dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » T20I

#T20I

Smriti mandhanas brilliance record breaking run in t20is

స్మృతి మంధాన మెరుపులు, టీ ట్వంటీల్లో రికార్డుల మోత

December 21, 2024 | 03:57 PM

వెస్టిండీస్‌తో సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో స్మృతి మంధాన హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20లో 30వ సారి 50 ప్లస్ స్కోర్ చేసిన తొలి మహిళా క్రీడాకారిణిగా మంధాన నిలిచింది. దీంతో మహిళా క్రికెట్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది.

Icc to start stop clock trial to speed up pace of play

Stop Clock: క్రికెట్‌లో కొత్త రూల్.. బౌలింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ..

December 11, 2023 | 07:43 PM

బౌలింగ్ జట్టు తదుపరి ఓవర్ మొదటి బంతిని 60 సెకన్లలోపు వేయడానికి సిద్ధంగా ఉండాలి. బౌలింగ్ జట్టు ఒక ఇన్నింగ్స్‌లో మూడు సార్లు 60 సెకన్లలోపు సిద్ధంగా లేకుంటే, వారు అపోజిషన్ జట్టుకు పెనాలిటీ రూపంలో ఐదు పరుగులను అదనంగా అందించిన వాళ్లవుతారు.

Indias tour of south africa markram to captain no bavuma rabada in odis and t20is

IND vs SA Series: భారత్‌తో సిరీస్‌కు బవుమా అవుట్.. సౌతాఫ్రిక జట్టు ప్రకటన

December 4, 2023 | 07:13 PM

వన్డే, టీ20 జట్లకు ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫ్రీడం సిరీస్‌గా నామకరణం చేసిన ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో రెండు జట్ల మధ్య మూడు టీ20లు , మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

Deepak chahar added to team indias squad for last two t20is against australia

Deepak Chahar: దీపక్ చాహర్ దిగుతున్నాడు.. రెండు టీ20లకు జట్టు ఇదే..!

November 29, 2023 | 04:08 PM

జట్టులో ఎవరి మీద వేటు పడకపోగా.. దీపక్ చాహర్‌ను అదనంగా స్క్వాడ్‌లోకి చేర్చారు. 2022 డిసెంబర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఏడాది తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. నవంబర్ 28 గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20కి ముందు దీపక్ చాహర్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు.

Suryakumar yadav could break virat kohlis massive feat in t20is vs australia

Suryakumar Yadav: విరాట్ రికార్డుపై సూర్య కుమార్ యాదవ్ కన్ను..

November 22, 2023 | 08:33 PM

సూర్య మరో రెండు ఇన్నింగ్స్‌ల్లో 159 పరుగులు చేస్తే వీరిద్దరి రికార్డ్ సమం చేస్తాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో 159 పరుగులు చేయడం కష్టం కాబట్టి సూర్య ఉన్న ఫామ్‌కు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్‌పై కన్నేశాడు.

Netizens ask justice for sanju samson after he dropped from t20 squad

Sanju Samson: సంజూకి మళ్ళీ మొండిచేయి.. బీసీసీఐపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్..!

November 21, 2023 | 06:13 PM

ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల జట్టులో సంజూ శాంసన్‌ను చేర్చలేదు. సంజూ శాంసన్ పేరు కనిపించకపోవడంతో అభిమానులు మరోసారి భారత సెలెక్టర్లపై ప్రశ్నలు లేవనెత్తారు.

Ankle injury rules glenn maxwell out of south africa t20is

Glenn Maxwell: ఆసీస్ జట్టుపై పిడుగు.. స్టార్ ఆల్ రౌండర్ లేకుండానే టీ20 సిరీస్‌కు..

August 28, 2023 | 04:23 PM

ఇప్పుడు మాక్స్‌వెల్ జట్టులో లేకపోవడంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్‌కు ఆసీస్ జట్టులో అవకాశం కల్పించారు. టీ20 ప్రపంచకప్ 2022లో చివరిసారిగా ఆసీస్ తరపున ఆడిన వేడ్ ఆ తర్వాత ఆసీస్ జట్టులో కనిపించలేదు.

Ruturaj gaikwad will be opener for india vs ireland t20s

Ruturaj Gaikwad: ఓపెనర్లు ఎవరు..? తెరపైకి సరికొత్త జోడీ..!

August 17, 2023 | 04:02 PM

ఐర్లాండ్‌తో సిరీసులో టీమిండియాకు కొత్త ఓపెనింగ్ జోడీ ఆడటం ఖాయమైంది. ఈ బాధ్యతలను యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ తీసుకోనున్నారు. లేదంటే సంజూ శాంసన్ కూడా ఓపెనర్‌గా బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది.

Inconsistent sanju samson may be dropped for asia cup

Sanju Samson: ఐర్లాండ్‌తో తొలి టీ20.. సంజూను కాదని మరో హిట్టర్‌కు ఛాన్స్..!

August 17, 2023 | 03:59 PM

గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రాకు ఇదే తొలి సిరీస్‌ కావడం గమనార్హం. ఈ సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లు దూరం కావడంతో బుమ్రాకు జట్టు సారథ్య బాధ్యతలు సెలక్టర్లు అప్పగించారు. అతడికి డిప్యూటీగా యువ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ వ్యవహరించనున్నాడు.

Tilak varma will be next yuvraj singh big discussion from netizens

Tilak Varma: మరో యువరాజ్ అనొచ్చా..? తిలక్ వర్మపై ఫ్యాన్స్ చర్చ

August 4, 2023 | 04:17 PM

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన తిలక్ వర్మ ఆకట్టుకున్నాడు. భారత్‌కు సమస్యగా ఉన్న నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు మంచి ప్రదర్శన చేశాడు. కేవలం 22 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam