dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Thummala Nageswara Rao

#Thummala Nageswara Rao

Congress gives open offer to ponguleti and thummala

TELANGANA ASSEMBLY ELECTIONS: తుమ్మల, పొంగులేటికి కాంగ్రెస్‌ ఆఫర్‌.. మరి దీనికి వీళ్లు ఒప్పుకుంటారా.. ?

October 12, 2023 | 03:40 PM

ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి అప్పగించేందుకు హస్తం పార్టీ సిద్ధం అయిందనే టాక్ వినిపిస్తోంది. ఐతే అదే కొత్తగూడెం స్థానం నుంచి పోటీ చేయాలని పొంగులేటి భావిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన పెట్టిన కండిషన్ కూడా ఇదే..!

Thummala nageswara rao will join congress on september 17th

Thummala Nageswara Rao: కాంగ్రెస్‌లో తుమ్మల చేరికకు ముహూర్తం ఖరారు..

September 15, 2023 | 03:22 PM

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్కతో తుమ్మల సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని తుమ్మల నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చించారు.

Clash between thummala nageswara rao and ys sharmila in congress ticket from paleru

Thummala Nageswara Rao: షర్మిల వర్సెస్ తుమ్మల.. పాలేరు టికెట్ ఎవరికి..?

September 1, 2023 | 12:51 PM

మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు.. హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తనకు పాలేరు టికెట్‌ కావాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్‌ కూడా ఓకే చెప్పిందని టాక్. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది.

Thummala nageswara rao met wiht revanth reddy he will join congress soon

Thummala Nageswara Rao: కాంగ్రెస్‌లోకే తుమ్మల.. రేవంత్ రెడ్డితో భేటీ.. పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్..!

August 31, 2023 | 08:01 PM

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి వంటి కాంగ్రెస్ నేతలు తుమ్మలను గురువారం కలిశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.

Thummala nageswara rao likely to join congress at khammam in september

Thummala Nageswara Rao: తుమ్మల ఇంట్లో సమావేశం.. కాంగ్రెస్లో చేరడం ఖాయమా ?

August 30, 2023 | 05:55 PM

తుమ్మల కాంగ్రెస్‌లోకే వెళ్తారనే ప్రచారం జిల్లావ్యాప్తంగా మరింత ఊపందుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా తుమ్మలను కలిసేందుకు గండుగలపల్లిలోని ఆయన ఇంటికి నాయకులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.

Thummala nageswara rao saya he will contest from paleru quit brs soon

Thummala Nageswara Rao: బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ.. పోటీకి సిద్ధమవుతున్న తుమ్మల..!

August 25, 2023 | 07:26 PM

పాలేరు టిక్కెట్ కందాలకు కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న తుమ్మల శుక్రవారం తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Whats the next move of tummala nageswara rao will he joins congress

Thummala Nageswara Rao: తుమ్మల చివరి ప్రయత్నం.. కేసీఆర్ “నో” చెబితే కాంగ్రెస్‌లోకి..?

August 23, 2023 | 08:10 PM

2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో తుమ్మల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పట్టుకోల్పోలేదు. పైగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేసి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు.

Thummala nageswara rao quitting brs and joining congress

Thummala Nageswara Rao: తుమ్మలకు దక్కని చోటు.. దారెటు..? కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ఏంటి..?

August 22, 2023 | 05:53 PM

2018 ఎన్నికల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ పార్టీలో తుమ్మల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఐనా సరే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల పట్టుకోల్పోలేదు. గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన ఆయన.. కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam