dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Tiger Nageswara Rao

#Tiger Nageswara Rao

In recent times it takes years for a star hero to make a film

Maharaja Ravi Teja : 56 ఏళ్ళ వయసులో రవితేజా రిస్క్…?

July 31, 2024 | 12:26 PM

ఈ మధ్య కాలంలో ఒక స్టార్ హీరో (Star Hero) సినిమా చేయాలంటే ఏళ్ళకు ఏళ్ళు పడుతుంది. చిన్న హీరోలు కూడా తమ సినిమాల మీద ఎంతో ఫోకస్ పెట్టి ఏళ్ళకు ఏళ్ళు సాగదీస్తున్నారు.

Eagle he said it fell but 50 crores

Eagle : పనైపోయిందన్నారు.. కానీ 50 కోట్లు

February 20, 2024 | 10:56 AM

చివరగా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) సినిమాతో సోసోగానే మెప్పించిన మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం థియేటర్లో ఈగల్‌గా అలరిస్తున్నాడు. అయితే.. డే వన్ మిక్స్డ్ టాక్‌తో మొదలైన ఈగల్ సినిమా.. మౌత్ టాక్ బాగుండడంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈగల్‌ సినిమా మూడు రోజుల్లోనే 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Ravi teja the mass maharaja who changed his shape for a hit

Ravi Teja : మాస్ మహా రాజా న్యూ లుక్‌..

December 10, 2023 | 04:13 PM

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌.. బన్నీ వంటి స్టార్స్ ఒక సినిమాలో వున్నట్టు మరో మూవీలో కనిపించరు. సినిమా సినిమాకీ మేకోవర్‌ అయిపోతారు. ఏ మూవీ తీసుకున్నా.. ఒకేలా కనిపించే మాస్‌ రాజా కూడా మారిపోయాడు. న్యూ లుక్‌తో ముందుకొచ్చాడు. ఏ సినిమాలో చూసినా రవితేజ ఒకేలా వుంటాడు. ఖాకీ డ్రెస్‌ వేస్తే విక్రమార్కుడు.. క్రాక్‌ అని.. కాస్త హెయిర్‌ పెంచితే టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలో గెటప్‌ అని గుర్తుపట్టడం తప్పితే.. చాలా సినిమాల్లో ఒకేలా వుంటాడు. జిమ్‌ రెగ్యులర్‌గా చేసే రవితేజా బాడీలో కూడా తేడా కనిపించదు.

Tiger nageswara rao beauty nupur sanons latest glamourous photos

Nupur Sanon: టైగర్ బ్యూటీ నుపుర్ సనన్ లేటెస్ట్ ఫొటోస్..

November 26, 2023 | 08:35 PM

Nupur Sanon: టైగర్ నాగేశ్వర రావు మూవీతో ప్రేక్షకులకు పరిచయమైన తారా నుపుర్ సనన్. ఈ చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఫొటో షూట్ చేసింది. తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.

Pawan kalyans ex wife renu desai said no to aishwarya rai

Renu Desai: ఐష్‌కు రేణు నో.. పవన్ కళ్యాణ్ కోసం ఐశ్వర్య రాయ్‌ని వదిలేసుకున్న రేణు దేశాయ్

November 7, 2023 | 04:09 PM

రేణులో ఉన్న టాలెంట్‌ని తన సినిమాకు మాత్రమే పరిమితం చేయాలి అనుకోలేదు పవన్ కళ్యాణ్. మిగిలిన సినిమాలకూ వర్క్ చేసుకోమని చెప్పారట. అప్పట్లో రేణూకి ఐశ్వర్యారాయ్ నుంచి పిలుపొచ్చింది. బాలీవుడ్‌లో స్టార్ హీరొయిన్‌గా కొనసాగిన ఐశ్వర్య రాయ్ తన వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమని రేణూని రిక్వెస్ట్ చేసిందట.

Mass destruction calling lava down no existence

Ravi Teja : మాస్ విధ్వంసం.. లావాను కింద‌కు పిల‌వ‌కు.. ఉనికి ఉండదు..!

November 6, 2023 | 02:33 PM

2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వంద కోట్లు కొట్టిన రవితేజ.. వచ్చే సంక్రాంతికి ఈగల్‌తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సంక్రాంతి రేసులో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా.. బరిలోకి దిగుతున్నాడు.

Ravi tejas eagle movie release will be postponed

RAVI TEJA: ఈగల్ మూవీ రిలీజ్ విషయంలో మనసు మార్చుకున్న రవితేజ..

October 25, 2023 | 05:13 PM

ఈగిల్ మూవీ సంక్రాంతికి రంగంలోకి దిగనుందన్నారు. కాని సీన్‌లోకి గుంటూరు కారం ఆల్రెడీ వచ్చింది. అలానే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ ఫ్యామిలీ స్టార్ కూడా అప్పుడే రానుంది.

Tiger nageswara rao movie trimmed by 25 minutes

Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వర రావుకు కోత.. ఎన్ని నిమిషాలు కట్ చేశారంటే..

October 22, 2023 | 08:08 PM

సెకండాఫ్‌లో కూడా మంచి సన్నివేశాలున్నప్పటికీ, నిడివి ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయారనే ప్రచారం మొదలైంది. దీంతో అప్రమత్తమైన చిత్ర యూనిట్ సినిమా నిడివి తగ్గించింది. సినిమా సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ప్రేక్షకులకు రిపీటెడ్‌గా అనిపించి, వారి సహనానికి పరీక్షలా నిలిచాయి.

Ravi teja vs nandamuri balakrishna box office clash between two stars make gap by them

Ravi Teja: బాలయ్య, రవితేజ మధ్య మరోసారి గ్యాప్..!

October 18, 2023 | 07:58 PM

బాలకృష్ణ, రవితేజ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందన్న విమర్శలకు అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రామ్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఓ ఎపిసోడ్‌కు మాస్‌రాజా రావడం.. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి.. విబేధాలంతా ట్రాష్‌ అని రుజువైంది.

Pan india movies facing theatre issues in all languages

Pan India Movies: దసరా సినిమాలకు పాన్ ఇండియా కష్టాలు..!

October 16, 2023 | 08:19 PM

పండగ సీజన్‌లో రిలీజ్‌ అంటే థియేటర్స్ దొరకడం ఇబ్బందే. ఎందుకంటే ప్రతి భాషలో క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తాయి. దసరాకు వస్తున్న పాన్‌ ఇండియా మూవీస్‌ కూడా ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కుంటోంది. దసరా రిలీజెస్‌లో జోరంతా పాన్‌ ఇండియా మూవీస్‌దే.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam