dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Surekha

#Surekha

A child from singapore cries to see his younger brothers son

తమ్ముడి కొడుకుని చూడడానికి ఏడుస్తూ సింగపూర్ కు చిరు..!

April 8, 2025 | 07:32 PM

సింగపూర్ వెళ్తున్న చిరంజీవి, భార్య సురేఖ, పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ను చూసేందుకు వెళ్తున్న చిరు, సురేఖ ఈ రోజు ఉదయం సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ కుమారుడు.

Mega family enjoying life in paris

Olympics Mega family : పారిస్ లో లైఫ్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న మెగా ఫ్యామిలీ…!

July 28, 2024 | 12:53 PM

మన టాలీవుడ్ (Tollywood) హీరోలు వరల్డ్ టూర్ (World Tour) లకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

Pawan kalyan took loan from his sister in law surekha

PAWAN KALYAN: పవన్‌ అప్పులు.. పవన్‌కు చిరంజీవి భార్య ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా

April 24, 2024 | 01:56 PM

మొత్తం తన కుటుంబం ఆస్తులు కలిపి 114 కోట్టే అని చెప్పడం ప్రతీ ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. ఇదే పెద్ద షాకింగ్‌ అంటే పవన్‌ కళ్యాణ్‌ అప్పులు వివరాలు మరో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇప్పటి వరకూ పవన్‌ మొత్తం 46 కోట్ల అప్పులు చేసినట్టు అఫిడవిట్‌లో చెప్పారు.

Atthammas kitchensa megastars wife enters food business

Atthamma’s Kitchensa Megastar’ : ‘అత్తమ్మాస్‌ కిచెన్స ఫుడ్ బిజినెస్‌లోకి మెగాస్టార్ భార్య‌

February 19, 2024 | 12:09 PM

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ వేరే లెవ‌ల్‌లో ఉంటుంది.. అనుబంధం, ఆప్యాయ‌త‌లు, ప్రేమాభిమానాల‌తో మెగా కుటుంబం న‌లుగురికీ ఎంతో ఆద‌ర్శ‌వంతంగా ఉంటుంది అన‌డంలో సందేహం లేదు.. ఇక‌.. మెగా కోడ‌లు ఉపాస‌న సైతం ఆ ఫ్యామిలీకి త‌గిన‌ట్లుగానే ఎంతో ప్రేమానురాగాల‌తో ఉంటుంది..

Global star ram charan seems like a son who surpasses his father

chiru- charan : తండ్రిని మించిన తనయుడు

January 22, 2024 | 05:10 PM

టాలీవుడ్‌ హీరోలకు ఈమధ్య నార్త్‌లో ఫాలోయింగ్‌ బాగా పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు అక్కడ మంచి క్రేజ్‌ ఉంది. రామ మందిర ప్రారంభోత్సవం రోజున అది మరోసారి ప్రూవ్‌ అయింది. చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్‌ రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లిన తర్వాత చిరు, చరణ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ వేడుకకు ఆహ్వానం అందడం గొప్ప విషయం. దీన్ని గౌరవంగా భావిస్తున్నాము. ఆ దేవుడే మాకు ఆహ్వానం అందేలా చేశాడు’ అన్నారు.

Megastar chiranjeevi went on a holiday trip to america with his wife surekha after the dubbing of bhola shankars film was completed

Tollywood: వినోదాన్నిచ్చే హీరో.. విహారంలో.. వయా విమానంలో

July 7, 2023 | 05:45 PM

సెలవులు ఇవ్వడం వేరు మనం తీసుకవడం వేరు. వేసవి సెలవులు యూభై రోజులు ఇచ్చినా పెద్దగా ఆనందం ఉండదు. అదే ఒక్కరోజు తమంతటతాము సెలవు తీసుకుంటే వచ్చే కిక్కే వేరప్ప. ఇది స్కూల్, కాలేజ్ చదువుతున్న పిల్లలకు బాగుంటుంది. అయితే సినిమా వాళ్లకు అలా కాదు. ఏడాదిలో అధిక భాగం షూటింగుల పేరుతో ఇంట్లో వాళ్లతో గడిపేందుకు తీరిక ఉండదు. ఒక వేళ తీరిక ఉన్నా ప్రమోషన్స్, డబ్బింగ్ పనుల్లో ఉండటం వల్లే ఓపిక ఉండదు. అందుకే వారు కోరుకున్నప్పుడు హాలిడే తీసుకొని అందులో భాగంగా సుదూర ప్రాంతాలు లేకుంటే విదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తారు. దీనినే హాలిడే ట్రిప్ అంటారు. ఇలా చాలా మంది హీరోలు తమ భార్యా, పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ ప్లాన్ చేస్తూ ఉంటారు.

Ram charan and upasana konidela blessed with a baby girl

Ram Charan: మెగా ప్రిన్సెస్ వచ్చేసింది.. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఆడబిడ్డ.. 

June 20, 2023 | 09:31 AM

మంగళవారం వేకువఝామున ఉపాసన పాపకు జన్మనిచ్చినట్లు, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి. దీంతో చిరంజీవి కుటుంబంతోపాటు ఉపాసన కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. ఉపాసన డెలివరీ సమయంలో ఆమె తల్లి, కుటుంబ సభ్యులతోపాటు రామ్ చరణ్, చిరంజీవి దంపతులు ఆస్పత్రిలోనే ఉన్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam