dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Trisha Krishnan

#Trisha Krishnan

Aiadmk leader passes derogatory comments against trisha in viral video

TRISHA KRISHNAN: త్రిష మీద పడ్డారేంటి.. ఎన్ని సార్లు.. ఇంత చీప్‌గా..?

February 21, 2024 | 06:16 PM

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి మూవీ విశ్వంభరలో అతిలోక సుందరిగా కనిపించబోతోంది. కమల్ హాసన్ మూవీ థగ్ లైఫ్‌లో కూడా తనే హీరోయిన్‌గా కన్ఫామ్ అయ్యింది. అలా.. ఇంకా సౌత్‌ని ఏలుతున్న తనని మాత్రం ఈజీగా టార్గెట్ చేస్తున్నారు కొందరు నటులు, ఇంకొందరు రాజకీయ నాయకులు.

Megastar chiranjeevi extends his support to actress trisha krishnan

MEGASTAR CHIRANJEEVI: నేనున్నా.. నోరు జాగ్రత్త.. త్రిషకు చిరంజీవి సపోర్ట్‌..

November 21, 2023 | 02:41 PM

త్రిషను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానంటూ కవర్‌ చేసుకునే ప్రయత్నం చేసినా.. వివాదం ఆగడం లేదు. మరోవైపు త్రిషకు తాను క్షమాపణలు చెప్పబోనని మన్సూర్ అలీఖాన్ తెగేసి చెప్పాడు.

Ncw asks tamil nadu police to book mansoor ali khan over comments on trisha

Trisha Krishnan: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు..

November 21, 2023 | 02:32 PM

త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన కమిషన్, అదే సమయంలో విచారం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు కమిషన్‌ను ఎంతో బాధించాయని తెలుపుతూ.. అతడిపై తక్షణం కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

Trisha krishnan is ready for bold scenes after her 40 plus age

Trisha Krishnan: 40ప్లస్‌లోనూ బోల్డ్ సీన్స్‌కు రెడీ అవుతున్న త్రిష..

October 23, 2023 | 03:41 PM

పొన్నియిన్ సెల్వన్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయిన బ్యూటీ త్రిష. ప్రజెంట్ అర డజన్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఒకటి రిలీజ్ అయ్యేలోపే మరో రెండు, మూడు సినిమాలకు కమిట్ అవుతోంది. అయితే త్రిష నటించిన లియో రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చింది.

Is trisha krishnan set to marry prominent malayalam producer here is the truth

Trisha Krishnan: కోలీవుడ్ పొన్ను త్రిషకి ఎన్నిసార్లు పెళ్లి చేస్తారు..?

September 20, 2023 | 06:06 PM

21 ఏళ్ల కెరీర్‌లో త్రిష కెరీర‌కి మూడుసార్లు ఎండ్ కార్డ్ పడింది. ఇక తను సినిమాల్లో మళ్లీ మెరవదేమో అనుకున్నప్పుడల్లా ఏదో మిరాకిల్ జరుగుతోంది. ఆమధ్య 96 మూవీతో, తర్వాత పొన్నియన్ సెల్వంతో.. ఇలా మరో రెండుసార్లు కొత్త ఇన్నింగ్స్ షురూ చేసింది.

Trisha krishnan getting new offers and became busy after she enters into her 40s

Trisha Krishnan: 40 దాటినా జోరు తగ్గని త్రిష.. వరుస ఆఫర్లతో బిజీ..!

September 13, 2023 | 04:17 PM

40 ఏళ్లలోకి అడుగుపెట్టినా కూడా వరుస ప్రాజెక్ట్స్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్ బ్యూటీ త్రిషకు ఈ మ‌ధ్యే 40 ఏళ్లు వచ్చాయి. ఈ వ‌య‌సులో హీరోయిన్ వేషాలు ప‌క్క‌న పెట్టి.. క్యారెక్ట‌ర్ రోల్స్ చేసుకోవాలి. కానీ ఏజ్ భార్ స్టేజ్‌లో కూడా చెక్కు చెద‌ర‌ని అందంతో ఆడియన్స్‌ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam