dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Viral Video

#Viral Video

Taapsee pannu gets married to boyfriend mathias boe wedding video goes viral

Taapsee Pannu: సీక్రెట్ రివీల్.. వైరల్‌గా తాప్సీ పన్ను పెళ్లి వీడియో

April 3, 2024 | 06:29 PM

తాప్సీ తన బోయ్ ఫ్రెండ్ మథియాస్ బోను సీక్రెట్‌గా పెళ్లాడింది. అయితే తన పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నేళ్లుగా రిలేషన్‌లోఉన్న తాప్సీ, మథియాస్.. పెద్దలను ఒప్పించి ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి.

Delhi metro on viral video of women playing holi inside train

Delhi Metro: ఢిల్లీ మెట్రో వైరల్ వీడియో.. షాకింగ్ న్యూస్..

March 24, 2024 | 08:05 PM

మెట్రోలో అలాంటి వీడియో చేసిన అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) స్పందింది. ఈ వీడియోపై విచారణ జరుపుతున్నామని తెలిపింది.

Womens holi celebration in delhi metro goes viral as they sleep over each other in viral video

VIRAL VIDEO: మెట్రోలో అమ్మాయిల రొమాన్స్‌.. ఇలా తయారయ్యారేంటి..

March 23, 2024 | 06:28 PM

మెట్రోలో హోలీ ఆడుకోవడమే దరిద్రం అంటే.. వీళ్లు రొమాన్స్‌ చేస్తూ రంగులు పూసుకోవడం ఇప్పుడు మరింత దరిద్రంగా మారింది. సింపుల్‌గా చెప్పాలంటే అదేదో వాళ్ల బెడ్‌రూం అయినట్టు హద్దు మీరి మరీ రంగులు పూసుకున్నారు ఈ ఇద్దరు యువతులు.

Samantha ruth prabhus video goes viral about she asking vote for tdp

Samantha Ruth Prabhu: సైకిల్‌ గుర్తుకు ఓటేయాలంటున్న సమంత.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో..

February 29, 2024 | 04:50 PM

ఏపీలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. పార్టీలన్నీ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయ్. ఐతే అభివృద్ధికి ఓటు వేయండి.. సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ.. సమంత చెప్తున్న ఓ వీడియో.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Nurses suspended for making reels in hospital ot in raipur in chhattisgarh

VIRAL VIDEO: ఆపరేషన్‌ థియేటర్‌లో నర్స్‌ల ఇన్‌స్టా రీల్స్‌.. పేషెంట్‌కి ఏమయ్యిందంటే..

February 28, 2024 | 12:42 PM

ఈ ముగ్గురు నర్సులు చేసిన పని తెలిస్తే మాత్రం తిట్టకుండా ఉండలేదు. కాస్త కోపం ఎక్కువ ఉన్నవాల్లు ఐతే కొట్టేస్తారు కూడా. ఇంతకీ వీల్లు ఏం చేశారు అంటే.. వాళ్లు డ్యూటీలో ఉన్న నర్స్‌లు అన్న సంగతి కూడా మర్చిపోయి రీల్స్‌ చేశారు.

Aiadmk leader passes derogatory comments against trisha in viral video

TRISHA KRISHNAN: త్రిష మీద పడ్డారేంటి.. ఎన్ని సార్లు.. ఇంత చీప్‌గా..?

February 21, 2024 | 06:16 PM

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి మూవీ విశ్వంభరలో అతిలోక సుందరిగా కనిపించబోతోంది. కమల్ హాసన్ మూవీ థగ్ లైఫ్‌లో కూడా తనే హీరోయిన్‌గా కన్ఫామ్ అయ్యింది. అలా.. ఇంకా సౌత్‌ని ఏలుతున్న తనని మాత్రం ఈజీగా టార్గెట్ చేస్తున్నారు కొందరు నటులు, ఇంకొందరు రాజకీయ నాయకులు.

Pre wedding shoot in operation theatre

Pre-wedding shoot : ఆపరేషన్‌ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్‌.. మీ దుంపల్‌ తెగ

February 11, 2024 | 01:17 PM

పెళ్లి చేసుకోవడంలోనూ ట్రెండ్ ఫాలో అవుతోంది నేటి యూత్. ఒకప్పుడు సంగీత్‌ (Sangeet), రిసెప్షన్ గ్రాండ్‌గా ప్లాన్ చేసేవాళ్లు. ఇప్పుడు వాటికి యాడ్ అన్నట్లు.. ప్రీ వెడ్డింగ్‌ షూట్ (Pre Wedding Shoot) కల్చర్ వచ్చి చేరింది.

Hyderabad police arrested young boy about instagram reels

INSTAGRAM REELS: రీల్స్ బ్యాచ్‌కు షాక్.. డీమార్ట్‌లో చాక్లెట్‌ ఎలా తినాలంటూ వీడియో.. తిక్క కుదిర్చిన పోలీసులు

January 26, 2024 | 08:18 PM

ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు హన్మంతు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయ్యేందుకు ఓ రీల్ చేశాడు. డీమార్ట్‌ లోపల ఏదీ తినడానికి, తాగడానికి అనుమతి ఉండదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ.. అదే డీమార్ట్‌లో చాక్లెట్‌ తినాలంటే ఎలా అనే విషయంలో సమాజానికి నాలెడ్జ్‌ ఇచ్చేందుకు ఓ వీడియో తీశాడు.

Virat kohli dissappointment after world cup 2023 defeat video goes viral

VIRAT KOHLI: కోహ్లీ తీవ్ర వేదనతో కనిపించిన వేళ.. విరాట్ వీడియో వైరల్

January 3, 2024 | 01:55 PM

తాజాగా వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఓటమి తర్వాత మైదానంలో కోహ్లీ వీడియో వైరల్‌‌గా మారింది. వన్డే ప్రపంచకప్‌ గెలుచుకున్న ఆనందంతో ఆస్ట్రేలియా సంబరాల్లో మునిగియినప్పుడు.. విరాట్‌ కోహ్లీ తీవ్రంగా బాధపడిన వీడియో తాజాగా ట్రెండవుతోంది.

Vishal reveals the truth behind his viral video with mystery woman

VISHAL: తప్పు చేశాను.. క్షమించండి.. వైరల్‌ వీడియోపై విశాల్‌ క్లారిటీ..

December 28, 2023 | 06:17 PM

విశాల్‌ ఫారిన్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్‌ చేస్తున్నాడంటూ ఏవోవో ఊహాగానాలు వచ్చాయి. ఎవరికి నచ్చన స్టోరీ వాళ్లు రాసుకున్నారు. ఎవరికి తోచింది వాళ్లు చెప్పుకున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam