dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » TWEET

#TWEET

Geetha arts tweet on chiranjeevi is allu aravind putting mega heroes in the basket

చిరంజీవిపై గీతా ఆర్ట్స్ ట్వీట్.. మెగా హీరోలను అల్లు అరవింద్ బుట్టలో వేసుకుంటున్నాడా..?

March 17, 2025 | 01:20 PM

ఎవరు అవునన్నా కాదన్నా.. గత కొన్నేళ్లుగా మెగా కుటుంబంలో ఒక తెలియని గ్యాప్ అయితే ఉంది అనేది కాదనలేని వాస్తవం. ఒకప్పటిలా చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య ఇప్పుడు రిలేషన్ కనిపించట్లేదు అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది.

Is that what that tweet meant chahal on the verge of divorce

ఆ ట్వీట్ కు అర్థం అదేనా ? విడాకుల బాటలో చాహల్

December 28, 2024 | 04:42 PM

సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్ లో విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. సినిమా, పొలిటికల్ సెలబ్రిటీలే కాదు క్రికెటర్లు సైతం విడాకుల విషయంలో ఏమాత్రం ఆలోచించడం లేదు.

Punam kaur sensational tweet

పవర్‌ రేపి*స్ట్‌.. పూనమ్‌ టార్గెట్ ఎవరు..

September 5, 2024 | 07:59 PM

పూన‌మ్ కౌర్ సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేు. వివాదాస్పద కంటెంట్‌తో ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా ఉంటుందీ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో రియాక్ట్ అయిన ప్రతీసారి.. ఓ కొత్త రచ్చ స్టార్ట్ అవుతూనే ఉంటుంది.

Poonam kaur tweet on x about three marriages supporting pawan kalyan

Poonam Kaur: మూడు పెళ్లిళ్లపై పూనమ్ కౌర్ కౌంటర్.. ఈసారి వైసీపీకేనా..?

April 12, 2024 | 06:41 PM

అనేక సందర్భాల్లో వైసీపీకి అనుకూలంగా, పవన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే పూనమ్.. ఈసారి మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం విశేషం. దీనికి కారణం పవన్ కళ్యాణ్. వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు పవన్‌ను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ తీవ్రంగా విమర్శిస్తుంటారు.

Samantha ruth prabhu reacted about ex minister ktrs tweet in x

Samantha Ruth Prabhu: మళ్లీ వార్తల్లోకి.. కేటిఆర్‌కి ఒక నమస్కారమంటోన్న సమంత

April 11, 2024 | 03:09 PM

కేటిఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసాడు. జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అని. పైగా ఆ పోస్ట్‌కి కొంత మంది జనంతో కలిసి చిరు నవ్వుతో ఉన్న తన పిక్‌ని కూడా పెట్టాడు కేటీఆర్. సమంత ఆ పిక్‌కి లైక్ కొట్టడమే కాకుండా నమస్తే ఎమోజిని కూడా పెట్టింది.

Ktr tweet on srh ipl match netizens trolling

KTR TWEET: కేటీఆర్‌కి దిమ్మతిరిగే షాక్.. చెల్లెలు తిహార్ జైల్లో ఉంటే.. IPL ఎంజాయ్ చేస్తున్నావా..?

March 28, 2024 | 01:11 PM

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ తెచ్చుకొని పార్టీకి ఊపు ఇద్దామని చేస్తున్న ఫీట్లు బౌన్స్ అవుతున్నాయి. పార్టీ ప్రచార సభలో మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ జరిగితే జరిగి ఉండొచ్చు అని కేటీఆర్ అంగీకరించడం పార్టీని అయోమయంలో పడేసింది.

Ram gopal varma tweeted about vyooham movie release

Ram Gopal Varma: లైన్ క్లియర్.. పట్టు వదలని విక్రమార్కుడు.. విడుదలకు సిద్ధమైన వ్యూహం

February 28, 2024 | 04:04 PM

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ తాజాగా రూపొందించిన చిత్రం వ్యూహం. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత వచ్చేసింది. విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది. వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది.

Ram gopal varma thrown tea glass in sync video posted in x

RAM GOPAL VARMA: టీ గ్లాస్‌ సింక్‌లోకి విసిరేసిన వర్మ.. వైరల్ ట్వీట్

February 19, 2024 | 02:16 PM

రాప్తాడులో ఏపీ సీఎం జగన్‌.. సిద్ధం పేరుతో సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు కౌంటర్‌ ఇస్తూ.. సైకిల్‌ ఇంటి బయట ఉండాలి, టీ గ్లాస్‌ సింక్‌లో ఉండాలి అంటూ స్పీచ్‌ ఇచ్చారు జగన్‌. ఈ సభ ముగిసిన వెంటనే.. సూపర్‌ డైలాగ్‌ అంటూ.. జగన్‌ స్పీచ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు ఆర్జీవీ.

Ktr emotional tweet about brs and his protest

KTR: కేటీఆర్‌ ఎమోషనల్ ట్వీట్‌.. నెటిజన్ల వైల్డ్ రియాక్షన్‌..

February 15, 2024 | 04:26 PM

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గర మాట్లాడేందుకు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతుండగా నిబంధనలు అందుకు అనుమతించవంటు తేల్చిచెప్పారు. దీంతో.. అక్కడే రోడ్డు మీదే బైఠాయించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.

Ram gopal varma shared a video of sreelakshmi satheesh in x

RAM GOPAL VARMA: వర్త్ వర్మా వర్త్‌.. అమ్మాయి వీడియో పోస్ట్ చేసిన ఆర్జీవీ.. కామెంట్స్‌ మిస్ అవొద్దమ్మా..!

January 29, 2024 | 05:29 PM

ఆర్జీవీ పుణ్యమాని.. చాలామంది అమ్మాయిలు లైమ్‌లైట్‌లోకి వస్తుంటారు. ఓవర్‌నైట్ స్టార్లు అయిపోతుంటారు. అలా ఆర్జీవీ ట్వీట్, ఇంటర్వ్యూతో బిగ్‌బాస్‌కు వెళ్లిన వాళ్లు ఉన్నారు. ఇండస్ట్రీలో సెటిల్‌ అయిన వాళ్లు కూడా ఉన్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam