dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » VV Vinayak

#VV Vinayak

What happened to vivi vinayak is his health really worrying

వివి వినాయక్ కు ఏమైంది..? ఆయన ఆరోగ్యం నిజంగానే ఆందోళనకరమా..?

March 4, 2025 | 03:30 PM

VV వినాయక్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. మరి నిజంగానే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందా.. అసలు ఎలా ఉంది..

Fade out directors in tollywood

షెడ్డుకొచ్చేసిన బండ్లు.. ఫేడ్ ఔట్ అవుతున్న డైరెక్టర్లు..

August 15, 2024 | 06:10 PM

Akhil is a huge project fix the announcement moment

Akkineni Akhil : అఖిల్ భారీ ప్రాజెక్ట్‌.. అనౌన్స్మెంట్ ముహూర్తం ఫిక్స్

April 6, 2024 | 09:38 AM

వివి వినాయక్ (VV Vinayak) దర్శకత్వంలో తన పేరునే టైటిల్‌గా మార్చుకొని.. అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కికనేని అఖిల్ (Akhil).

Vinayak cant decide where to go cinema politics

VV Vinayak : ఎటూ తేల్చుకోలేకపోతున్న వినాయక్‌.. సినిమానా.. పాలిటిక్సా..

January 15, 2024 | 04:05 PM

రాజమండ్రి ఎంపీ (MP) టికెట్ మీద.. వైసీపీ (YCP)లో ఇప్పుడు హాట్‌ హాట్‌ చర్చ జరుగుతోందట. అభ్యర్థిగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ (VV Vinayak) పేరు పరిశీలనలో ఉందన్న వార్తలే అందుకు కారణం. సీటు.. జస్ట్‌ ఒక్క మీటింగ్‌ దూరంలోనే ఉందన్న న్యూస్‌ ఇంకా కాక పుట్టిస్తోందట. వినాయక్‌ పేరును ముందు కాకినాడ ఎంపీ సీటుకు అనుకున్నా.. అక్కడ పోటీ చేయడానికి ఆయన నిరాకరించినట్టు తెలిసింది.

Star director vv vinayak to ycp competition from there

VV Vinayak : వైసీపీలోకి వీవీ వినాయక్‌.. అక్కడి నుంచే పోటీ!

January 5, 2024 | 04:50 PM

సినిమాలకు, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అదీ మరీ ఎక్కువ. సినిమావాళ్లు రాజకీయాలు చేయడం చేయడం.. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయడం ఇక్కడ కామన్. ఐతే ఇప్పుడీ చర్చ ఎందుకంటే.. వరుస విజయాల వినాయక్ అని.. వరుస సక్సెస్‌లతో ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన వీవీ వినాయక్‌... పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Alludu sreenu in tollywood

Alludu Sreenu: బెల్లంబాబు బాలీవుడ్‌లో పాతుకుపోతాడా

April 1, 2023 | 10:00 PM

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి టాలీవుడ్‌ కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పడు అదే సినిమాను బాలీవుడ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌తో రీమేక్‌ చేశాడు వీవీ వినాయక్‌. ఈ సినిమా ట్రైలర్‌ను రీసెంట్‌గా లాంచ్‌ చేసింది మూవీ టీం. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌కు కూడా ఆడియన్స్‌ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌ పరంగా చూస్తే సినిమా ప్రజెంటేషన్‌లో చాలా మార్పులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam