dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Welfare Schemes

#Welfare Schemes

What are the uses of blue aadhaar card issued by central govt

Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డు ఎవరికి ఇస్తారు.. దీని ఉపయోగం ఏంటి..?

October 21, 2023 | 08:00 PM

బ్లూ ఆధార్ కార్డును నవజాత శిశువులకు జారీ చేస్తారు. దీని వల్ల పిల్లలు పెరిగినప్పుడు వారి భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుంది. దీనిని ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. దీని ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

These are the promises that kcr will announce in the brs partys election manifesto today

BRS Party Manifesto: నేడు ఎన్నికల ప్రచారానికి శంఖావావం పూరించనున్న కేసీఆర్.. సరికొత్త మ్యానిఫెస్టో సిద్దం

October 15, 2023 | 07:46 AM

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ సిద్దమైంది. సరికొత్త మ్యానిఫెస్టోతో ప్రజాక్షేత్రంలోకి దిగనుంది. హుస్నాబాద్ నుంచి తొలి సభను ప్రారంభించనున్నారు.

Has the political mileage of the congress increased with the telangana tukkuguda public meeting

T-Congress: తుక్కుగూడ సభతో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందా.. దీనికి ప్రామాణికం ఏంటి..?

September 18, 2023 | 11:15 AM

తాజాగా తుక్కుగూడ సభ సాక్షిగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలతో తెలంగాణ కాంగ్రెస్ తన రాజకీయ ఉనికిని మరింత పెంచుకుంది. ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా ఈ పథకాలను రచించారు.

China says that if you get married you will be rewarded

Marriage Reward: త్వరగా పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం నుంచి రివార్డ్‌

August 29, 2023 | 01:54 PM

చైనా పెళ్లి చేసుకునేందుకు సిద్దమైన యువతకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది.

Cm ys jagan press meet about pension

CM Jagan: గత ప్రభుత్వం కంటే అధికంగా.. మొత్తం 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం

August 24, 2023 | 02:36 PM

అవ్వతాతల పెంఛన్ పై సీఎం జగన్ స్పందించారు.

It is the youth and women voters who will win the political parties in 2023 elections in telangana

Telangana Elections: తెలంగాణలో అధికారం డిసైడ్ చేసేది వీళ్లే..

August 22, 2023 | 11:48 AM

తెలంగాణలో ఓటర్ల ముసాయిదా జాబితాని ఎన్నికల సంఘం విడుదల చేసింది.

Cm kcr is focusing on how to win maximum number of seats in 2023 telangana elections

BRS Party: 65 సీట్లు పక్కా.. 85 ఎలా కొట్టాలన్నదే బీఆర్ఎస్‌ ప్లాన్‌..

August 18, 2023 | 11:52 AM

2023 తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల రణరంగంలోకి దిగింది.

Ap cm jagan is preparing three types of strategies regarding the 2024 elections

YS Jagan: జగన్ త్రిముఖ వ్యూహం

August 1, 2023 | 02:17 PM

ఏపీ సీఎం జగన్ గేరు మార్చబోతున్నారు. ఇంతకాలం మీడియం స్పీడ్‌తో ముందుకెళ్లిన ఆయన ఇకపై దూకుడుగా ముందుకెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుుంటున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో మూడంచెల యుద్ధవ్యూహాలకు పదును పెడుతున్నారు. త్రిముఖ వ్యూహం.. అవును పాలన, అభివృద్ధి, పార్టీ.. ఈ మూడు అంశాలను సమన్వయం చేసుకుంటూ ప్రజల ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.

Cm kcr and telenana ministers cabinet meeting in pragathi bhavan hyderabad

KCR Cabinet Meeting: ఎన్నికల మ్యానిఫెస్టో తరహాలో క్యాబినెట్ నిర్ణయాలు.. బీఆర్ఎస్ అధికారంలోకి తెచ్చేనా..?

August 1, 2023 | 08:39 AM

తెలంగాణలో మరో కొన్ని నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది.

At the time of election in telangana kcr has no funds are you trying to get votes by showing welfare and development

CM kcr: ముంచుకొస్తున్న ఎన్నికలు.. ఖజానా ఖాళీ.. పాపం కేసీఆర్

July 26, 2023 | 12:22 PM

ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారంట. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టికెట్ తమకే కేటాయించాలని పెద్దసారుతో చెప్పేందుకు మాత్రం కాదు. ఎవరికి టిక్కెట్ ఇవ్వాల్లో..ఎవర్ని సైడ్ ట్రాక్ లో పెట్టాలో సర్వేలను బట్టి కేసీఆర్ డిసైడ్ చేసుకుంటారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ మెట్లు ఎక్కడానికి మరో కారణం ఉంది. అసలే ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. నియోజకవర్గాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నూటికి నూరుశాతం అమలు కాలేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam