dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Tourist Area

#Tourist Area

Heavy rains in brazil 37 people died

Brazil country : బ్రెజిల్లో భారీ వర్షాలు.. 37 మంది మృతి..

May 4, 2024 | 11:30 AM

బ్రెజిల్ దేశం (Brazil country) ప్రకృతి రమణీయతకు.. పర్యాటక ప్రాంతంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరు ఉందో అందరికి తెలిసిందే.. అమ్మాయి అందానికి పెట్టింది పేరు బ్రెజిల్ అంటే నమ్మండి. ప్రపంచ పర్యటనకు అక్కడి అందమైన అమ్మాయిలకు.. మహిళలకు మంత్ర ముద్దు అవుతారు. ఇలాంటి దేశంలో ఇప్పుడు వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.

Floating bridge on the coast of visakha lets walk on the waves of the sea

Visakha RK Beach Floating bridge : విశాఖ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి.. సముద్రపు అలలపై నడిచేద్దాం రండి..

February 25, 2024 | 03:09 PM

సముద్రం ప్రతి ఒక్కరికి సముద్రాన్ని చూడాలి.. సముద్రంలోకి వెళ్లి గెంతాలి.. సముద్రం వద్ద కాస్త సమయం గడపాలి అని ప్రతి ఒక్కరికి ఓ కొరికా ఉంటుంది. ఇలా చాలా మంది అనుకున్న సముద్రం దగ్గరికి వెళ్లలేరు.. ఒక వేళ వెళ్లిన సముద్రంలో కి వెళ్లే ధైర్యం మాత్రం చెయ్యరు. ఎందుకంటే.. ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు మన గుండెల్లో దడ పుట్టిస్తుంటుంది.

Bankrupt maldives if we put it with india

Maldives Banktrupsy: దివాలా తీసిన మాల్దీవులు… భారత్ తో పెట్టుకుంటే !

February 19, 2024 | 12:43 PM

చైనాకు (China) 3 బిలియన‌ డాలర్ల అప్పు ఉంది. దాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డ్రాగన్ కంట్రీ డిమాండ్ చేస్తోంది. అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు బాధ్యతలు చేపట్టాక జనవరి నెలలో చైనాకి వెళ్లి వచ్చాడు. అధ్యక్షుడితో పాటు వివిధ నేతలను కలుసుకున్నాడు. ప్రస్తుత రుణాలను వాయిదా వేయడంతో పాటు మరింత సాయం చేయాలని రిక్వెస్ట్ చేశాడు. మయిజ్జుని అంతగా నమ్మని చైనా... ఆదుకుంటామని చెప్పి ముఖం చాటేసింది. పైగా తీసుకున్న అప్పులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.

Lets know what are the special features of indias lakh islands

India’sLakshadweep : భారత దేశం లక్ష దీవుల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం రండి..

January 8, 2024 | 04:58 PM

లక్ష ద్వీప్ ఈ పేరు తెలియని టూరిస్ట్ బహుశా ఉండరు అనుకుంటా.. విద్యార్థులకు అయితే ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎందుకు అంటే.. వారి పాఠ్య పుస్తకాల్లో ఈ లక్ష ద్వీప్ ల గురించి తప్పకా చదివే ఉంటారు. వినడానికి లక్ష ద్వీపాలు ఉండవు కానీ.. చూడడానికి మాత్రం ఎంతో లక్షణంగా.. అందంగా ఉంటాయి. నీలపు సముద్రంలో.. పచ్చదనాన్ని కప్పుకున్నట్లుగా.. రాత్రుల్లో వెన్నెల లేకపోయినా.. శ్వేత వర్ణ ఇసుక మెరుస్తూ ఉంటుంది. ఏది ఏమైనా మన ఈ లక్ష ద్వీప్ లను వర్ణించడానికి మాటలు చాలవు. ఈ ద్వీపాల్లో నీటి లోపలికి దూసుకెళ్లే స్కూబా డైవింగ్‌ను తలుచుకుంటేనే కళ్లు చెదిరిపోతాయి. సముద్ర జీవరాశులు దగ్గరగా చూడడానికి తెగ ఎంజాయ్ చేస్తారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam