dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Tollywood Star Hero

#Tollywood Star Hero

Prabhas enters the field for kannappa

Prabhas : ‘కన్నప్ప’ కోసం రంగంలోకి ప్రభాస్..

May 10, 2024 | 10:32 AM

అసలు ప్రభాస్ (Prabhas) ఇంత బిజీ షెడ్యూల్‌ను ఎలా మ్యానేజ్ చేస్తున్నాడు ఒకేసారి ఇన్నిసినిమాలు ఎలా చేస్తున్నాడు? అనే విషయం అంతుబట్టకుండా ఉంది.

Pushpa raj fair for sankranti 2

Pushpa Raj : సంక్రాంతికి పుష్పరాజ్ జాతర..

January 8, 2024 | 05:58 PM

సంక్రాంతికి పుష్పరాజ్ జాతర..

Pushpa raj fair for sankranti

Pushpa Raj : సంక్రాంతికి పుష్పరాజ్ జాతర.. !

January 8, 2024 | 01:02 PM

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ రానుంది. 'పుష్ఫ 2 ది రూల్‌' అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది.

Prabhas started dubbing work

Salar dubbing work : డబ్బింగ్ వర్క్ మొదలు పెట్టిన ప్రభాస్..

December 7, 2023 | 03:26 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ”సలార్”. కేజీఎఫ్ సిరీస్ తో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఈ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ను రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ను డిసెంబర్ 22 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దానిలో భాగంగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు. అందులో భాగంగా వదిలన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా కోసం ని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Budget difficulties ravi teja gopichand malineni movie stopped

Ravi Teja : బడ్జెట్ కష్టాలు.. ఆగిపోయిన రవితేజ, గోపీచంద్ మలినేని మూవీ

November 23, 2023 | 02:23 PM

మాస్ మహారాజా రవితేజ చివరగా, టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చింది. తదుపరి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో చేతులు కలిపారు.

Hero naga chaitanya birthday special akkineni chaitanya childhood photos

Hero Naga Chaitanya Birthday Special : హీరో నాగచైతన్య బర్త్ డే స్పెషల్ గా.. అక్కినేని చైతన్య చిన్నతనం ఫొటోస్

November 23, 2023 | 12:57 PM

హీరో నాగచైతన్య బర్త్ డే స్పెషల్ గా.. అక్కినేని చైతన్య చిన్నతనం ఫొటోస్

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam