dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Udhayanidhi Stalin

#Udhayanidhi Stalin

Dial telugu top news today of ap telangana and india

TOP NEWS: డయల్ తెలుగు నేటి టాప్ 10 వార్తలు

March 4, 2024 | 08:48 PM

డయల్ తెలుగులో నేటి టాప్ 10 వార్తలు.

Supreme court rebukes tn minister udhayanidhi stalin over his eradicate sanatan dharma remark

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

March 4, 2024 | 05:46 PM

స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు సహా దేశంలోని పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ అంశంపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లపై విచారణ ఒకే చోట జరపాలని కోరుతూ స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు స్టాలిన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టింది.

Pm modi addresses udhayanidhi stalins sanatan dharma remark says needs proper response

Sanatan Dharma: ఉదయనిధి వ్యాఖ్యలపై మోదీ సీరియస్‌.. మంత్రులకు సూచన..

September 6, 2023 | 04:23 PM

ఉదయనిధిపై ప్రధాని మోదీ సీరియస్‌ అయ్యారు. సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే మంత్రులైనా ఉపేక్షించేది లేదంటూ ఆయన వార్నింగ్‌ ఇచ్చారు. ఉదయనిధి వైఖరికి ధీటుగా సమాధానం ఇవ్వాలంటూ మంత్రులకు మోదీ సూచించారు.

Udhayanidhi stalin mocks ayodhya seer for rs10 crore bounty to behead him

Udhayanidhi Stalin: నా తల తీసే దమ్ముందా..? స్వామీజీకి ఉదయనిధి కౌంటర్‌..

September 5, 2023 | 06:52 PM

ఉదయనిధిపై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ స్వామీజీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉదయనిధి తల నరికి తెచ్చినవాళ్లకు రూ.10 కోట్లు ఇస్తానంటూ ప్రకటించారు.

Udhayanidhi stalins controversial remark on sanatan dharma will ruin india bloc

Udhayanidhi Stalin: ఉదయనిధి వ్యాఖ్యలతో ఇండియా కూటమికి నష్టమా..?

September 3, 2023 | 08:59 PM

ఉదయనిధి వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ మాటలదాడికి దిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షానే నేరుగా ఈ విషయంలో ఇండియా కూటమిపై విమర్శలు చేశారు. స్టాలిన్ వ్యాఖ్యల ద్వారా ఇండియా కూటమి హిందూ వ్యతిరేకి అని స్పష్టమవుతోందన్నారు

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam