dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » telugu movie

#telugu movie

Jai hanuman poster release hanuman movie sequel teja sajja prasanth varma

Jai Hanuman : జై హనుమాన్ పోస్టర్ విడుదల

April 18, 2024 | 06:00 PM

జై హనుమాన్ పోస్టర్ విడుదల

Line man telugu movie review a noteworthy experiment with some earnest performances

Line Man Telugu Movie: లైన్‌మెన్ కత్తిరిస్తే.. కరెంట్ షాకేనా..?

March 22, 2024 | 08:40 PM

గుడ్లకి, కరెంట్ కట్ కాన్సెప్ట్‌కి ఉన్న లింక్ కదిలించేలా చేస్తుంది. ఓవరాల్‌గా హీరోతోపాటు అంతా పాత్రలో పాతుకపోతే, సెకండ్ హాఫ్ స్లో అన్న కామెంట్స్ వల్ల సినిమాకు కాస్త మిక్స్డ్ డ్ టాక్ వస్తోంది. కాని ఓవరాల్ గా మ్యూజిక్ పరంగా, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తోపాటు నెరేషన్ పరంగా సినిమాకు మంచి మార్కులే పడుతున్నాయి.

Keedaa cola movie pre release event special gust by vijay devarakonda photos

Vijay Devarakonda: కీడ కోలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు.. ముఖ్య అతిథులుగా హాజరైన బ్రహ్మానందం, విజయదేవరకొండ

October 31, 2023 | 12:00 PM

కీడ కోలా సినిమాలో రాగ్ మయూర్, చైతన్య రావు మదాది ప్రదాన పాత్ర పోషించారు. ఇందులో బ్రహ్మానందం నటించారు. కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దీనిని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Bhagavanth kesari trailer launch event photos

Bala Krishna: భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు.. సందడి చేసిన శ్రీలీల

October 9, 2023 | 09:25 AM

భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, నటి కాజల్ అగర్వాల్, శ్రీలీల పాల్గొన్నారు. దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బాబి హాజరయ్యారు. బాలయ్య పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేశారు డాన్సర్లు. చూసేందుకు చాలా మంది అభిమానులు తరలి వచ్చారు.

Maya maschindra movie pre release event photos attended the young artists

Mama Maschindra: మామా మశ్చీంద్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు.. హాజరైన యువ తారలు

October 3, 2023 | 12:09 PM

మామా మశ్చీంద్ర సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ తో తెరకెక్కించారు. ఇందులో సుధీర్ బాబు, ఈషా రెబ్బ, మృణాళిని రవి, హర్ష వర్ధన్, అలీ రెజా, హరి తేజ, శకలక శంకర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హర్షవర్ధన్ వహించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న నిర్మించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ap minister ambati rambabu fires on pawan kalyan planning to a movie on his charecter

Ambati Vs Pawan : అంబటి గారూ.. అంత కాలిందా..? పవన్‌పై సినిమా తీస్తారా…!?

August 1, 2023 | 08:45 PM

బ్రో సినిమాలో పవన్ తనను పోలిన శ్యాంబాబు పాత్రను పెట్టారని అంబటికి ముందుగా చెప్పిందెవరో తెలుసా... ఆయన కుమార్తె. అమెరికాలో ఉన్న ఆమె మొదటిరోజే బ్రో సినిమాను చూశారు. ఆమె కూడా పవన్ ఫ్యాన్ అనుకుంటా...!

Superstar mahesh babus director trivikrams movie guntur karam is said to be starring meenakshi chaudhary along with srileela

Mahesh Babu: గుంటూరు కారం అప్‌డేట్ లీక్ చేసిన హీరోయిన్‌

July 17, 2023 | 06:00 PM

మహేశ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో హ్యాట్రిక్‌ మూవీగా గుంటూరు కారం తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలిజీ అయిన వీడియోలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచేశాయి.

Kajal aggarwal is going to retire from the film industry this decision is to give her mothers love to take care of her child

Kajal: సినిమాకు గుడ్‌బై చెప్పనున్న కాజల్‌..

June 13, 2023 | 03:29 PM

టాలీవుడ్ చందమామ కాజల్‌ గురించి పరిచయం అవసరం లేదు. అందంతో, అభినయంతో ఓ దశాబ్దం పాటు తెలుగు సినిమాను ఏలిందీ బ్యూటీ. లక్ష్మీ కల్యాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన కాజల్‌.. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Takkar moive review

Takkar: టక్కర్ మూవీ రివ్యూ..

June 9, 2023 | 03:00 PM

టక్కర్ మూవీ రివ్యూ..

Ramya raghupathi pitition on family court

Malli Pelli Movie: నరేష్‌, పవిత్రకు రమ్య రఘుపతి షాక్

May 25, 2023 | 02:00 PM

సినిమాలో మ్యాటర్‌ ఉందో లేదో కానీ.. మళ్లీ పెళ్లి గురించి పెరుగుతున్న హీట్ మాత్రం అంతా ఇంతా కాదు. పవిత్రను త్వరలో పెళ్లిచేసుకోబోతున్నానని ప్రకటించిన నరేష్.. ఎక్కడికి వెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam