dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » TDP- Jana Sena

#TDP- Jana Sena

Chandrababu mass warning to ycp party

వైసీపీ అడ్రస్ ఇక గల్లంతే.. చంద్రబాబు మాస్‌ వార్నింగ్‌

March 6, 2024 | 08:06 AM

వైసీపీ అడ్రస్ ఇక గల్లంతే.. చంద్రబాబు మాస్‌ వార్నింగ్‌

Chandrababu emotional speech

జై జగన్ అనాలని ఒత్తిడి చేస్తే.. జై చంద్రబాబు అని చనిపోయాడు..

March 6, 2024 | 07:30 AM

జై జగన్ అనాలని ఒత్తిడి చేస్తే.. జై చంద్రబాబు అని చనిపోయాడు..

Chandrababu sensational comments on jagan

నేను, పవన్‌… జగన్ బాధితులం …

March 6, 2024 | 07:03 AM

నేను, పవన్‌... జగన్ బాధితులం ...

Gummanur jayaram comments on nara lokesh then and now dial news

జయరాంను వెంటాడుతున్న గతం..

March 6, 2024 | 06:30 AM

జయరాంను వెంటాడుతున్న గతం..

The more the ruling party asks the more the medicine tdp and ycp leaders are confused

AP Elections Heat : అధికార పార్టీ ఎంతడిగితే అంత మందు… టీడీపీ, వైసీపీ నేతల పరేషాన్ !

March 5, 2024 | 12:20 PM

ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. చాలా నియోజకవర్గాల్లో అధికార - ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు.

Narasapuram mp raghuramakrishna raju resigned from ycp

వైసీపీ కి రాజీనామ చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు

February 24, 2024 | 11:32 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Ramakrishna Raju) అధికార వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన గత రెండేండ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

Are these the positions given to jana sena clarity on 23 pawan wants 32

JANASENA SEATS : జనసేనకు ఇచ్చే స్థానాలు ఇవేనా ? 23పై క్లారిటీ – 32కావాలన్న పవన్

February 5, 2024 | 09:34 AM

ఏపీలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన (TDP- Jana Sena) అధినేతలు బాబు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జరిపిన చర్చల్లో ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం, రాత్రి రెండు దఫాలుగా ఏకంతంగా ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 32 సీట్లు అడుగుతుండగా... 20 చోట్ల ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కానీ 25 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఒప్పుకున్నారనీ... పవన్ మాత్రం 27 స్థానాలైనా కేటాయించాలని కోరినట్టు తెలిసింది.

Tdp and janasena list at the same time otherwise conditions apply

TDP- Jana Sena : ఒకేసారి టీడీపీ, జనసేన లిస్ట్‌! కాకపోతే కండిషన్స్ అప్లయ్‌..

February 5, 2024 | 09:16 AM

తగ్గడం తెలిస్తేనే పొత్తు నెగ్గేది.. పొత్తుతో నెగ్గేది. టీడీపీ(TDP), జనసేన (Janasena)నేతలు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. చంద్రబాబు (Chandrababu) తో పవన్ (Pawan Kalyan) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై దాదాపుగా ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ 40 కావాలంటే.. 25 నుంచి 28వరకు ఓకే.. తర్వాత నీ ఇష్టం అని చంద్రబాబు చెప్పారనే ప్రచారం జరుగుతోంది.

These are the tickets given to jana sena what happened in the meeting between chandrababu and pawan

TDP- Jana Sena : జనసేనకు ఇచ్చే టికెట్లు ఇవే.. చంద్రబాబు, పవన్‌ భేటీలో ఏం జరిగిందంటే..

February 5, 2024 | 08:54 AM

ఇంచార్జిలను మారుస్తూ.. ఎన్నికల సమరశంఖం మోగించి ఎన్నికలకు సిద్ధం అంటూ జగన్ (CM Jagan) సవాల్ విసురుతున్న వేళ.. సీట్ల సర్దుబాటుపై టీడీపీ(TDP), జనసేన (Janasena) ఫోకస్ పెట్టాయ్. చంద్రబాబుతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు వీరి సమావేశం సాగింది. ఈ మీటింగ్‌లో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam