dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Survey

#Survey

Andhra pradesh govt decided to do cast census in the state

ANDHRA PRADESH: ఏపీలో కులగణన.. నవంబర్ నుంచి ప్రారంభం..!

October 15, 2023 | 06:12 PM

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. ఏపీ వ్యాప్తంగా వచ్చే నవంబర్ 15 నుంచి కుల గణన చేపట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దీనిపై సీఎం జగన్‌ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇప్పుడు నవంబర్‌ 15 తర్వాత కులగణన చేపట్టాలని నిర్ణయించారు.

According to the world resources institute around 25 countries in the world are facing a water crisis

World Resources Institute: ప్రపంచంలో పాతికదేశాలు జలకళలేక విలవిల..

August 18, 2023 | 09:36 AM

నీరు జనజీవనానికి ఉపయోగపడే ప్రకృతి అందించిన వనరు. దీని కొరత ప్రపంచదేశాల్లో తీవ్రంగా ఉంది. అందులో మన భారతదేశం ఉండటం గమనార్హం. తాజాగా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Congress is confident of victory is this the secret behind congress partys belief

T Congress: గెలుపుపై ఫుల్‌ ధీమాతో ఉన్న కాంగ్రెస్‌..! హస్తం పార్టీ నమ్మకం వెనక సీక్రెట్ ఇదేనా?

August 12, 2023 | 06:42 PM

హస్తం నేతలు గెలుపుపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పార్టీ బలహీనంగా స్థానాలపై ఫోకస్‌ పెట్టడం టైమ్ వేస్ట్ అని.. ఆ సమయాన్ని కూడా గెలిచే స్థానాలపై పెడితే.. విజం మరింత దగ్గరవుతుందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆలోచన చేస్తున్నారు.

Kcr conducts survey in telangana assembly constituencies what is there in survey

KCR Survey: కేటీఆర్‌, హరీష్‌రావుపై.. కేసీఆర్ సర్వే రిపోర్ట్..!

August 5, 2023 | 01:23 PM

దాదాపు 50 మంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాలలో ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత ఉందని మీడియాకు లీకైన బీఆర్ఎస్ సర్వే రిపోర్ట్స్ లో ఉందని చర్చ జరుగుతోంది. ఈ 50 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో 25 మందికి వచ్చే పోల్స్ లో అసెంబ్లీ టికెట్స్ ఇచ్చినా గెలవరని సర్వే రిపోర్ట్స్ తేల్చి చెప్పాయట.

Dowry rule by high court

Dowry Rule: కట్నం తీసుకుంటే డిగ్రీ రద్దు.. హైకోర్టు తీర్పు అమలయ్యేనా!?

May 19, 2023 | 11:40 AM

ప్రజెంట్‌ రెండు తెలుగు స్టేట్స్‌లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. ఎక్కడో ఒక దగ్గర రోజూ పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. పెళ్లి అనగానే అంతా ఫస్ట్‌ అడిగే క్వశ్చన్‌ కట్నం ఎంత అని. పెళ్లికొడుక్కి ఆడపిల్ల తరపు వాళ్లు ఎంతో కొంత వరకట్నం ముట్టజెప్తుండటం అలవాటు పడిన సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే.. కొందరు పెళ్లికొడుకులు మాత్రం కట్నం గట్టిగానే డిమాండ్ చేస్తుంటారు.

Chandrababu naidu strategy on 2024 elections

Chandrababu Naidu: ఆ 70మందిని టార్గెట్‌ చేసిన టీడీపీ.. టీడీపీ విజయాన్ని ఆపడం కష్టమేనా ?

May 3, 2023 | 04:00 PM

ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది ఏపీ రాజకీయం. ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో.. ఏ విషయం వివాదంగా మారి రాజకీయాన్ని మలుపు తిప్పుతుందో అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సీన్ మరింత మారింది. వివేకా కేసులో వైఎస్‌ కుటుంబం చుట్టూ అల్లుకుంటున్న ఉచ్చు.. పాలిటిక్స్‌ను మరింత హీటెక్కించాయి. వైసీపీ సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ మాత్రం ఫుల్‌ జోష్‌లో కనిపిస్తోంది. పక్కా క్లారిటీతో అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఫలితాలు, పవన్‌తో చంద్రబాబు మీటింగ్‌.. ఇలాంటి పరిణామాలన్నీ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి.

Pain killers injurius to health

Pain Killers: పడకగదిలో పాయ్‌ పాయ్‌..! మగాళ్లూ.. ఈ మందులతో జర జాగ్రత్త..!!

April 18, 2023 | 12:36 PM

దగ్గు, జ్వరం, జలుబు వస్తే చాలు.. ఎవరికి వారు డాక్టర్ అయిపోతుంటారు. డాక్టర్ల సలహా తీసుకోకుండా.. మందులు వాడేస్తుంటారు. మరికొందరు శక్తికి, తృప్తికి అన్నట్లు.. వీర్యకణాల సమస్య, లైంగిక సమస్య వచ్చినా.. దాన్ని ఓవర్‌టేక్చేసేందుకు వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. డాక్టర్ల సలహా లేకుండా అలా వాడేవారికి రోగాలు తగ్గడం అటుంచితే.. లేనిపోని సమస్యలు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని కొత్త స్టడీస్ చెప్తున్నాయ్.

Work from office effect on employes

Work From Office: మ్రోగిన ఆఫీసు గంట.. అంగీకరించకుంటే ఉద్యోగికి కొరడా..

April 16, 2023 | 03:15 PM

ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ తో పనిచేయవలసిన పరిస్థితి వచ్చేసింది. చిన్న రెస్టారెంట్ మొదలు పెద్ద పెద్ద మల్టీనేషన్ సాఫ్ట్ వేర్ కంపెనీ వరకు అందరూ గణన యంత్రాలనే ఉపయోగిస్తున్నాయి. అయితే వీటిని ఒకప్పుడు ఆఫీసుల్లో ఒక డెస్క్ కు ఏర్పాటు చేసి ఒక్కొక్క ఉద్యోగికి ఒక్కో క్యాబిన్ ఇచ్చేవారు. తోటి వారితో పక్కపక్కనే కూర్చొని పనిచేసే విధానం అమల్లోకి వచ్చింది. కోవిడ్ పుణ్యమా అని ఇది కాస్త సరికొత్తగా రూపాంతరం చెందింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు.. సంస్థ దెబ్బతినకుండా ఉండేందుకు ఇంటి నుంచే పనిచేయమని మొదట కొన్ని కంపెనీలు ప్రతిపాధించాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam