dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Watch

#Watch

Junior ntrs watch costs crores do you know if you can make a movie with that budget

జూనియర్ ఎన్టీఆర్ వాచ్ ధర అన్ని కోట్లా.. ఆ బడ్జెట్ తో సినిమా తీయొచ్చు తెలుసా..!

March 13, 2025 | 04:55 PM

ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కో దాని మీద ప్యాషన్ ఉంటుంది. చిరంజీవికి కార్లు అంటే ఇష్టం.. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చిన ఇంటి ముందు ఉండాల్సిందే అంటాడు చిరు.

You will be shocked to know the price of a luxury watch on harthiks hand

హార్థిక్ చేతికి లగ్జరీ వాచ్ ధర తెలిస్తే మీకు షాకే

February 25, 2025 | 08:30 PM

మన దేశంలో టీమిండియా క్రికెటర్ల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు... జాతీయ జట్టులోకి ఎంపికైతే చాలు సెలబ్రిటీగా మారిపోతారు

Do you know the price of ratan tata watch

రతన్‌ టాటా వాచ్‌ ధర ఎంతో తెలుసా

October 16, 2024 | 12:46 PM

రతన్‌ టాటా పేరు చెప్తేనే మనందరికీ గుర్తొచ్చేది తిరుగు లేని కంపెనీలు. దాదాపు ప్రపంచం మొత్తం ఆయన బ్రాండ్‌లు విస్తరించి ఉన్నాయి. అన్ని బ్రాండ్‌లకు అధిపతి అయిన టాటాకు మాత్రం తన వాచ్‌ చాలా ప్రత్యేకం. చనిపోయేవరకు కూడా టాటా అదే వాచ్‌ను పెట్టుకున్నారు.

These are the special features of the watch that anant ambani gave as a gift do you know how many crores each

Anant Ambani Gift, Watch : అనంత్‌ అంబానీ గిఫ్ట్‌గా ఇచ్చిన వాచ్‌ ప్రత్యేకతలు ఇవే.. ఒక్కోటి ఎన్ని కోట్లో తెలుసా ?

July 15, 2024 | 11:00 AM

ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ చిన్న కొడుకు.. అనంత్‌ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రెండు రోజుల క్రితం అనగా జూలై 12, శుక్రవారం నాడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు మన దేశం నుంచే కాక.. విదేశాల నుంచి కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు తరలి వచ్చారు.

Ponguleti srinivasa reddys son harsha reddy in smuggled goods scam

Ponguleti Srinivasa Reddy: వివాదంలో పొంగులేటి.. స్మగ్లింగ్‌ కేసులో మంత్రి పొంగులేటి కొడుకు..

April 7, 2024 | 03:38 PM

ముబిన్‌ అనే స్మగ్లర్‌.. హర్ష కోసం సింగపూర్‌ నుంచి 2 వాచ్‌లు తెప్పించాడు. పటెక్‌ ఫిలిప్‌, బ్రిగెట్‌ బ్రాండ్‌ లగ్జరీ వాచ్‌లను హర్ష ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. భారత్‌లో దొరకని ఈ బ్రాండ్లను హర్ష కోసం తెచ్చాడు ముబిన్‌.

Shocking megastar watch rate

Chiranjeevi : షాక్ ఇస్తున్న మెగాస్టార్ వాచ్ రేట్?

March 24, 2024 | 01:00 PM

సెలబ్రిటీస్ (Celebrity) వాడే ఫోన్లు, వాచ్‌లు (Watch), డ్రెస్సులు.. ఇలా చెప్పులు మొదలుకొని కళ్ల జోడు వరకు వాడే వస్తువుల రేట్లు మామలూగా ఉండవు. లేటెస్ట్‌గా మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) వాచ్ రేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.గతంలో చాలామంది హీరోల చేతికున్న ఖరీదైన వాచ్‌లు చూశాం. అయితే.. ఇప్పుడు మోగాస్టార్ చేతికున్న వాచ్ రేట్ చూస్తే.. షాక్ అవడం గ్యారెంటీ.

Iphone 15 and new watch and other things expected to be launched today

Apple Event: యాపిల్ ఈవెంట్‌పై ఫ్యాన్స్‌లో ఆసక్తి.. ఏమేం లాంఛ్ అవుతున్నాయంటే..

September 12, 2023 | 03:22 PM

యాపిల్ ఐఫోన్ సిరీస్‌లో భాగంగా త్వరలో ఐఫోన్ 15 విడుదల కానుంది. ఈ సిరీస్ ఫోన్లతోపాటు యాపిల్ వాచ్, వాచ్ అల్ట్రా మోడల్స్‌ను కంపెనీ లాంఛ్ చేయబోతుంది. అలాగే యాపిల్ ఓఎస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ గురించి కూడా కీలక సమాచారాన్ని సంస్థ వెల్లడిస్తుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam