dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Title

#Title

Is that title fix for balayya bobby movie

బాలయ్య – బాబీ సినిమాకు ఆ టైటిల్ ఫిక్స్…?

October 14, 2024 | 01:16 PM

ఓ పక్క యువ హీరోలు ఏడాదికో రెండేళ్ళకో ఓ సినిమా చేస్తుంటే నట సింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఎన్నికల కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన బాలకృష్ణ ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచారు.

How much is the prize money received by rcb

Women’s Premier League : ఆర్సీబీకి వచ్చిన ప్రైజ్ మనీ ఎంతంటే ?

March 18, 2024 | 02:00 PM

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ (Women's Premier League) విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఛాంపియన్స్‌గా నిలిచిన ఆ జట్టుకు భారీగానేఫ్రైజ్‌ మనీ దక్కింది. ఆర్సీబీకి 6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన క్యాపిటల్స్ కు 3 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.

For the last 16 years the womens team in ipl has fulfilled their dream of winning the title

Women’s IPL : జయహో RCB ఢిల్లీ ని ఓడించి.. తగ్గేదే లేదంటూ టైటిల్ కైవసం..

March 18, 2024 | 10:25 AM

గత 16 ఏళ్లగా ఐపీఎల్‌లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్‌ కలను డబ్ల్యూపీఎల్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల తీరింది. పురుషుల ఐపీఎల్‌లో సుధీర్ఘ కాలంగా నిరీక్షణ కొనసాగుతుండగా... మహిళల ఐపీఎల్‌లో కప్ గెలిచింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి తొలిసాగి ఛాంపియన్‌గా నిలిచింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam