dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Tollywood Actress

#Tollywood Actress

Tollywood actress sarala kumari feared missing in sikkim floods daughter seeks state government help

Sarala Kumari: సిక్కిం వరదల్లో తెలుగు నటి గల్లంతు.. ఆచూకీ కనుక్కోవాలంటూ కూతురు అభ్యర్థన..

October 7, 2023 | 05:11 PM

సిక్కిం విహారయాత్రకు వెళ్లిన అలనాటి తెలుగు యాక్టర్‌ సరళకుమారి ఈ వరదల్లో గల్లంతయ్యారు. ఆమెను కనిపిట్టాలంటూ అమెరికాలో ఉంటున్న సరళ కూతురు నబిత తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. 1983లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైన సరళ కుమారి.. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు.

Even though the movie was a hit the career of these three heroines was a flop

Tollywood: హిట్ హీరో ది.. ఫ్లాప్ హీరోయిన్దట పాపం

October 6, 2023 | 09:24 AM

హిట్ కొడితే అవకాశాలు లేవు. ప్లాప్ అయితే సినిమా ఛాన్సులు రావు. ఈ రెండు సమస్యలతో నలిగిపోతోంది టాలీవుడ్.

Poonam kaurs cryptic tweet incurs wrath of pawan kalyan fans

Poonam Kaur: అలాంటి నాయకులతో జాగ్రత్తగా ఉండండి.. పూనమ్ కౌర్ ట్వీట్ ఎవరికోసం..?

July 17, 2023 | 11:12 AM

‘‘ఏపీలో మహిళల సమస్యలపై కొందరు నేతలు గొంతు చించుకుని అరుస్తున్నారు. నిజంగా వాళ్లకు మహిళల సమస్యలపై అంత ఆవేదన ఉంటే రెజ్లర్ల నిరసన గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు. వాళ్ల అవసరాలు, ప్రయోజనాల కోసం ఇలా మాట్లాడే మోసపూరిత నాయకుల విషయంలో అప్రమత్తంగా ఉండండి’’ అని పూనమ్ ట్వీట్ చేశారు

Rakul preet singh looks ethereal in a gorgeous in latest trendy dress

Rakul Preet Singh: గ్లామర్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. లేటెస్ట్ ఫొటోస్

June 21, 2023 | 04:34 PM

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు ఈవెంట్స్, ఫొటోషూట్స్‌తో రచ్చ చేస్తోంది. గ్లామరస్ డ్రెస్సులతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది.

Tollywood actress priyamani latest photo shoot

Priyamani‎: తరగని అందం.. ప్రియమణి సొంతం..

May 12, 2023 | 07:05 PM

Priyamani: ప్రియమణి తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ సినిమాల్లో మంచి పాత్రలు చేస్తోంది. ఇన్నేళ్లైనా తరగని అందంతో అభిమానుల్ని అలరిస్తూనే ఉంది.

Rakul preet singh in a fearless black skirt

Rakul Preet Singh: కేక పుట్టిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. గ్లామర్ షోతో రచ్చ!

May 8, 2023 | 06:42 PM

Rakul Preet Singh: తెలుగు ప్రేక్షకుల్ని అనేక సినిమాలతో అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో మెరిసింది. తన గ్లామర్‌తో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది.

Rashmika latest photo gallery

Rashmika Latest Photo Gallery: రష్మిక కొత్త అందాల జాతర | ఫోటో గ్యాలరీ

April 28, 2023 | 01:52 PM

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రష్మిక ఒకరు. బాలీవుడ్ లో కూడా ఇటీవల తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రష్మిక. సినిమాల్లోనే కాకుండా యాడ్స్ లో కూడా దూసుకెళ్తోందీ కన్నడ భామ.

Pushpa actress rashmika updates

Pushpa: దుకాణం సర్దేస్తున్న రష్మిక.. 2023 తర్వాత “GET OUT”..?

April 6, 2023 | 06:00 PM

రష్మిక మందన్న టాలీవుడ్ లో దుకాణం సర్ధేశే టైం వచ్చిందా? వచ్చే ఏడాది తర్వాత తనని గెట్ ఔట్ అనేస్తారా? ఇవేవో ఊరికే వచ్చిన డౌట్లు కాదు.ఈ హీరోయిన్ ఫేట్ ఫేట్ అవుట్ అయ్యే టైం వచ్చినట్టుంది.. దానికి సాలిడ్ రీజనుంది.

Malli pelli naresh pavithra visit small village on andhra pradesh

Malli Pelli: ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో సందడి చేసిన పవిత్ర నరేష్

April 4, 2023 | 04:31 PM

తెలుగులో మళ్లీ పెళ్లి సినిమాలో తమ జీవిత కథను తెరకెక్కిస్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam