dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » VIJAYANAGARAM

#VIJAYANAGARAM

Ashok gajapati raju simplicity

Ashok Gajapati Raju Simplicity : అశోక గజపతి రాజు సింప్లిసిటీ చూడండి… !

January 11, 2024 | 09:30 AM

అశోక్ గజపతి రాజు... పుట్టుకతోనే ధనవంతులు... సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.  కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయినా సరే... ఓ సామాన్యుడిలాగా రైల్వే ప్లాట్ ఫామ్ పై కూర్చొన్నారు. రైలు కోసం ఎదురు చూస్తున్న ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నారు. అశోక్ గజపతిరాజు సంప్లిసిటీని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.

Chinna srinu ycp vijayanagaram

CHINNA SRINU : చిన్న శ్రీను అరాచకాల ఫలితం…. విజయనగరం జిల్లాలో వైసీపీ ఫినిష్ !

December 26, 2023 | 09:10 AM

చిన్న శ్రీను అలియాస్ డాన్ శ్రీను. ఆ పేరు వింటే విజయనగరం జిల్లా వణికిపోతోంది. సామాన్య జనం, అధికారులు, లీడర్స్ అందరికీ చిన్న శ్రీను పేరు చెప్తే దడ. వేళ్లతో సైగచేస్తాడు...  చూపుతో శాసిస్తాడు... రాబందులా మింగేస్తాడు... ఆయనకి ఊక, తవుడు, నూక కాదేదీ వ్యాపారానికి అనర్హం. భూముల‌ సెటిల్మెంట్ నుంచి  వీధి తగాదా దాకా అన్నింటా డాన్ శ్రీను ప్రమేయమే.. దేన్నయినా తెంపగలడు.. కుదరకపోతే లాక్కోగలడు. ఆయన చెప్పిన దానికి అధికారులు కూడా తలాడించాల్సిందే. లేకుంటే బదిలీ ఖాయం. ఆ జిల్లాకు ఓ నరకాసురుడుగా విరాజిల్లుతున్నాడని విజయనగరం పబ్లిక్ టాక్.

Gudivada amarnath shocking comments on chandrababu naidu

Gudivada Amarnath: చంద్రబాబుని లోకేషే చంపుతాడు.

August 10, 2023 | 07:14 AM

గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tollywood senior actor dead

Tollywood: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్‌ యాక్టర్‌ మృతి..

April 2, 2023 | 12:12 PM

తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. యాక్టర్‌గా, నిర్మాతగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మంచి పేరు సంపాదించుకున్న కాస్ట్యూక్‌ కృష్ణ చనిపోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. చెన్నైలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోటకు చెందిన కృష్ణకు సినీ ఇండస్ట్రీ అంటే ఎంతో ఆసక్తి. ఆ ఇంట్రస్ట్‌తోనే 1945లో మద్రాస్‌ వెళ్లి అక్కడి సినిమా వాళ్ల దగ్గర అసిస్టెంట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేరారు.

Odisha women dead ap police help

Odisha: హృదయ విదారకమైన సంఘటన.. వందల కిలోమీటర్లు చనిపోయిన భార్యను మోసుకొని వెళ్ళేందుకు సాహసం..!

February 9, 2023 | 05:53 AM

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam