dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » T-20

#T-20

Rinku singh super shorts in t 20

యూపీ టీ20 లీగ్ రింకూసింగ్ ధనాధన్

August 30, 2024 | 05:23 PM

యువక్రికెటర్ రింకూ సింగ్ దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు. యూపీ టీ ట్వంటీ లీగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.

Chennai team match in ipl

Chennai Match: జడేజా షో కన్ఫామ్ తుషార్ రూపంలో బౌలింగ్ తుఫాన్

April 27, 2023 | 06:45 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో మ్యాచ్ నంబర్ 37 కోసం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు రాజస్థాన్ రాయల్స్ స్వాగతం పలకబోతుంది. CSK ఏడు గేమ్‌లలో 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండటంతో RR జట్టు పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో RR మరియు CSK 27 సందర్భాలలో తలపడ్డాయి. RR 12 విజయాలను క్లెయిమ్ చేసింది, మిగిలిన 15 విజయాలను CSK జేబులో వేసుకుంది.

Ipl cricket rajastan vs chennai

IPL Cricket: బట్లర్ కోసం స్కెచ్ ఏంటి? గైక్వాడ్ కు చెక్ పెట్టకపోతే మ్యాచ్ గతేంటి.?

April 27, 2023 | 06:15 PM

చెన్నైతో ఈ సీజన్‌లో జరిగిన మొదటి యుద్ధంలో విజయం సాధించినందుకు రాయల్స్ కొంత కాన్ఫిడెన్స్ తో ఉంది. అయినప్పటికీ, చెన్నై భీకర ఫామ్ చూస్తే వాళ్ళను తక్కువ అంచనా వేయలేం. రాయల్స్ బాగా రాణించాలంటే, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ మరియు కెప్టెన్ సంజూ శాంసన్ వంటి దిగ్గజాలు బ్యాట్‌తో మరింతగా రాణించడం అత్యవసరం. ఆపై, స్లో బౌలర్లకు సహాయపడే పిచ్‌పై, అనుభవజ్ఞుడైన స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ ల స్పిన్ మ్యాజిక్ మరోసారి చక్రం తిప్పాల్సిన సందర్భం కూడా ఇది.

Bangalore vs rajasthan match

IPL Cricket: ఏ బిడ్డా ఇది నా అడ్డా.. బెంగళూరు ధీరుడెవరు..

April 23, 2023 | 03:30 PM

బెంగళూరు వేదికగా జరిగే రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది.

Ipl cricket match with lucknow vs gujrath

IPL Cricket: లక్నో ట్రంప్ కార్డ్ అతడే? జోరుమీదున్న రాహుల్!

April 22, 2023 | 12:20 PM

లక్నో సూపర్ జెయింట్స్ ఈరోజు ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 30వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.

Gujrath team play ipl with rahul

టైమింగ్ లో టైటాన్స్ తోపు రాహుల్ జట్టుకు వీళ్ళేనా అడ్డంకి?

April 22, 2023 | 11:00 AM

లక్నో సూపర్ జెయింట్స్ ఈరోజు ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 30వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. వారి మునుపటి ఎన్‌కౌంటర్‌లో టేబుల్ టాపర్లు మరియు ప్రీ-టోర్నమెంట్ ఫేవరెట్స్ రాజస్థాన్ రాయల్స్‌పై విజయాన్ని సాధించి మంచి జోష్ మీదున్నారు.

Rajastan vs lucknow match in ipl 2023

IPL 2023: మొండి ఘటాల పోటీలో మెప్పించేదెవరు?

April 19, 2023 | 01:00 PM

ఐపీఎల్ 2023 26వ గేమ్‌లో నేడు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది.

Chennai team stratagical play

MS Dhoni: చెన్నై రూటే సపరేటు వ్యాషక్ బౌలింగ్ తట్టుకుంటారా?

April 17, 2023 | 01:00 PM

ఈరోజు ఆడబోయే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు రెండూ కూడా దాదాపు ఒకే విధమైన స్థితిలో ఉన్నాయి. వీరిద్దరూ తలా నాలుగు మ్యాచ్‌లు ఆడగా, 2 మ్యాచ్‌లు గెలిచారు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్‌పై RCB భారీ విజయం సాధించింది. కాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో CSK చివరి బంతికి ఓడిపోయింది.

Lucknow team playing stratagey

Lucknow: వంతుల వారీగా దంచుతారు ఇద్దరూ ఇద్దరే

April 15, 2023 | 06:45 PM

ఐ పి ఎల్ క్యాచ్ రిచ్ లీగ్ లో అసలు సిసలు టీ 20 మజాను పంచుతున్న జట్లలో లక్నో ఫస్ట్ రోలో ఉంటుంది. కె ఎల్ రాహుల్ నాయకత్వంలో ఇరగదీస్తున్న సూపర్ జెయింట్స్, సమిష్టి కృషితో విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతోంది. లక్నోకి సంబంధించి, దీపక్ హుడా మినహాయిస్తే, ప్రతి ఒక్క ఆటగాడు, తమ తమ విజయాల్లో కీ రోల్ పోషించిన వాళ్లే. ఓపెనర్ కైల్ మేయర్స్ అయితే, ఇప్పుడు ప్రతి జట్టుకు డ్రీం ఓపెనర్ గా మారిపోయాడు.

Gujrath vs punjab ipl match

IPL 2023: గుజరాత్ గాలంలో పంజాబ్ బలం

April 13, 2023 | 04:45 PM

ఐ పి ఎల్ 2023 లో తనదైన దూకుడును కొనసాగిస్తున్న జట్లలో పంజాబ్ ఒకటి. లాస్ట్ మ్యాచులో సన్ రైజర్స్ చేతిలో ఓడినప్పటికీ, పంజాబ్ కింగ్స్ పోటీ తత్వంలో ఎలాంటి మార్పు లేదు. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఆటతీరును పవర్ ప్లేలో కావాల్సినన్ని పరుగులు పిండుకుంటుంది పంజాబ్.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam