dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Top Hero

#Top Hero

Will balayya play a role in that action episode

Balayya : ఆ యాక్షన్‌ ఎపిసోడ్‌లో ఇరగదీస్తాడా.?

March 25, 2024 | 10:20 AM

నందమూరి నటసింహం (Nandamuri Natasimham) బాలకృష్ణ (Balakrishna) వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్న బాలయ్య.. మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు.

Naga chaitanya and samantha on the same stage

Samantha Naga chaythana : ఒకే వేదికపై నాగచైతన్య, సమంత!

March 20, 2024 | 10:14 AM

టాలీవుడ్‌ (Tollywood) లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), సమంత (Samantha) లకు సంబంధించి ఎలాంటి పర్సల్‌ అప్‌డేట్‌ వచ్చినా దాని గురించి తెలుసుకునేందుకు అందరూ ఇంట్రెస్ట్‌ చూపిస్తారు. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటగా ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో వీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది.

That star hero is the head of rs 1800 crores

American : ఆ స్టార్ హీరో రూ.1800 కోట్ల‌కు అధిప‌తి

March 17, 2024 | 10:09 AM

బాలీవుడ్ (Bollywood) టాప్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీకి (Indian Film Industry) ఎన్నో మెమొర‌బుల్ చిత్రాలు అందించాడు. ఖాన్ ల త్ర‌యంలోనే ఎదురేలేని హీరోగా రాణించాడు.

Who is the no 1 heroine in tollywood

No. 1 heroine : టాలీవుడ్‌లో నెంబర్.1 హీరోయిన్ ఎవరు

March 11, 2024 | 10:06 AM

టాలీవుడ్‌ (Tollywood) లో నెంబర్.1 హీరోయిన్ ఎవరు..? టక్కున ఎవరి పేరు కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రశ్న అడిగేముందు. అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. రోజుకొక హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్న ఈ నేపథ్యంలో ఈ స్థానం కోసం పోటీ పడుతున్న వారు, పోటీ పడినవారు చాలా మంది ఉన్నప్పటికీ.. ఎవరికీ ఆ ప్లేస్‌ ఇప్పటికీ ఫిక్స్‌ కావడం లేదు..

Distributors buyers and theater owners are facing trouble as there is not even one big hero movie in the tollywood film industry every year

Tollywood: మూడేళ్ల వరకు బాబులు బిజీ.. ఇండస్ట్రీని ** నాకించేస్తున్నారా ?

July 15, 2023 | 04:26 PM

ప్రభాస్ కుదరదంటున్నాడు.. తారక్‌ ఆ మాటే ఎత్తొద్దు అంటున్నాడు.. చెర్రీ అయితే పలకరిద్దామన్నా దొరకడం లేదు. మహేష్‌ బాబు సంగతి సరేసరి.. బాబులు బాగా బిజీ అయిపోయారు. మూడేళ్ల వరకు మాట ముచ్చట లేదు అంటున్నారు.

Mega star need film directors

Mega Star: చిరంజీవికి డైరెక్టర్స్ కావలెను..

April 9, 2023 | 01:01 PM

తెలుగు నాట అగ్ర కథానాయకుడు మెగా స్టార్ చిరంజీవి. ఈయనకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదేంటో ఈ వీడియోలో చూసేయండి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam