dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » VASISHTA MALLIDI

#VASISHTA MALLIDI

Trisha playing dual role in megastar chirajneevis vishwambhara

Vishwambhara: విజువల్ ట్రీట్.. విశ్వంభరలో త్రిష మరో శ్రీదేవిలా కనిపించనుందా..?

March 11, 2024 | 02:01 PM

మెగాస్టార్ జోడిగా త్రిష నటిస్తుండటంతో సినిమాపై అప్పుడే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. అయితే తాజాగా ఈ మూవీలో ఈ బ్యూటీ డబుల్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భూలోకానికి చెందిన సామాన్యరాలిగా, అలాగే దేవ లోకానికి చెందిన దేవకన్యగాను కనిపించనుందని అంటున్నారు.

Megastar chiranjeevi playing dual role in vishwambhara movie

MEGASTAR CHIRANJEEVI: విశ్వంభరలో.. మెగాస్టార్ ఒక్కడే కాదు..

March 1, 2024 | 04:23 PM

ఇందులో మెగాస్టార్ చిరంజీవి డ్యూయెల్ రోల్ వేయబోతున్నాడట. అంటే 80 ఏళ్ల వృధ్దుడిగా, పాతికేళ్ల యువకుడిగా కనిపిస్తాడా అంటే, అందులో సగమే నిజమని తెలుస్తోంది. చిరు వృధ్దుడిగా తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పేప్రయాణంలో పాతికేళ్ల యువకుడిగా కనిపిస్తాడు.

Megastar chiranjeevi will join viswambhara shoot in february

Megastar Chiranjeevi: ఫిబ్రవరి నుంచి బరిలోకి దిగనున్న మెగా విశ్వంభర

January 24, 2024 | 07:00 PM

మొన్నే అయోధ్యలో సందడి చేసిన చిరు, ప్రస్తుతం మోకాలి సర్జరీ తర్వాత కోలుకున్నట్టు కనిపించాడు. హనుమాన్ మూవీ ప్రమోషన్‌లో కూడా చిరు కూర్చోవడానికే ప్రయారిటీ ఇచ్చాడు. అందుకే ఇంకా రిస్కీ షూట్‌కి రెడీ కాలేదన్నారు.

Chiranjeevis upcoming projects are interesting with sukumar and trivikram

CHIRANJEEVI: సుకుమార్, వశిష్ట.. ఇద్దిరి మేకింగ్‌లో మెగా ప్లానింగ్..?

October 4, 2023 | 06:11 PM

వశిష్ట మూవీ చేయబోతున్న చిరు, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తాడంటున్నారు. మరి బన్నీతో మాటల మాంత్రికుడి మూవీ ఏమైనట్టంటే, అక్కడే చిన్న మార్పు జరిగింది. జవాన్ హిట్ తర్వాత ఆట్లీ ఇప్పుడు బన్నీతో సినిమా ప్లాన్ చేశాడు. సో.. అల్లు అర్జున్ ఆ ప్రాజెక్ట్‌తో బిజీ అయ్యే టైంలో చిరుతో త్రివిక్రమ్ సినిమా తీసేస్తాడట.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam