dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Thandel

#Thandel

Tandels domination overseas allu mamas dollars are pouring in

ఓవర్సీస్ లో తండేల్ డామినేషన్.. అల్లు మామకు డాలర్ల వర్షమే

February 8, 2025 | 01:23 PM

ఈ రోజుల్లో సినిమా ఎంత బాగుంది అనేది కాదు... ఎంత కలెక్షన్ వచ్చింది అనేది లెక్క. బడ్జెట్ ఎంత.. లాభం ఎంత వచ్చిందని నిర్మాతలు చూసే పరిస్థితి.

What happened to sai pallavi doctors who gave serious warning

సాయి పల్లవికి ఏమైంది..? సీరియస్ వార్నింగ్ ఇచ్చిన డాక్టర్స్

February 3, 2025 | 09:05 PM

సౌత్ ఇండియాలో సాయి పల్లవి ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ అనే సినిమాలో నటిస్తోంది.

Naga chaitanya sai pallavi starrer thandel movie digital rights sold to netflix for rs40 cr

Naga Chaitanya: సాలిడ్ డీల్.. నాగ చైతన్య సినిమాకు 40 కోట్ల డీల్

April 30, 2024 | 12:16 PM

కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పైగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్‌లో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందుతోంది.

Nithins robbinhood movie releasing in december nagachaithanya thandel also releasing same

Nithin-Naga Chaitanya: బాక్సాఫీస్ పోటీ.. నితిన్‌కు పోటీగా నాగ చైతన్య

April 18, 2024 | 02:27 PM

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్‌ మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే.. రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు మేకర్స్. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది చిత్ర యూనిట్.

Jr ntrs devara movie facing competetion from other thandel and other movies

DEVARA: దేవర మీద మూకుమ్మడి దాడి.. పోటీ తట్టుకోగలడా..?

April 6, 2024 | 05:09 PM

ఎన్టీఆర్‌కి గ్లోబల్ గా ఉన్న ఇమేజ్, పాన్ ఇండియా లెవల్లో ఉన్న మార్కెట్.. ఇలా ఇన్ని కలిసొచ్చే అంశాలున్నా, అక్టోబర్‌లో పరిస్థితులు పగపట్టేలా ఉన్నాయి. దేవర అక్టోబర్ 10న రాబోతోంది. కాని అదే సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ వేటయాన్ రాబోతోంది.

Naga chaitanyas next with virupaksha director karthik varma dandu announcement soon

Naga Chaitanya: కథ వేరే ఉంటది.. ‘విరూపాక్ష’ దర్శకుడితో నాగ చైతన్య

March 22, 2024 | 04:57 PM

ఓ వైపు 'తండేల్' షూటింగ్ తో బిజీగా ఉన్న నాగ చైతన్య.. మరోవైపు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టినట్లు సమాచారం. కార్తీక్ దండు చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన చైతన్య.. ఆయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి అంగీకరించినట్లు వినికిడి.

Naga chaitanyas thandel movie first schedule of begins

NAGA CHAITANYA: క్రేజీ సాహసం.. సముద్రం మధ్య నుంచి చైతన్య వస్తాడా

December 26, 2023 | 04:00 PM

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై నిర్మాణం అవుతున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబందించిన తాజా అప్‌డేట్ అక్కినేని ఫాన్స్‌లో ఫుల్ జోష్ తెచ్చింది.

Naga chaitanyas look from thandel leaked fans are impressive

Naga Chaitanya: మాస్ గెటప్.. పుష్ప లుక్‌లో నాగ చైతన్య

December 21, 2023 | 08:25 PM

ఈ సినిమా షూటింగ్ పిక్ లీక్ అయి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో నాగ చైతన్య లుక్ చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Sai pallavi new movie thandel launched fans calls sai pallavi as lady power star

SAI PALLAVI: మళ్లీ సాయిపల్లవిని లేడీ పవర్ స్టార్ అనేస్తున్నారా..?

December 9, 2023 | 05:57 PM

టాలీవుడ్‌లో మూడు నాలుగు మూవీలు చేయలేకుండానే, తనని ఇక్కడ పవర్ స్టార్‌కి ఫీమేల్ వర్షన్ అనేంతగా ఆకాశానికెత్తుతున్నారు. తాజాగా తండేల్ మూవీ లాంచింగ్‌లో కూడా హీరోని కాదని ప్రెస్ మీట్ నుంచి షూటింగ్ మొదలుపెట్టే మొదటి షాట్ వరకు సాయిపల్లవినే హైలెట్ చేశారు.

Naga chaitanyas thandel movie glimps will attach to salaar

Naga Chaitanya: నయా స్కెచ్.. సలార్.. నాగ చైతన్య సర్‌ప్రైజ్ ఎంట్రీ..!

December 8, 2023 | 03:39 PM

ఇటీవల విడుదలైన చైతన్య ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. త్వరలోనే ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల కానుందని తెలుస్తోంది. 'తండేల్' ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కి కాస్త ఎక్కువ సమయం తీసుకున్న చందు మొండేటి.. పక్కా ప్లానింగ్‌తో షూటింగ్‌ని వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడట.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam