలకు పాల్పడుతున్నారా ? అతుల్‌ సుభాష్‌ అనే భార్యాబాధితుడి ఆత్మహత్య దేశవ్యాప్తంగా దుమారం రేపింది.

He listened to his wife and won 25 crores

పెళ్లాం చెప్తే వినాలి! భార్య మాట విని 25 కోట్లు గెలిచాడు

October 12, 2024 | 12:31 PM

జీవితంలో ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. కొంత మంది ఓవన్ నైట్ లో కోటీశ్వరులైపోతుంటారు. తాజాగా, కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్‌ పాషా అనే బైక్ మెకానిక్ అలాగే కోటీశ్వరుడిగా మారి ట్రెండ్‌ అవుతున్నాడు.

%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d %e0%b0%b9%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d %e0%b0%97%e0%b0%be %e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%95

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త, భార్య చేసిన పనితో పోలీసులు షాక్

October 3, 2024 | 06:09 PM

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్రమ సంబంధాల విషయంలో వెనుకా ముందు చూడటం లేదు. కొందరు మహిళలు ఈ విషయంలో బరి తెగించడం ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

Wife give promises to husband

ఫ్రెండ్స్‌తో తిరుగు.. అడ్డు చెప్పను.. కాబోయే భర్తకు యువతి అగ్రిమెంట్‌..

September 17, 2024 | 04:32 PM

ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి.. ఇవే పెళ్లినాటి చేసే ప్రమాణాలు. ధర్మం, సంపద, శారీరక సుఖం, మోక్షం విషయంలో విడిచిపెట్టను అని దంపతులు ఒకరికి ఒకరు చేసుకునే ప్రమాణం ఇది. ఐతే తమిళనాడులో ఓ జంట మాత్రం.. ఇంకో ప్రమాణం యాడ్ చేసింది.

What gift did chandrababu buy for his wife

భార్యకు చంద్రబాబు ఏం గిఫ్ట్ కొన్నారంటే…?

August 7, 2024 | 06:52 PM

చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఏపీ సిఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసిన నేతన్నలతో ఆయన కాసేపు ముచ్చటించారు.

Kejris wife sunitas sensational statement

Dehli Liquor Scam : కేజ్రీ భార్య సునీత సంచలన స్టేట్మెంట్

March 27, 2024 | 06:00 PM

కేజ్రీ భార్య సునీత సంచలన స్టేట్మెంట్

Dop senthil kumars wife roohi passed away due to health issues

DOP Senthil Kumar: టాలీవుడ్‌లో మరో విషాదం.. సెంథిల్ భార్య మృతి.. కారణం ఏంటంటే..

February 15, 2024 | 07:47 PM

సెంథిల్ కుమార్, రూహీ 2009లో పెళ్లి చేసుకున్నారు. రుహీ వృత్తిరీత్యా యోగా ట్రైనర్‌. ఆమె చాలాకాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేసింది. కోవిడ్‌ నుంచి రూహీకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయ్.

Tarakaratna wife alekhya reddy emotional about her late husband

TARAKARATNA: తారకరత్నకు ఫొటోకు ముద్దుపెట్టి కన్నీళ్లు.. వాలెంటైన్స్‌ డే రోజు అలేఖ్య రెడ్డి ఏం చేశారంటే..

February 14, 2024 | 06:40 PM

తారకరత్నకు వాలెంటైన్స్‌ డే విషెస్‌ చెప్తూ.. అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేసిన ఓ వీడియో.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఓ ఫ్లవర్‌ బొకేను.. తారకరత్న ఫొటో ముందు పెట్టి అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam