dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ustad bhagath singh

#ustad bhagath singh

Festival days for pawan fans pawan for shooting

పవన్ ఫ్యాన్స్ కి పండగ రోజులు, షూటింగ్ కి పవన్…!

August 16, 2024 | 10:37 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయిపోతారు. అది హిట్టా ఫట్టా అనే దానితో సంబంధం లేకుండా ఆయన ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు.

Harish shankar responded on cameraman chota k naidu comments on him

HARISH SHANKAR: డైరెక్టర్ హరీష్‌ మరో వివాదం.. ఈసారి ఇండస్ట్రీ పెద్దనే గెలికాడుగా..

April 20, 2024 | 07:32 PM

మరో కాంట్రవర్సీలో చిక్కుకున్నారు డైరెక్టర్ హరీష్‌. కెమెరామెన్‌ చోటా కే నాయుడుకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ.. సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్య ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చోటా.. హరీష్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Pawan kalyan movie distributors in tension about ustad bhagath singh

PAWAN KALYAN: పవన్ సినిమా కొనేశారు.. ఇప్పుడు భయపడుతున్నారు..

March 21, 2024 | 04:58 PM

పవన్ సినిమా కొన్న బయ్యర్లు ఎప్పుడు సేఫ్ జోన్‌లోనే ఉంటారు. ఒక వేళ నష్టాలొచ్చినా రజినీకాంత్ స్టైల్లో డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు నష్టపరిహారం పవన్ ఇస్తాడు. కాబట్టి, అలా కూడా వాళ్లు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. కాని ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో రెండు కారణాలతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు.

Actress sreeleela will became a daughter in law to a big movie family

Sreeleela:‎ లవ్ సీక్రెట్. పెద్దింటి కోడలుగా శ్రీలీల

February 24, 2024 | 02:15 PM

ఇప్పుడు శ్రీలీల ఇండస్ట్రీలోనే ఓ పెద్దింటి కోడలు కాబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అసలు ఈ న్యూస్ ఎలా లీక్ అయిందో ఏమో గానీ.. శ్రీలీల తల్లి ఆమె జాతకాన్ని ఓ ప్రముఖ జ్యోతిష్యుడికి చూపించిందట. ఆ జ్యోతిష్యుడు.. శ్రీలీల ఓ పెద్దింటికి కోడలుగా వెళ్లబోతుందని చెప్పాడట.

Sreeleela took important decisoin on her movies after guntur kaaram

Sreeleela: సంచలన నిర్ణయం.. శ్రీలీల షాకింగ్ డెసిషన్

January 21, 2024 | 12:59 PM

గతేడాది శ్రీలీల నటించిన సినిమాల్లో ఒక్క భగవంత్ కేసరి తప్ప.. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గుంటూరు కారం కూడా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.

Sreeleela in tension by pawan kalyan because of this reason

Sreeleela: శ్రీలీలని టెన్షన్‌లో పడేసిన పవర్ స్టార్..

September 11, 2023 | 04:34 PM

నిధి అగర్వాల్ అంటే చేతిలో ఆఫర్లు లేవు కాబట్టి.. హరిహర వీరమల్లు షూటింగ్ డిలే అయినా ఏం కాదనుకోవచ్చు. కాని శ్రీలీల పరిస్థితి అలా కాదు. మొన్నే పవన్ మూవీ వల్ల అఖిల్‌తో జోడీ కట్టాల్సింది నో చెప్పేసిందట. ఇక వరుణ్ తేజ్ మూవీని కూడా ఇలానే వదులుకోవాల్సి వస్తోందట.

Harish shankar in frustration with pawan kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ సినిమా విషయంలో తట్టుకోలేనంత ఫ్రస్ట్రేషన్‌లో డైరెక్టర్..?

September 11, 2023 | 04:30 PM

పవన్ కళ్యాణ్ మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పక్కన పెట్టి మరీ ఏపీకి వెళ్లిపోయాడు. దీంతో హరీష్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌కి బ్రేక్ పడుతుందన్నారు. కాని పవన్ లేకుండానే తను లేని సీన్లను షూట్ చేస్తున్నాడు హరీష్ శంకర్.

Pawan kalyan fans exciting about his upcoming og usb release dates

Pawan Kalyan: సూపర్ సర్‌ప్రైజ్‌తో పవన్ ఫ్యాన్స్‌లో ఇంకా పెరగనున్న ప్రెజర్..

September 1, 2023 | 07:32 PM

ఓజీ సినిమా షూటింగ్ 60 శాతం అయ్యింది. ఆ లెక్కన ఇదే క్రిస్మస్‌కి కాని, సంక్రాంతికి కాని రావాలి. విచిత్రం ఏంటేంటే ఎలక్షన్స్‌కి ముందు మంచి మాస్ మూవీ రిలీజ్ అయితే బాగుంటుందని పవనే ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయమన్నాడట.

Pawan kalyan fully focused on movies insted of janasena varahi yatra

Pawan Kalyan: సినిమాలపైనే పవన్ ఫోకస్.. వారాహి యాత్రకు విరామం..!

August 23, 2023 | 01:43 PM

గతంతో పోలిస్తే జనసేన గ్రాఫ్ పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇదే కోవలో వరుసగా వారాహి యాత్ర చేపడుతారని అంతా భావించారు. కానీ, పవన్ మాత్రం అనూహ్యంగా వారాహి యాత్రకు బ్రేక్ ఇవ్వాలని డిసైడయ్యారు. కొద్ది రోజులు సినిమాలకు టైం కేటాయించబోతున్నారు.

Pawan kalyan alloted dates to his upcoming projects

Pawan Kalyan: నెలకి 25 రోజులు.. పవన్ ఫ్యాన్స్‌కి పండగ..

August 22, 2023 | 05:13 PM

నెలకి రెండు సినిమాలకు వేరు వేరు డేట్లిచ్చి, షూటింగ్ పూర్తిచేయాలనుకుంటున్నాడు పవన్. వారాహి యాత్ర ముగియటం, ఏపీలో ముందస్తు ఎన్నికలు కాకుండా, మార్చ్ వరకు టైం ఉందని క్లారిటీ రావటంతో, పవన్ లెక్కలు మారాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam