dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Vijaya devarakonda

#Vijaya devarakonda

Rashmika mandanna as chief guest for vijaya devarakonda marriage

Vijaya Devarakonda: శ్రీవల్లికి రౌడీ షాక్.. విజయ్ దేవరకొండ పెళ్లి.. గెస్ట్‌గా రష్మిక

December 2, 2023 | 03:32 PM

`గీత గోవిందం సినిమా టైమ్ నుంచి విజయ్-రష్మిక డేటింగ్‌లో ఉన్నారనే గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. నిజం అని చెప్పరు-అబద్ధం అని కొట్టిపడేయరు. కానీ ఇద్దరూ కలసి విహారయాత్రల్లో మునిగితేలుతుంటారు.

World famous lover producers shocking commetns on hero vijay devarakonda

Vijay Devarakonda: విజయ్‌కి షాకిచ్చిన నిర్మాత.. డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ట్వీట్‌..

September 6, 2023 | 11:50 AM

హీరో విజయ దేవరకొండకు షాక్ ఇచ్చిన లవర్ నిర్మాత.

With the release of young heroes films in september a festive atmosphere is seen in tollywood

Tollywood Movies:సెప్టెంబర్ లో పండగే పండగ..!

August 18, 2023 | 07:15 AM

ఆగస్ట్ లో చిన్న సినిమాలొచ్చాయి, జైలర్, భోళాశంకర్ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి . కానీ ఇప్పుడు అందరి చూపు సెప్టెంబర్ పై పడింది. వారానికో ప్రామిసింగ్ మూవీ రిలీజ్ కాబోతోంది. ప్రతి ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉండటంతో పాన్ ఇండియా ఫెస్టివల్ లో ఎవరు సత్తా చాటుతారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

Vijayadevarakonda khusi movie updates

Vijaya Devarakonda: తప్పుని సరిదిద్దుకునే అవకాశమే లేదా..? హతవిధీ..?

June 6, 2023 | 04:42 PM

విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ పాన్ ఇండియాని షేక్ చేసే క్రేజ్, ఇమేజ్ ఉన్న స్టార్. కాని తన కెరీర్ లో చేసిన ఒకే ఒక్క తప్పు లైగర్.. ఆ తప్పు వల్లే పాన్ ఇండియా లెవల్లో వందకోట్ల స్టార్ అవ్వాల్సిన తను, సౌత్ కే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. సరే అయ్యిందేదో అయ్యింది.

Vijaya devarakonda visit cream stone ice cream store

Vijaya Devarakonda: ఐస్ క్రీం ప్యారడైజ్ లో సందడి చేసిన రౌడీ హీరో

May 9, 2023 | 05:24 PM

కొండాపూర్ లోని క్రీమ్ స్టోన్ ఐస్ క్రీం పార్లర్ ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ సందర్శించారు. తానే స్వయంగా ఐస్ క్రీం తయారు చేసి కస్టమర్లకు అందించారు. ‍‍యువ హీరోను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Anandh devarakonda strong counter to anchor anasuya

Anchor Anasuya: అనసూయకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన ఆనంద్‌ దేవరకొండ..

May 9, 2023 | 02:05 PM

ఇంటర్నెట్‌లో అనసూయ వర్సెస్‌ విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ వార్‌ కంటిన్యూ అవుతోంది. అనసూయ చేసిన ఒక్క ట్వీట్‌తో మొదలైన ఈ దుమారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. రీసెంట్‌గా విజయ్‌ దేవరకొండ చేసిన ఖుషీ సినిమా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ పోస్టర్‌ మీద విజయ్‌ పేరును ది విజయ్‌ దేవరకొండ అని రాశారు. ఈ పేరు మీద అనసూయ ఇండైరెక్ట్‌గా రియాక్ట్ ఐంది. "ది" న ఇదేం పైత్యం అంటూ పోస్ట్‌ చేసింది.

Samantha and vijay devarakonda combination

Samantha and Vijay Devarakonda: ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ రిలీజ్‌.. లిరిక్స్‌తో మనసుకు హత్తుకున్నారుగా..

May 9, 2023 | 01:46 PM

విజయ్‌ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్‌గానే సినిమా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది సినిమా యూనిట్‌. నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే కానుకగా మూవీలోని ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ లాంగ్వేజెస్‌లో కూడా ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.

Rowdy star vs anasuya

Anasuya Vs Vijay Devarakonda: రౌడీ స్టార్ వర్సెస్ అనసూయ.. కేసులు పెట్టేవరకు సీన్ మారిందా..?

May 8, 2023 | 03:15 PM

విజయ్ దేవరకొండ ఏం చేసినా ఏదోలా కెలికి కయ్యానికి కాలుదువ్వుతోంది అనసూయ అనేది ఫ్యాన్స్ నుంచి వస్తోన్న కంప్లైంట్. ఐతే అర్జున్ రెడ్డి టైం నుంచే రౌడీని టార్గెట్ చేసిన అనసూయ, విజయ్ మీద విమర్శలు పెంచటానికి అసలు కారణాలు తెలిసిపోయాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam