dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » teacher

#teacher

Student hits teacher with shoe

బ్రేకింగ్‌: టీచర్‌ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌

April 22, 2025 | 03:19 PM

విజయనగరం రఘు ఇంజనీరింగ్‌ కాలేజీలో అమానుష ఘటన జరిగింది. తన ఫోన్‌ తీసుకుని ఇవ్వలేదనే కారణంతో టీచర్‌ను ఓ స్టూడెంట్‌ చెప్పుతో కొట్టింది.

Home minister anita salute madam

Vangalapudi Anita : హోం మినిస్టర్‌ అనిత సెల్యూట్‌ మేడం

June 14, 2024 | 04:41 PM

28 ఏళ్లకే పొలిటికల్‌ ఎంట్రీ. రెండేళ్లలోనే ఎమ్మెల్యే పదవి. పనిలో సమర్థత.. అధినేత పట్ల విధేయత.. ఇవే వంగలపూడి అనితను నేడు ఆంధ్రరాష్ట్రానికి హోంమంత్రిని చేశాయి.

Chandrababu naidu is going to take oath as the chief minister of andhra pradesh on 12th of this month

BABU 3 SIGNS : బాబు తొలి సంతకం ఆ ఫైలు మీదే

June 7, 2024 | 11:07 AM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) నాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతి (Amaravati) ప్రాంతంలో అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

This is teacher babu ruined the boys life

Karnataka Teacher And Student : ఇదేం టీచర్ రా బాబు ! కుర్రాడి జీవితం నాశనం చేసింది..

January 11, 2024 | 03:21 PM

రోజులు మారిపోతున్నాయి. ఇంటర్నెట్ యుగంలో టీచర్లు- స్టూడెంట్స్ బంధాలు దారి తప్పుతున్నాయి. టీచర్లు స్టూడెంట్లతో అఫైర్స్ పెట్టుకునే దారుణ పరిస్థితులు మొదలయ్యాయి. కర్ణాటకలో ఓ ఇంటర్ విద్యార్థి, టీచర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్.

Kerala school teachers fight

SCHOOL TEACHERS : స్కూల్లో తన్నుకున్న టీచర్లు… ఏడుగురికి గాయాలు !

November 16, 2023 | 05:44 PM

మంచిగా చదువుకోవాలి... ఎవరితో గొడవ పడొద్దు... ఇలాంటి మంచి బుద్దులు చెప్పే విద్యాసంస్థలో టీచర్లే కొట్టుకున్న సంఘటన కేరళలో జరిగింది. విద్యార్థుల ముందే జరిగిన ఈ గొడవలో ఏడుగురు ఉపాధ్యాయులు గాయపడ్డారు.

Uninstall unacademy trends on social media as modi supports sparks debate against tutor of popular educational platform

Unacademy: బీజేపీ వర్సెస్ అన్‌అకాడమీ.. సోషల్‌మీడియాలో రచ్చ రచ్చ!

August 18, 2023 | 11:41 AM

సోషల్‌మీడియాలో అకౌంట్ ఉంది కదా అని ప్రతి విషయంపైనా అడ్డగోలుగా పోస్టులు పెడితే ఎలా? బీజేపీ కార్యకర్తలు మరోసారి తమ కీప్యాడ్‌కి పని చెప్పారు. ఎడ్యుకేషనల్‌ ఫ్లాట్‌ఫామ్‌ 'అన్‌అకాడమీ'ని బ్యాన్‌ చేయాలంటూ ట్రెండింగ్‌ మొదలుపెట్టారు.

Teacher un marrital relation

Un marital Relation: తలుపు చాటు టీచర్ కథ తెల్లారిపోయింది..!

February 23, 2023 | 12:59 PM

వివాహం ఒక పవిత్ర బంధం. ఒకరికి ఒకరు ఆజన్మాంతం కలిసి మెలిసి క‎ష్టసుఖాల్లో భాగస్వామ్యం అవ్వడం కోసం లైఫ్ పార్ట్ నర్ గా భార్యా భర్తలు ఒకరిని ఒకరు ఎంచుకుంటారు. మరి వివాహేతర సంబంధం అంటే ఇక్కడ కూడా ఒకరిని ఒకరు ఎన్నుకుంటారు కాకపోతే ఒకరితో ఉంటూ మరొకరిని ఎంచుకుంటారు. ఇది ఒకరకమైన నేరమే. ఇలాంటి నేరాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలో కొంత ఆసక్తి కలిగించేలా ఉంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam