dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Wasim Akram

#Wasim Akram

Akram says that rohit mumbai will play better

Rohit Sharma : రోహిత్ ముంబైకు ఇక ఆడడు.. కోల్ కత్తాకు ఆడితే బాగుంటుందన్న అక్రమ్

May 9, 2024 | 05:30 PM

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆ జట్టుకు గుడ్ బై చెబుతాడని పాకిస్థాన్ (Pakistan) మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ (Wasim Akram) అన్నాడు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ (IPL) లో అతను ముంబై ఇండియన్స్‌కు ఆడడని అభిప్రాయపడ్డాడు.

Pak ex cricketer wasim akram gives his opinion on ipl vs psl debate

IPL vs PSL: పీఎస్‌ఎల్ కంటే ఐపీఎల్‌ బిగ్గెస్ట్ లీగ్‌.. సొంత బోర్డు గాలి తీసేసిన పాక్ మాజీ క్రికెటర్

December 31, 2023 | 02:25 PM

ఐపీఎల్‌కు పోటీగా ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చినప్పటికీ.. ఈ క్యాష్ రిచ్‌ లీగ్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. పాకిస్తాన్‌ సైతం ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్‌)ను తీసుకొచ్చింది.

Icc world cup 2023 mohammed yousuf slams shoaib malik and wasim akram for their remarks on babar azam

World Cup 2023: తన్నుకుంటున్న పాకిస్థాన్‌ లెజెండరీ క్రికెటర్లు.. బాబర్‌ అజామ్‌ మేటర్‌లో రచ్చ రచ్చ!

October 19, 2023 | 09:10 AM

టీమిండియాపై పాకిస్థాన్‌ ఓడిపోడాన్ని ఆ జట్టు మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ నవ్వులపాలవుతున్నారు.

Karachi biryani or hyderabadi biryani wasim akram settles the debate

Wasim Akram: హైదరాబాద్ బిర్యానీ వర్సెస్ కరాచీ బిర్యానీ.. ఏది బెస్ట్..?

October 6, 2023 | 09:06 PM

పాకిస్తాన్ క్రికెట్ జట్టు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో పర్యటిస్తుంది. పది రోజులుగా ఇక్కడే బస చేస్తుంది. ఈ సందర్భంగా పాక్ క్రికెట్ జట్టు సభ్యులు జువెల్ ఆఫ్ నిజాంలో హైదరాబాద్ బిర్యానీ తిన్నారు.

Hardik pandya is indias main weapon in the world cup says wasim akram

Wasim Akram: అయినా కూడా అతడే డేంజర్.. మార్క్ మై వర్డ్స్..

September 18, 2023 | 04:38 PM

కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఫాస్ట్‌బౌలర్లు.. రోహిత్‌ సేనకు చిరస్మరణీయ విజయం అందించారు. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తొలి వికెట్‌ తీసి శుభారంభం అందించగా.. హైదరాబాదీ స్టార్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు.

Asia cup will test fast bowlers fitness ahead of odi world cup

IND Vs PAK: భారత్-పాక్ మ్యాచ్ ఎంతో.. బంగ్లా-లంక మ్యాచ్ కూడా అంతే..

August 28, 2023 | 04:27 PM

భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక.. ఇలా ఏ జట్టు బౌలర్లయినా 10 ఓవర్లు వేసే సామర్థ్యంతో ఉన్నారా..? అన్నది ఆసియా కప్‌లో తేలిపోతుంది. ఇప్పుడు బౌలర్లందరూ మ్యాచ్‌కు నాలుగు ఓవర్ల చొప్పున వేసేందుకు అలవాటు పడ్డారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam