dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » vizag

#vizag

What happened to the death of an 11 year old girl in a church

చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి ఏం జరిగిందంటే…

April 25, 2025 | 03:12 PM

విశాఖ జిల్లా జ్ఞానపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి కలకలం రేపింది. గాలి సోకిందని పూజలు చేయించడానికి చర్చికి తీసుకొచ్చారు

Ursa clusters are they the ones behind

Top story: ఉర్సా క్లస్టర్స్… వెనకున్నది వాళ్లేనా…!

April 22, 2025 | 09:00 PM

ఏపీ ప్రభుత్వం టీసీఎస్‌కు విశాఖలో భూకేటాయింపులు చేసింది. దాన్లో విచిత్రం లేదుకానీ ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఏకంగా 59 ఎకరాలు కేటాయించడం కొత్త అనుమానాలు రేపింది.

The ap government gave an unexpected shock to devi sri prasad

దేవీ శ్రీ ప్రసాద్‌కు ఊహించని షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్.. పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా..!

April 16, 2025 | 01:47 PM

ఏపీలో సినిమా వాళ్లకు ఎలాంటి అనుమతులు కావాలన్నా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఈజీగా అయిపోతుందనే నమ్మకం వచ్చేసింది.

Ghanta srinivas sensational tweet

గంటా సంచలన ట్వీట్…!

April 15, 2025 | 04:45 PM

విశాఖ నుంచి అమరావతి చేరుకోవడానికి తాను ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన ట్వీట్ చేసారు.

Sunrisers hyderabad suffered a devastating shock on their home turf

ఒక్క మ్యాచ్ తోనే తుస్, హోంగ్రౌండ్ లో సన్ రైజర్స్ ఫ్లాప్ షో

March 28, 2025 | 12:35 PM

సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఏమాత్రం అంచనాలు లేని లక్నో చేతిలో దారుణంగా ఓడిపోయింది. గతేడాది ఇదే స్టేడయంలో లక్నోకి హైదరాబాద్ చుక్కలు చూపిస్తే..

Match against sunrisers in visakhapatnam good news for delhi capitals

విశాఖలో సన్ రైజర్స్ తో మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్

March 27, 2025 | 01:26 PM

ఐపీఎల్‌ 2025 సీజన్ ను సంచలన విజయంతో ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్ కు రెడీ అవుతోంది. మార్చి 30న విశాఖ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

The andhra pradesh government has given a shock to visakhapatnams sharada peetha

Top story: ఖాళీ చేస్తారా ? కూల్చివేయాలా ? విశాఖ శారదాపీఠానికి రెవెన్యూ శాఖ నోటీసులు

March 24, 2025 | 12:11 PM

విశాఖ శారదాపీఠానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే 15 ఎకరాల భూముల అనుమతులు రద్దు చేసిన సర్కార్...తాజాగా ఆక్రమించిన 5వందల కోట్ల విలువైన భూములపై ఫోకస్ చేసింది.

Star hotels rushikonda palace

స్టార్‌ హోటల్స్‌ రుషికొండ ప్యాలెస్‌ ? ఏం చేయబోతున్నారు…?

August 30, 2024 | 06:18 PM

విశాఖలోని రుషికొండ మీద వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలు టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది. ఇప్పుడు చాలా మందిలో ఉన్న డౌట్స్‌ ఇవే. గత ప్రభుత్వ హయాంలో ఈ బిల్డింగ్స్‌ విషయంలో జరిగిన వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. అసలు ఈ బిల్డింగ్స్‌ ఎందుకు కట్టారో కూడా గత ప్రభుత్వం పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు.

%e0%b0%aa%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d %e0%b0%9f%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d %e0%b0%aa%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81

పవన్ టూర్, పరుగులు తీస్తున్న అధికారులు…!

August 23, 2024 | 11:00 AM

ఇటీవల అచ్యుతాపురంలో చోటు చేసుకున్న ప్రమాదం నేపధ్యంలో పరిశ్రమల విషయంలో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల భద్రత కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నీ ఫాలో అవ్వాలని, పరిశ్రమల్లో అంతర్గిక ఆడిట్ పక్కగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

Pawans key decision will you show them the dots

పవన్ కీలక నిర్ణయం, వాళ్లకు చుక్కలు చూపిస్తారా…?

August 22, 2024 | 12:52 PM

విశాఖలో జరిగిన ఫార్మా కంపెనీ ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన స్పష్టం చేసారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam