dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » trolling

#trolling

Dhonis disciple is not a place fans not giving place to ruthuraj

Dhoni : ధోనీ శిష్యుడనే ప్లేస్ లేదా ? రుతురాజ్ కు చోటివ్వకపోవడంపై ఫ్యాన్స్

July 20, 2024 | 01:16 PM

టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ మొదటి సిరీస్ శ్రీలంక టూర్ నుంచే ప్రారంభం కాబోతోంది. అయితే ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు వస్తున్నాయి.

Sharmila who made her father a weapon is giving more trouble to jagan

Sharmila Vs Jagan : తండ్రిని ఆయుధంగా చేసుకున్న షర్మిల.. జగన్‌ను మరింత ఇబ్బంది పెడుతోందిగా..

July 12, 2024 | 06:15 PM

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.

Many people are trolling saying that dana nagender is a political jumping star congress to tdp tdp to congress

Danam Nagender : ఏ రోటికాడ ఆ పాడ పాడతావా… ఇదేం పద్ధతి దానం అన్నా..

July 12, 2024 | 05:45 PM

దానం నాగేందర్‌.. పొలిటికల్ జంపింగ్ స్టార్ అంటూ ట్రోలింగ్ చేస్తుంటారు చాలామంది. కాంగ్రెస్‌ నుంచి టీడీపీ.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ నుంచి బీఆర్ఎస్‌.. బీఆర్ఎస్‌ నుంచి మళ్లీ కాంగ్రెస్‌.. ఇలా దాదాపు అన్ని పార్టీలు కవర్ చేశారు దానం.

Ycp seats 11 pawan diksha 11 days where is trolling baboy

YCP vs Janasena : వైసీపీ సీట్లు 11.. పవన్ దీక్ష 11 రోజులు.. ఇదెక్కడి ట్రోలింగ్‌ బాబోయ్‌..

June 26, 2024 | 10:35 AM

చెప్తే కామెడీగా ఉంటుంది కానీ.. రాజకీయాల్లోని కొన్ని విషయాలను తెలియకుండానే హైలైట్‌ చేస్తుంటారు ఫాలోవర్లు. ఇప్పుడు అదే జరిగింది.

Mudragada naming ceremony pawan fans playing

Mudragada : ముద్రగడ నామకరణ మహోత్సవం.. ఆడుకుంటున్న పవన్‌ ఫ్యాన్స్‌..

May 15, 2024 | 04:14 PM

సోషల్ మీడియాలో.. ముద్రగడ నామకరణ మహోత్సవం అంటూ పవన్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆహ్వానపత్రికలు డిజైన్ చేయించి మరీ.. సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Sonu sood backs swiggy delivery man accused of stealing shoes gets trolled

Sonu Sood: దొంగకు సోనూసూద్ సాయం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

April 13, 2024 | 03:17 PM

లక్షల మందిని సొంతూళ్లకు చేర్చేందుకు కోట్ల డబ్బు ఖర్చు చేశాడు. అన్నా సాయం అన్న మరుక్షణమే స్పందించి.. హెల్ప్ చేస్తుంటాడు సోనూసూద్‌. రీల్‌లో మాత్రమే విలన్.. రియల్‌ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్‌. నిరుపేదులకు ఎన్నో రకాలుగా సాయం చేసిన సోనూ సూద్‌.. తన సేవను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు.

Geethanjali death row ys jagan announced compansation to geethanjali family

geethanjali: నేనున్నా.. గీతాంజలి కూతుర్ని చూసి జగన్‌ ఎమోషనల్‌.. ఏం చేశాడంటే

March 12, 2024 | 04:08 PM

గీతాంజలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పెషల్ సెక్రటరీ హరికృష్ణ ట్విటర్‌లో ప్రకటించారు.

Team indias star player suryakumar yadav won the first t20 match held in aussies but trolling did not go away

T20 match : తొలి టీ 20 మ్యాచు.. గెలిచినా ట్రోలింగ్ తప్పలేదు..

November 24, 2023 | 04:34 PM

ఆసీస్ జరిగిన తొలి టీ 20 మ్యాచులో టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్‌గా ఆడుతున్న తొలి మ్యాచులోనే చెలరేగాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీసులో వెటరన్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వడంతో కుర్ర జట్టుకు అతన్ని కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

Chiranjeevi faces trolling for failure of bhola shankar

Chiranjeevi: చిరంజీవిపై మెగా ట్రోలింగ్‌..! మరి మెగా కంబ్యాక్ ఎప్పుడు..?

August 16, 2023 | 05:59 PM

ఆచార్యతో పోల్చుకుంటే భోళా శంకర్‌కే రివ్వ్యూ రేటింగ్స్ ఎక్కువ ఇచ్చారు. ఆచార్య ఎంత డిజాస్టర్‌ అయినా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఎందుకిలా తీశాడంటూ, డిజాస్టర్‌ నేరమంతా దర్శకుడికి వెళ్లిపోయింది. చిరంజీవి ట్రోలింగ్‌ బారిన పెద్దగా పడలేదు

Mahesh babu fans trolling about his movie tittle

Mahesh Babu: ఇది టైటిలా.. ఇదే టైటిలా ? గురూజీని ఆడుకుంటున్న మహేష్‌ ఫ్యాన్స్‌

March 18, 2023 | 04:19 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతోంది. SSMB28 వర్కింగ్‌ టైటిల్‌తో కొనసాగుతున్న ఈ సినిమాకు రీసెంట్‌గానే టైటిల్‌ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam