dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Trump

#Trump

India reverses the trend with a single decision will bangladesh have to beg for more

భారత్ ఒకే ఒక్క నిర్ణయంతో సీన్ రివర్స్, బంగ్లాదేశ్ ఇక అడుక్కు తినాల్సిందేనా?

April 12, 2025 | 01:08 PM

యుద్ధం అంటే సైనికులు, ఆయుధాలే కాదు.. ఒక్కోసారి చిన్న చిన్న వ్యూహాలు కూడా శత్రువు అంతు చూస్తాయి. మోడీ సర్కార్ యాక్షన్‌లో ఆ నిజం ఇప్పుడు బంగ్లాదేశ్‌కు తెలిసొస్తోంది.

Will gold fall to 56 thousand dont buy gold wait

బంగారం 56వేలకు పడిపోతుందా.. గోల్డ్ కొనకండి.. వెయిట్ చేయండి…!

April 7, 2025 | 07:00 PM

కొద్దిరోజులుగా ఆకాశానికి చేరుతున్న బంగారం ధరలు.. జనాలకు చుక్కలు చూపిస్తున్నాయ్. తగ్గేదే లే అనే రేంజ్‌లో.. రయ్‌న దూసుకుపోతున్నాయ్.

American stealth fighters in india who is trump going to target

భారత్ అడ్డాలో అమెరికన్ స్టెల్త్ ఫైటర్స్, ట్రంప్ టార్గెట్ చేయబోతోంది ఎవరిని?

April 7, 2025 | 04:50 PM

'బి-2 స్పిరిట్‌ స్టెల్త్‌ ఫైటర్స్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు. ఒక్కో విమానం ధర మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 4వేల 779కోట్లు. అంతేకాదు, ఇవి ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్‌గా ప్రయాణించే విమానాలు.

Whatever us president trump does is sensational

చదువులకు ఓ శాఖా…! మూసిపారేయండి

March 21, 2025 | 07:19 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేసినా సంచలనమే... నేను అనుకుంటే అయిపోవాలంతే అన్నది ఆయన రూల్... లేటెస్ట్‌గా ఆయన విద్యాశాఖపై పడ్డారు. అసలు మనకు ఆ శాఖ అవసరమా అన్న థాట్ ఆయన మనసులో మెదిలింది. అంతే కొన్నిరోజుల్లోనే దాన్ని రద్దు చేసేశారు.

Trump gave an unexpected twist

ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్ ,భారత్ లక్ష్యంగా పాకిస్తాన్‌తో దోస్తీ…!

March 1, 2025 | 12:25 PM

డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో డబుల్ గేమ్ ఆడుతున్నారా? మోడీ బెస్ట్ ఫ్రెండ్ అంటూనే మన శత్రువును బలపరుస్తున్నారా? తాజా పరిణామాలు ఔననే చెబుతున్నాయి.

Focus on plan b in balochistan is china ready to invade pakistan

బలూచిస్తాన్‌లో ప్లాన్-Bపై ఫోకస్ పాక్ ఆక్రమణకు సిద్ధమైన చైనా

February 20, 2025 | 05:50 PM

ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న చైనా.. పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుందా? ఆ దేశంలోని సహజ వనరులను దోచుకునేందుకు విభజన విత్తులు నాటుతోందా? పాకిస్తాన్ ఆర్మీ, ప్రైవేటు సైన్యం సాయంతో ఇస్లామాబాద్‌ను కీలుబొమ్మగా మార్చే ప్రయత్నాలు చేస్తోందా?

Pepoles serious on trump

ట్రంప్‌తో తాడో పేడో, నువ్వెవడివి… ఆ హక్కు రద్దు చేయడానికి…?

January 24, 2025 | 02:12 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కొంపలో కుంపటి మొదలైంది. విపక్షాల నుంచే కాదు స్వపక్షం కూడా మాంచి కాకపై ఉంది. వలసదారులు అధ్యక్షుడిపై రగిలిపోతున్నారు.

So many challengs front of trump

చిచ్చు పెట్టి పోయిన జో బైడెన్.. ట్రంప్ ముందు అన్నీ సవాళ్లేనా?

January 23, 2025 | 04:37 PM

అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రపంచానికి ట్రంప్ ఫస్ట్ డేనే పవర్ షో చూపించారు. నాలుగేళ్ల పాలనలో తీసుకోవాల్సిన ఎన్నో సంచలన నిర్ణయాలను తొలిరోజే తన సంతకాలతో ఫైనల్ చేసేశారు.

Donald trump sensational decisions

ట్రంప్ అంటే కంపే…! ఈ నాలుగేళ్లూ కెలకడమే పని

January 23, 2025 | 08:05 AM

ట్రంప్ వచ్చాడు... మళ్లీ ప్రపంచ దేశాలను గోకడం మొదలుపెట్టాడు.. వాళ్లని వీళ్లని అని కాదు అన్ని దేశాలను ఓ రౌండ్ వేసేస్తున్నాడు. మెక్సికోతో కయ్యానికి దిగాడు. కెనడాను కెలికాడు...

Top story syria falls into rebel hands ending 54 year family rule

Top story : రెబెల్స్ చేతిలోకి సిరియా, 54 ఏళ్ల కుటుంబ పాలనకు తెర

December 10, 2024 | 02:39 PM

ఐదున్నర శతాబ్దాల కుటుంబ పాలన ముగిసింది. సిరియాలో తిరుగుబాటుదారులు పైచేయి సాధించారు. అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ దేశం విడిచిపారిపోయారు. ప్రతిపక్షాలకు అధికారాన్ని బదిలీ చేస్తామని ప్రధాని మహ్మద్ ఘాజీ జలాలీ వెల్లడించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam