dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Vikram

#Vikram

Surya villon role in allu arjun movie

పుష్ప వర్సెస్ రోలెక్స్, త్రివిక్రమ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్

December 17, 2024 | 08:10 PM

మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై చాలా అంచనాలున్నాయి. పుష్ప సినిమాతో తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్న బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా కోసం చాలా ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

Surya comments on rolex movies

రోలెక్స్ పై మైండ్ బ్లాక్ న్యూస్ చెప్పిన సూర్య

October 18, 2024 | 06:39 PM

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో అందరికి తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో విక్రమ్ అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమాలో పరిచయం చేసిన విలన్ రోల్... రోలెక్స్ ఇప్పుడు సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

Tollywood senior heroes learning from tamil heros

తమిళ్ హీరోలు జనాలను పిచ్చోళ్ళను చేస్తున్నారా…? ఎలివేషన్ తో కోట్లు

October 14, 2024 | 06:34 PM

తమిళ సీనియర్ హీరోలు కమల్ హాసన్, రజనీ కాంత్ కొడుతున్న హిట్ లు చూసి అక్కడి యువ హీరోలు అలాగే ఇక్కడి సీనియర్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఏడు పదుల వయసులో కూడా ఎలా ఇది సాధ్యం అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

A multi starrer that will shake india with six heroes

ఆరుగురు హీరోలతో ఇండియా షేక్ అయ్యే మల్టీ స్టారర్

October 14, 2024 | 06:31 PM

లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌” ఇప్పుడు సినిమా ప్రేక్షకుల అందరికి ఓ రేంజ్ లో పిచ్చి లేపుతున్న సీరీస్. ఈ సీరీస్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఖైదీ సినిమాను ఇప్పటికీ మన తెలుగులో చూస్తూ ఉంటారు జనాలు. విక్రమ్ సినిమా కూడా ఓ రేంజ్ లో పాపులర్ అయింది.

How did vikram get bombay movie offer

బొంబాయి సినిమా ఆఫర్ విక్రంకు ఎలా చేజారింది…?

September 2, 2024 | 01:27 PM

పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయిన సినిమా ఆఫర్ ను వదులుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది...? అది చరిత్రలో నిలిచిపోయిన సినిమా అయితే... ఆ బాధ అనుభవించిన వాడికే తెలుస్తుంది కదా. ఆ బాధ అనుభవించాడు తమిళ స్టార్ హీరో విక్రం.

Thangalaan movie review

తంగలాన్ రివ్యూ: ఆ బానే ఉందిలే, ఒకసారి చూడొచ్చు

August 15, 2024 | 06:01 PM

Akkineni nagarjuna is in full swing he is busy with back to back movies if you like the content you are ready for anything

Rajini- Naj : రజినీ కి విలన్ గా నాగార్జున

July 25, 2024 | 05:30 PM

ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. బడా హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో అందరి కంటే ముందున్నాడు నాగ్.

100 crores cheating in the name of the sequels gamesa with audience emotions

sequels 100 crores cheating : సీక్వెల్స్ పేరు 100 కోట్లు చీటింగ్ చేస్తారా? ఆడియెన్స్‌ ఎమోషన్స్‌తో గేమ్సా..

July 13, 2024 | 03:00 PM

సీక్వెల్... ఈ మాట ఇప్పుడు టాలీవుడ్‌లో కామన్ అయిపోయింది. హీరో క్రేజ్‌ను వాడుకునేందుకు, కాసుల వర్షం కురిపించేందుకు.. సీక్వెల్‌ను అడ్డుపెట్టుకున్నారు. మొదటి భాగంలో ఇంతే.. అసలు కథ తెలియాలంటే రెండో భాగం చూడాలి అంటూ.. ప్రేక్షకులను వెర్రి పుష్పాలను చేస్తున్నారు.

Bharatiyadu sequel bharatiyadudu 2 movie review released in the combination of loka nayaka tamil star hero tamil star director

Bharateeyudu 2 Review : ‘భారతీయుడు 2’ ఫస్ట్ రివ్యూ

July 12, 2024 | 11:00 AM

లోక నాయకుడు గత చిత్రం ‘విక్రమ్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. దాదాపు విశ్వరూపం తర్వాత సరైన సక్సెస్ లేని కమల్ హాసన్ .. విక్రమ్ మూవీతో సాలిడ్ హిట్ అందుకొని .. హీరోగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసాడు.

Chiyan vikrams most awaited movie is thangalan

Thangalaan Trailer : విక్రమ్ నట విశ్వరూపం.. గూస్ బంప్స్ పక్కా

July 11, 2024 | 11:35 AM

చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam