Home » Tag » WAR
రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉక్రెయిన్‌పై మూడు రోజుల పాటు యుద్ధం ఆపివేస్తున్నట్టు ప్రకటించాడు.
ఇండియా పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌ను ఇండియా దిమ్మతిరిగే దెబ్బ కొట్టింది.
పహల్‌గామ్ ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయ్. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో.. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయ్.
పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది. సెలవుల్లో ఉన్న పారామెలిటరీ బలగాలకు ఇప్పటికే సెలవులు రద్దు చేశారు ఉన్నతాధికారు.
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులుఆందోళన కలిగిస్తున్నాయి. భారత్.. పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం.. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా అదే రేంజ్ లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడంతో సరిహద్దుల్లో ఏం జరగబోతుంది
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడబోతోందా? మూడేళ్ల సుదీర్ఘ యుద్ధం జస్ట్ వారం రోజుల్లోనే ముగియబోతోందా? అమెరికా అధినేత ట్రంప్ ఔననే చెబుతున్నారు.
బలూచిస్తాను చేపట్టిన తిరుగుబాటు చర్యతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. రీసెంట్‌గా పాకిస్థాన్‌లో BLA చేసిన ట్రైన్ హైజాక్‌తో పాకిస్థాన్ బలూచిస్థాన్ మధ్య పోరు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
విధ్వేషం, విభజన పునాదులపై ఏర్పడ్డ పాకిస్తాన్ ముక్కలు కాబోతోందా? 75 ఏళ్ల బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటం పతాక స్థాయికి చేరడం ఇస్లామాబాద్ పతనానికి ఆరంభమేనా? ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలు పాక్ నుంచి వేరు పడే టైం దగ్గర పడిందా?
లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. కోటి మందికి పైగా నిర్వాసితులుగా మారారు. 61 లక్షల మంది ఇళ్లూ, వాకిళ్లను విడిచి పరాయి దేశానికి వలస పోయారు. శతాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.
మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్.. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ వెన్నులో వణుకుపుట్టిస్తున్న నాన్ న్యూక్లియర్ బాంబ్ ఇది.