dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » West Indies

#West Indies

A walk out in the middle of a match is a two match ban

మ్యాచ్ మధ్యలో వాకౌట్ రెండు మ్యాచ్ ల నిషేధం

November 8, 2024 | 08:46 PM

అంతర్జాతీయ క్రికెట్ లో కేవలం ప్రతిభ ఉంటే మాత్రమే సరిపోదు... క్రమశిక్షణ కూడా ఉంటేనే జట్టులో చోటు ఉంటుంది. ఓవరాక్షన్ చేసి గల్లీ క్రికెట్ తరహాలో ప్రవర్తిస్తే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సిందే.. తాజాగా విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఇలాగే పనిష్మెంట్ కు గురయ్యాడు.

West indies devastate the caribbean openers in the odi series

కరేబియన్ ఓపెనర్ల విధ్వంసం విండీస్ దే వన్డే సిరీస్

November 7, 2024 | 04:11 PM

ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్ ను వెస్టిండీస్ 2-1తో కైవసం చేసుకుంది. మూడో వ‌న్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘ‌న విజ‌యం సాధించింది.

Mayank yadav selected for bangladesh t20 series

పేస్ గన్ వచ్చేస్తున్నాడు బంగ్లాతో సిరీస్ కు మయాంక్

September 28, 2024 | 07:33 PM

భారత యువ పేసర్ మయాంక్‌ యాదవ్‌ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ కు ఈ స్పీడ్‌స్టర్‌ టీమిండియా తరఫున అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం.

Nicholas pooran another record

పూరన్ జోరుకు అడ్డేది విండీస్ హిట్టర్ మరో రికార్డ్

September 28, 2024 | 07:31 PM

టీ ట్వంటీ క్రికెట్ లో వెస్టిండీస్‌ హిట్టర్ నికోలస్ పూరన్ జోరుకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. గత కొంతకాలంగా పరుగుల వరద పారిస్తున్న పూరన్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లోనూ దుమ్మురేపుతున్నాడు.

Windies all rounder andrew russell says he has the ability to play for two more years

ఫిట్ గా ఉన్నా.. ఇంకా ఆడతా విండీస్ వీరుడి కామెంట్స్

September 25, 2024 | 06:28 PM

అంతర్జాతీయ క్రికెట్ లో మరో రెండేళ్ళ పాటు ఆడే సత్తా తనకుందన్నాడు విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్... మునుపటి కంటే ఇప్పుడే మరింత ఫిట్‌గా ఉన్నానని.. 2026 టీ20 ప్రపంచకప్‌ లోనూ తనను చూస్తారని చెప్పాడు.

West indies hitter het myer world record

ఒక్క ఫోర్ లేదు..అన్నీ సిక్సర్లే.. హెట్‌మెయిర్ వరల్డ్‌ రికార్డు

September 5, 2024 | 03:40 PM

కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో రికార్డులు హోరెత్తుతున్నాయి. తాజాగా వెస్టిండీస్ హిట్టర్ హెట్ మెయిర్ దుమ్మురేపాడు.

West indies clean sweep

సఫా చేశారు, సౌతాఫ్రికాను విండీస్ క్లీన్ స్వీప్

August 28, 2024 | 02:11 PM

టీ ట్వంటీ వరల్డ్ కప్ రన్నరప్ సౌతాఫ్రికాకు కరేబియన్ గడ్డపై ఘోరపరాభవం ఎదురైంది. సొంతగడ్డపై చెలరేగి ఆడిన వెస్టిండీస్ టీ ట్వంటీ సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

T20 series 2 won by west indies

విండీస్ దే రెండో టీ ట్వంటీ సిరీస్ కైవసం

August 26, 2024 | 04:33 PM

కరేబియన్ టూర్ లో సౌతాఫ్రికా జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది.

Do you know who are the openers who scored the most runs in international cricket

International Crickets, Runners : అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్లు ఎవరో తెలుసా..?

August 3, 2024 | 08:00 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్లు

Varunudu will not leave the world cup rain is not a concern for the super 8 round

World Cup : వరల్డ్ కప్ ను వీడని వరుణుడు.. సూపర్ 8 రౌండ్ కు వర్షం బెడద

June 17, 2024 | 04:39 PM

అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ను వరుణుడు వీడడం లేదు. టోర్నీ ఆరంభం నుంచీ పలు మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam