dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Weather Report

#Weather Report

Heavy rains in the state for four days

Weather Report : రాష్ట్రంలో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు..

June 24, 2024 | 05:30 PM

రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం, మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయని తెలిపారు.

Hpca stadium in dharamsala weather report for ind vs eng test match

IND VS ENG: చివరి టెస్టుకు ఎక్స్‌ట్రా పేసర్.. టీమ్ కాంబినేషన్‌పై రోహిత్ కామెంట్స్

March 6, 2024 | 08:01 PM

పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పాడు. తుది జట్టు ఎంపిక ఇంకా ఖరారు కాలేదని, మ్యాచ్ ప్రారంభానికి ముందు చివరగా పిచ్ ఔట్ లుక్ చూసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.

Meteorological department officials are predicting that another low pressure is likely to form in the bay of bengal

Cyclone Effect: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపటి నుంచి మళ్లీ కుండపోతే..

July 31, 2023 | 02:41 PM

వారం రోజులు వరుణుడు చేసిన బ్యాటింగ్‌కు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం అయ్యాయ్. వరద ధాటికి చాలా జీవితాలు.. రోడ్డున పడ్డాయ్. వానలు తగ్గాయ్‌.. వరదలు అదుపులోకి వచ్చాయని సంతోషించేలోపే.. మరో ప్రమాదం ముంచుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

Heavy rain in ap

Heavy Rain In AP: అకాల వర్షానికి విలవిల్లాడిన విజయవాడ

May 3, 2023 | 02:45 PM

ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమైయ్యాయి.

Weather report by imd hyderabad

Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. నాలుగు రోజులు జాగ్రత్త.. బయట అడుగు పెట్టకండి..

May 2, 2023 | 07:45 PM

రాబోయే నాలుగు రోజుల పాటూ ప్రయాణాలుంటే వాయిదా వేసుకోండి. అర్జెంట్‌ పనులేమైనా ఉంటే వెంటనే కంప్లీట్‌ చేసుకోండి. ఎందుకంటే మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ తడిసిపోనుంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో వణికిపోనుంది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam