dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Web Series

#Web Series

Samantha who is single after her divorce from naga chaitanya in 2021 will now focus more on films

Samantha Pregnant : సమంతా ప్రెగ్నెంట్ ?

July 30, 2024 | 12:45 PM

సినిమా వాళ్ళు ఏది చేసినా కాస్త వింతగానే ఉంటుంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ కోసం వాళ్ళు కాస్త ఎక్కువగా క్రియేటివిటి చూపించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

Star beauty samantha has been away from movies since last few years

Samantha : మళ్లీ సమంతకు ఏమైంది

June 13, 2024 | 06:42 PM

స్టార్ బ్యూటీ (Star Beauty) సమంత (Samantha) గత కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. మాయోసైటిస్ కారణంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సామ్.

Ram pothineni in rana naidu

Rana Naidu : రానా నాయుడులో రామ్ పోతినేని

June 2, 2024 | 12:33 PM

ప్రస్తుతం ఓటిటి (OTT) కంటెంట్‌కు అస్సలు కొదవ లేదు. సినిమాలకు మించిన బడ్జెట్‌లతో భారీ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాయి ప్రముఖ ఓటిటి సంస్థలు. స్టార్ హీరోలు కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Tamannaah is going to be a mother without marriage

Tamanna : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న తమన్నా

May 11, 2024 | 11:19 AM

రీసెంట్‌గానే బాక్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది హాట్ బ్యూటీ తమన్నా. ఈ ముద్దుగుమ్ము ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్న కూడా.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాతో దూసుకుపోతోంది.

A movie is where someone talks about the hero and the heroine

Heeramandi : 300కు పైగా ఔట్ ఫిట్ల ను ట్రై చేశాం…!

May 10, 2024 | 05:30 PM

సినిమా అంటే ఎవరైనా హీరో గురించే హీరోయిన్ గురించే మాట్లాడుకుంటారు. అదీ కాకపోతే ఫైట్ల గురించో.. గ్రాఫిక్స్ గురించో చెప్పుకుంటారు.

Naga chaitanya and samantha on the same stage

Samantha Naga chaythana : ఒకే వేదికపై నాగచైతన్య, సమంత!

March 20, 2024 | 10:14 AM

టాలీవుడ్‌ (Tollywood) లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), సమంత (Samantha) లకు సంబంధించి ఎలాంటి పర్సల్‌ అప్‌డేట్‌ వచ్చినా దాని గురించి తెలుసుకునేందుకు అందరూ ఇంట్రెస్ట్‌ చూపిస్తారు. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటగా ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో వీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది.

Bunny is selling property

Allu arjun : ఆస్తుల‌ను అమ్ముకుంటున్న బ‌న్నీ..

March 4, 2024 | 11:00 AM

స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది ఏముంది.. స్టార్ నిర్మాత అల్లు అరవింద్ (Allu Arvind) తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన‌ప్ప‌టికీ.. మెగాస్టార్ (Mega Star) బేక్ గ్రౌండ్ స్ట్రాంగ్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. త‌న క‌ష్టంతో తాను ఐకాన్ స్టార్‌గా ఎదిగి.. త‌న‌కంటూ సెప‌రేట్ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్నాడు.

Soon tamannaah love marriage

Tamannaah Love Marriage : త్వరలోనే తమన్నా ప్రేమ పెళ్లి..

January 30, 2024 | 04:20 PM

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్న కూడా.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాతో దూసుకుపోతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. సినిమాలే కాదు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే.. సినిమాల కంటే ఎక్కువగా ప్రేమ వ్యవహారంలో హాట్ టాపిక్ అవుతోంది తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది తమ్మూ. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తోంది ఈ జంట.

Are those two settled in ott after divorce

Chaitu, Sam : విడాకులతో ఆ ఇద్దరు ఓటీటీల్లో స్థిరపడిపోయారా..

December 13, 2023 | 02:33 PM

సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లకు ఓకే చెప్తోంది సమంత. గతంలో చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ కావడంతో.. సిటాడిల్‌కి ఓకే చెప్పింది. ధూతతో పాటు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటి రిలీజ్ కాలేదు. దీంతో సమంత వెబ్ సిరీస్‌కి మోక్షం ఎప్పుడు అన్న చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌లో సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత ఎవరి దారిలో వారు బిజీ అయ్యారు.

Akkineni boy who became doota how is the trailer of doota

Dhoota Trailer : ధూతగా మారిన అక్కినేని కుర్రాడు.. ధూత ట్రైలర్ ఎలా ఉందంటే

November 23, 2023 | 02:04 PM

ఓటీటీ కాలం నడుస్తోంది. ప్రేక్షకులను అలరించాలి ..చేరువ అవ్వాలంటే కేవలం సినిమాలు మాత్రమే సరిపోదు. వెబ్ సిరీస్ ల ద్వారా కూడా అలరించాలి. చాలామంది ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ జాబితాలోకి నాగచైతన్య కూడా చేరిపోయారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam