dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » tarakaratna

#tarakaratna

Tarakaratna wife alekhya reddy emotional about her late husband

TARAKARATNA: తారకరత్నకు ఫొటోకు ముద్దుపెట్టి కన్నీళ్లు.. వాలెంటైన్స్‌ డే రోజు అలేఖ్య రెడ్డి ఏం చేశారంటే..

February 14, 2024 | 06:40 PM

తారకరత్నకు వాలెంటైన్స్‌ డే విషెస్‌ చెప్తూ.. అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేసిన ఓ వీడియో.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఓ ఫ్లవర్‌ బొకేను.. తారకరత్న ఫొటో ముందు పెట్టి అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యారు.

Sharmila special invitation to tarakaratnas wife do you know why

Sharmila : తారకరత్న భార్యకు షర్మిల స్పెషల్‌ ఇన్విటేషన్‌.. ఎందుకో తెలుసా..?

January 14, 2024 | 01:30 PM

మొన్నటి వరకూ తెలంగాణ పాలిటిక్స్‌ దేశం మొత్తాన్ని అట్రాక్ట్‌ చేశాయి. తెలంగాణ ఎలక్షన్‌లో జరిగిన నెక్‌ టు నెక్‌ ఫైట్‌.. ప్రతీ ఒక్కరిలో ఉత్కంఠ రేపింది. చివరి నిమిషం వరకూ కూడా హోరాహోరీ పోరు సాగింది. ఇలాంటి త్రిల్లింగ్‌ పాలిటిక్స్‌ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు అకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో వరుసగా జరుగుతున్న పరిణామాలు అంతకంటే త్రిల్లింగ్‌గా మారిపోయాయి.

Tarak playing video game with daughter

Tarak: కూతురితో చివరిసారి వీడియో గేమ్‌ ఆడిన తారకరత్న.. వీడియోను షేర్‌ చేసిన నిష్క

March 24, 2023 | 04:00 PM

నందమూరి తారకరత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి సుమారు నెల రోజులవుతోంది. జనవరి 27న నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. ఆ వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న కన్నుమూశారు.

Alekhya reddy post about balakrishna

Nandamuri: బాలయ్య కాదు శివయ్య..అలేఖ్య రెడ్డి ఎమోషనల్‌ పోస్ట్‌..!

March 21, 2023 | 05:45 PM

తారకరత్న.. బాలకృష్ణ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హార్ట్‌ ఎటాక్‌కు గురై తారకరత్న హాస్పిటల్‌లో ఉన్న సమయంలో అన్నీ తానై చూసుకున్నాడు బాలయ్య. ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదిస్తూ తారకరత్నను బతికించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తూ తారకరత్న చనిపోయాడు. అప్పటి నుంచి తారకరత్న కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు బాలయ్య.

Has the gap between vijayasai and ycp increased

VijayaSai Reddy: దూరం అయ్యారా.. చేస్తున్నారా? వైసీపీతో విజయసాయికి గ్యాప్ పెరిగిందా ?

March 13, 2023 | 06:41 PM

జగన్‌, సాయిరెడ్డి మధ్య ఏదో తేడా కొడుతుందనే ప్రచారం మొదలైంది. ఐతే విజయసాయికి.. తారకరత్న వరుసకు అల్లుడు అవుతారు. తారకరత్న మరణం తర్వాత.. నందమూరి, నారా కుటుంబాలకు విజయసాయి దగ్గరయినట్లు కనిపించారు.

What does astrology say about the reincarnation of tarakaratna

Tarakaratna: తారకరత్న పునర్జన్మ.. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది ?

March 2, 2023 | 01:28 PM

సైన్స్‌ పరంగా ఇదంతా వట్టి ట్రాష్‌లా కనిపించినా.. జోతిష్యం పరంగా పునర్జన్మ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు జోతిష్యులు. కొన్ని ప్రత్యేకమై రోజుల్లో చనిపోయిన వారు ఖచ్చితంగా తిరిగి జన్మిస్తారట.

Transgender chandramukhi about tarakaratna

Transgender Chandramukhi: తారకరత్న మృతిపై రాజకీయం చేస్తున్నారు – చంద్రముఖి

February 22, 2023 | 12:14 PM

తారకరత్న మృతి అందరినీ కలచివేసింది. ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా తను సామాన్యుడిలా అందరి మనసూ దోచుకున్నాడు. తారకరత్న మంచితనంపై ట్రాన్స్ జెండర్ చంద్రముఖి ఏమంటున్నారంటే...

Bandla ganesh latest shocking tweets over tarakaratna

Bandla Ganesh: బండ్ల గణేష్ నోటి దూల.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

February 20, 2023 | 04:50 PM

తారకరత్న చనిపోయి.. ఆ కుటుంబం పుట్టెడు దుఖంలో ఉంది.. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర.. ఇలా రాజకీయాలు మాట్లాడడం.. కరెక్ట్ కాదు బండ్ల..

Nandamuri tarakaratna unfilled dreams

Nandamuri Tarakaratna: నెరవేరకుండానే మిగిలిపోయిన తారకరత్న రెండు కోరికలు

February 19, 2023 | 01:09 PM

నందమూరి ఫ్యామిలీలో తారకరత్న అందరివాడుగా ఉన్నారు. కుటుంబసభ్యులందరితో ఎంతో అన్యోన్యంగా మెలిగేవారు. ఆయితే ఆయన చిన్న వయసులోనే కన్నుమూశారు. ఆయన రెండు కోరికలు నెరవేరకుండానే లోకాన్ని వదలివెళ్లడం కుటుంబసభ్యులను, అభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది.

Tdp bad incidents %e0%b0%8f %e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b7%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf %e0%b0%8f%e0%b0%ae%e0%b0%bf %e0%b0%9c%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81

TDP bad Incidents: ఏ నిమిషానికి ఏమి జరుగునో..! టీడీపీలో టెన్షన్..!!

January 27, 2023 | 10:03 AM

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam