dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Tamilanadu

#Tamilanadu

He was the only one who helped the telugu soil

తెలుగు నేలకు సాయం చేసిన ఒకే ఒక్కడు

September 10, 2024 | 03:08 PM

విజయవాడ వరదల దెబ్బకు ప్రజలు అల్లాడిపోయారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణాలో కూడా వరదలు తమ ప్రభావాన్ని చూపించాయి. ఖమ్మం జిల్లాలో భారీ వరదలు కన్నీళ్లు మిగిల్చాయి. ఇప్పుడే వరదలు క్రమంగా తగ్గడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

Tamil nadu cm stalin announced that funeral rites will be conducted with state honors for organ donors

Stalin: స్టాలిన్ తీసుకున్న నిర్ణయానికి సలాం కొట్టాల్సిందే

September 24, 2023 | 08:50 AM

అవయవ దాతలకు ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్.

The kerala story breakes the recortd

ఆపాలని చూస్తే అంచనాలను మించేసింది.. ట్రెండ్‌ సెట్టింగ్‌ రికార్డ్‌ కొట్టిన కేరళ స్టోరీ..

May 25, 2023 | 02:54 PM

ది కేరళ స్టోరీ. ట్రైలర్‌తోనే ఇండియా వైడ్‌గా కాంట్రవర్సీ క్రియేట్‌ చేసిన సినిమా. లవ్‌ జిహీది బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమా అన్ని రాష్ట్రాల్లో వివాదాస్పదమైంది. కేరళలో కనిపించుకుండా పోయిన ముగ్గురు అమ్మాయిలు తీవ్రవాద సంస్థలోకి ఎలా వెళ్లారు అనేది కథాంశం.

The kerala story politics

The Kerala Story: కేరళ స్టోరీని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది.. సినిమా చుట్టూ ఎందుకీ రాజకీయం..

May 12, 2023 | 04:53 PM

ట్రైలర్ తోనే వివాదాలు వెనకేసుకున్న కేరళ స్టోరీ సినిమాకు సుప్రీమ్ కోర్టులో ఊరట లభించింది. ఈ సినిమాను ఎందుకు బ్యాన్ చేశారంటూ సుప్రీమ్ కోర్టు వెస్ట్ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను ప్రశ్నించింది. వెంటనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్ అప్పీల్ విన్న తరువాత కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Vinod cheets tamilanadu cm

CM Stalin: తమిళనాడు సీఎంనే మోసం చేసిన ఘనుడు.. ఇలాంటి చీటింగ్‌ సినిమాల్లోనే చూస్తారు..

April 26, 2023 | 12:43 PM

బనియన్ తెలియకుండా డ్రాయర్‌ లాగేయాలి.. అలా ఉండాలి మోసం అంటే అని ! ఈ మధ్య అలాంటి మోసాలే కనిపిస్తున్నాయ్. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌.. అక్కడా ఇక్కడా కాదు.. కాదేది మోసాలు చేయడానికి అనర్హం అన్న రేంజ్‌లో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తమిళనాడులో అయితే.. ఏకంగా ముఖ్యమంత్రినే బురిడీ కొట్టించాడో ఘనుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగవైరల్ అవుతోంది. దివ్యాంగుడు.. చేతిలో కప్ ఉంది.. చెప్పిందంతా నిజమే అనుకోవడమే పాపం అయింది. జనాలను, మంత్రులను, ముఖ్యమంత్రులను.. అందరినీ మోసం చేశాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam