dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Traffic Jam

#Traffic Jam

Crowds are crowding the roads leading to the kumbh mela

కుంభమేళా వేళ్లే దారులన్నీ కిటకిట ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిస్తున్న జనం

February 12, 2025 | 01:20 PM

ప్రయోగ్ రాజ్ కు పోటెత్తారు. త్రివేణి సంగమం కిక్కిరిసిపోతోంది. కోట్ల మంది భక్తులు...కుంభమేళాకు క్యూకడుతున్నారు. నిత్యం కోట్ల మంది భక్తులు...పవిత్రస్నానాలు ఆచరిస్తున్నారు.

Due to heavy rains in hyderabad for the last three days vehicles have stopped on the roads in many places and there has been heavy traffic 2

Hyderabad Rains: ఊరంతా వర్షము.. రోడ్లన్నీ జలబంధము.. ట్రాఫిక్ తో ప్రజలంతా.. తీవ్ర ఇబ్బంది..

July 20, 2023 | 06:41 PM

హైదరాబాద్ లో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నాళాలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. నగరవాసులకు ట్రాఫిక్ జాంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగవచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Due to heavy rains in hyderabad for the last three days vehicles have stopped on the roads in many places and there has been heavy traffic

Traffic In Hyderabad: కిలోమీటర్లమేర ట్రాఫిక్‌.. హైదరాబాద్‌ రోడ్లపై నరకయాతన..

July 20, 2023 | 06:05 PM

నాన్‌స్టాప్ వర్షాలు.. హైదరాబాద్‌వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయ్. ఎక్కడ ఏ డ్రైనేజీ ఉందో.. ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ చెట్టు విరిగిపడుతుందో అనే భయం.. ఇళ్లు వదిలి అడుగు బయటపెట్టకుండా చేస్తున్నాయ్.

Untimely rains flood north korea torrential rains flood low lying areas

South Korea: వరదలకు వణికిపోతున్న ఉత్తర కొరియా.. చిత్రాలు

July 16, 2023 | 03:15 PM

ఉత్తర కొరియాలో అకాల వర్షాలు ఆ దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దేశ రాజధాని సిలియోలో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మరో వారం పది రోజులు ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.

Hyderabad rain effect 2

Hyderabad Rain Effect: హైదరాబాద్ దారుణంగా మునిగింది..

April 29, 2023 | 04:45 PM

హైదరాబాద్ ను ముంచెత్తిన వాన..

Hyderabad rain effect

Hyderabad: చినుకు పడితే హైదరాబాద్‌లో వణుకు.. చిన్నారి మరణం పాపం ఎవరిది ?

April 29, 2023 | 03:30 PM

డల్లాస్‌ చేస్తాం.. న్యూయార్క్‌లా మారుస్తాం.. ఇది హైదరాబాద్‌ గురించి పార్టీలు ప్రభుత్వాలు చెప్పే మాటలు. ఇవన్నీ తర్వాత సార్.. బతకనివ్వడం.. బతికేందుకు ధైర్యం ఇవ్వండి అని జనం చేస్తున్న విన్నపం. చినుకు పడితే చాలు భాగ్యనగర వాసుల వెన్నులో వణుకు మొదలవుతోన్న పరిస్థితి. ఎండాకాలంలో కురిసిన వానలు కూడా.. ఓ నిండు ప్రాణాన్ని తీసేసుకున్నాయ్. ఇది చాలు ఎంత దారుణంగా ఉన్నాయో హైదరాబాద్‌లో పరిస్థితులు చెప్పడానికి. రంగు రంగుల భవంతులు.. భారీ విగ్రహాలు, జిల్‌జిగేల్‌మనే కట్టడాలు.. ఇవన్నీ నగరానికి ఒకవైపు మాత్రమే.

Hyderabad floods effect

Hyderabad Floods: వరదకు కొట్టుకొచ్చిన కారు.. మాటలు సరే.. చేతలేవి కేటీఆర్..

April 29, 2023 | 02:45 PM

శనివారం ఉదయం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కార్లు కొట్టుకొని వస్తున్నాయి.

Rain effect in yadagiri temple

Yadagiri Temple: యాదగిరి గుట్టలో భారీ వర్షం.. కుంగిన ఘాట్ రోడ్లు..

April 29, 2023 | 12:45 PM

శనివారం ఉదయం నుంచి పడుతున్న వర్షానికి యాదగిరి ఆలయ ఘాట్ రోడ్లు క్రుంగిపోయాయి. టెంపుల్ బయట ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.

Heavy rain in hyderabad 2

Heavy Rain: హైదరాబాద్ లో భారీ వర్షం..

April 29, 2023 | 12:30 PM

హైదరాబాద్ లో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నాళాలన్నీ పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైయ్యాయి.

Heavy rain in hyderabad

Hyderabad Rain: భాగ్యనగరానికి ఏమైంది..? ఒకవైపు జోరువాన.. మరోవైపు హోరుగాలి..!

April 6, 2023 | 07:00 PM

గత రెండు రోజులుగా హైదరాబాద్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో పనికి వెళ్లి వచ్చేవారికి తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. భీకరమైన గాలికి విద్యుత్ తీగలు షాట్ సర్క్యూట్ జరిగి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం కలిగింది. రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ ఏర్పడింది. పంజగుట్ట, అమీర్ పేట్, అంబర్ పేట్, ఎల్బీనగర్, హిమాయత్ నగర్, నారాయణగూడ, కాచిగూడ, ఖైరతాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం ప్రభావానికి డ్రైనేజి పొంగి రోడ్లపైకి మురుగు నీరు వచ్చి చేరుకుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam