dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » WHO

#WHO

229 people were killed in a landslide in horam ethiopia

Ethiopia, landslides : ఇథియోపియాలో హోరం.. కొండచరియలు విరిగిపడి 229 మంది మృతి..

July 24, 2024 | 11:30 AM

ఇథియోపియాలో ఆదివారం భారీ వర్షంలో కొండచరియలు విరిగిపడ్డాయి విషయం తెలిసిందే.. ఈ ఘటనలో రెండు రోజుల వ్యవధిలో దాదాపు 229 మంది దుర్మరణం పాలయ్యారు.

Disease x is an elusive virus ebola hiv aids is a deadly virus that spreads from one person to another faster than the covid 19 virus

Disease-X virus (WHO) : మానవాళికి మరో ముప్పు.. ముంచుకొస్తున్న మహమ్మారి..!

September 27, 2023 | 06:10 PM

డిసీజ్ -ఎక్స్ అనేది ఒక అంతుచిక్కని వైరస్.. ఎబోలా, హెచ్ఐవీ-ఎయిడ్స్ కోవిడ్-19 వైరస్ ల కంటే అత్యంత వేగంగా ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చేందే ప్రాణాంతక మైన వైరస్.

University of chicago energy policy institute said about air pollution in delhi

Air Pollution: ఢిల్లీలో నివసించాలంటే దశాబ్ధంపైగా ఆయుష్షును వదులుకోవాల్సిందే.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది..?

August 30, 2023 | 07:54 AM

దేశ రాజధాని ఢిల్లీ లో బ్రతకాలంటే మన 11 సంవత్సరాల ఆయుష్షును ధారబోయాల్సిందే అంటున్నాయి నివేదికలు. దీనికి కారణాలు ఇప్పుడు చూద్దాం.

New york university researchers are warning that america may be infected with dangerous diseases through animal waste

Zoonotic diseases: కోవిడ్ తరహా ముప్పు మరోసారి తప్పదా..! ఈ సారి ఏ దేశం నుంచో తెలుసా..?

July 23, 2023 | 05:36 PM

గతంలో కోవిడ్ అనే మహమ్మారి చైనా నుంచి వ్యాప్తి చెందినట్లు కొన్ని సంస్థలు ధృవీకరించాయి. తాజాగా ఇలాంటి సంక్షోభమే మరో సారి తలెత్తే అవకాశం ఉందని డబ్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది. అయితే ఈసారి అమెరికా ఈ వ్యాధి ప్రభలించేందుకు వేదిక కానున్నట్లు తాజాగా ఒక సంస్థ చేసిన అధ్యయనంలో వెలువడింది. అసలు ఎందుకు ఇలాంటి వ్యాధులు సంక్రమిస్తాయి. వీటి ప్రభావం ఎంతగా ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Bird flu might infect humans soon more easily un agencies warns

Bird Flu: మనుషులకూ బర్డ్‌ఫ్లూ ముప్పు.. ఐరాస హెచ్చరిక

July 16, 2023 | 10:53 AM

బర్డ్ ఫ్లూను ఏవియన్ ఫ్లూఅని కూడా అంటారు. ఇది పక్షులకు మాత్రమే సోకుతుంది. గతంలో అనేకసార్లు పక్షులకు సోకింది. ముఖ్యంగా కోళ్లకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది.

Cool drinks are very dangerous for health who said the truth

Cool Drinks: కూల్‌డ్రింక్స్‌ ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక..!

July 1, 2023 | 11:27 AM

సమ్మర్‌ కాకపోయినా కొందరు మాత్రం అదేదో డ్యూటీలా కూల్‌డ్రింక్స్‌ ఇష్టంగా తాగుతుంటారు. అలాంటివాళ్లందరికీ ప్రపంచ ఆరోగ్యం సంస్థ (WHO) షాకింగ్ న్యూస్‌ చెప్పింది. ఇలా కూల్‌డ్రింక్స్‌ తాగడం అంత సేఫ్‌ కాదట. కూల్‌డ్రింక్స్‌లో వాడే యాడెడ్‌ షుగర్‌ వల్ల క్యాన్సర్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది అంటున్నారు డాక్టర్లు.

Who warns of next pandemic with even deadlier potential

WHO: కరోనాను మించిన ముప్పు.. ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధం కావాలన్న డబ్ల్యూహెచ్ఓ

May 25, 2023 | 02:20 PM

కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని, ఇంతకంటే ప్రాణాంతక మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టే అవకాశం ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.

Covid strikes back will there be 4th wave in india

Corona 4th Wave?: కరోనా ఫోర్త్ వేవ్ టెన్షన్…. మాస్క్ మస్ట్…!?

April 1, 2023 | 06:59 PM

ఫామ్‌లో లేను కదా అని పారిపోయాననుకున్నారేమో... ఏం కాదు... జస్ట్ రెస్ట్ మోడ్‌లో మాత్రమే ఉన్నా అంటోంది కరోనా ( Corona).... దేశంలో మరో మారు పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. వైరస్ ( Virus) దూకుడు చూస్తుంటే ఫోర్త్ వేవ్ తప్పేలా కనిపించడం లేదు. ఇటు మన దేశంలో పరిస్థితిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫోకస్ పెట్టింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam