dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Supreme Hero

#Supreme Hero

Shock for saidharam tej notices from the police

Sai Dharam Tej : సాయిధరమ్‌ తేజ్‌కు షాక్‌.. పోలీసుల నుంచి నోటీసులు

February 18, 2024 | 04:39 PM

సొసైటీలో మీడియా ప్లే చేసే రోల్‌ చాలా కీలకం. ముఖ్యంగా సినిమాలు సమాజం మీద చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. మంచో చెడో తెలియకపోయినా చాలా మంది సినిమాలను, అందులో హీరోలను ఫాలో అవుతుంటారు.

Youtuber viva harsha new dream came true he entered the house early in the morning with his wife mega supreme hero sai dharam tej was present as the chief guest for this program

Comedian Harsha : హర్ష గృహ ప్రవేశం – హాజరైన సుప్రీం హీరో ..

September 1, 2023 | 04:46 PM

యూట్యూబర్ వైవా హర్ష కొత్తింటి కలను సాకారం చేసుకున్నాడు. తన భార్యతో కలిసి తెల్లవారుజామున గృహప్రవేశం చేశాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హాజరైయ్యారు.

Pawan kalyan created a new record with the movie bro

Pawan Kalyan: బ్రో మూవీతో పవన్ సరికొత్త రికార్డ్‌

August 2, 2023 | 01:57 PM

రిజల్ట్ గురించి పక్కన పెడితే.. బ్రో మూవీ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌కు మించి పాలిటిక్స్‌లో ఎక్కువ రచ్చ లేపిందీ మూవీ. మిగతా సినిమాల వసూళ్లను నిర్మాతలు చెప్తే.. మా హీరో సినిమా వసూళ్లను మంత్రులు చెప్తారు తెలుసా అంటూ.. జోకులు వేసుకుంటున్నారు ఫ్యాన్స్.

Will the movie starring pawan kalyan and sai dharam tej remain a bro disaster

Pawan Kalyan: బ్రో మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోనుందా?

July 29, 2023 | 07:15 PM

సినిమాలో పొలిటికల్ డైలాగుల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ.. సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు ఎవరు ! ఇదీ బ్రో మూవీ పరిస్థితి. పవన్ సినిమా రేంజ్ బజ్ ఎక్కడా బ్రో మూవీ విషయం కనిపించడం లేదు. వానలు కారణం అని చెప్తున్నా.. వానలు మాత్రమే కారణం కాదు. ఎందుకిలా చేశారో.. కావాలని చేయకుండా ఉన్నారో అర్థం కాని పరిస్థితి.

Pawan kalyan and sai dharam tej bro movie trailer looks like commertial entertainer

Bro Trailer: బ్రో ట్రైలర్ చూస్తే.. పైసా వసూల్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్..

July 23, 2023 | 01:32 PM

ఆ మధ్య ఈ మూవీ టీజర్ రిలీజైతే అంత రియాక్షన్ రాలేదు. రీసెంట్ గా బ్రో మూవీ ట్రైలర్ ఆడియన్స్ మధ్య వేడుకగా రిలీజయింది. ఇది మాత్రం రచ్చ రచ్చే అనిపించేలా ఉంది. ఆనందం తో పవన్ ఫాన్స్ పూనకాలు లోడింగ్ అంటూ స్టెప్స్ వేసేస్తున్నారు.

Pawan kalyan and sai dharam tej combination movie bro trailer release

Pawan Kalyan: టైం లేదు అన్న అల్లుడికి టైం టేబిల్ వేసి మరీ టైం గురించి చెప్పిన మామ  అరె – ఏంటి బ్రోఇది

July 23, 2023 | 01:08 PM

ఓ మామ - ఓ అల్లుడు అయన దేవుడు - ఈయన జీవుడు జులై 28 న ఈ బ్రో సినిమా భారీ ఎక్సపెక్టషన్స్ తో రిలీజ్ కానుంది.

Pawan kalyan and sai dharam tej multy starrer movie bro trailer release

Bro Trailer: బ్రో ట్రైల‌ర్ వచ్చేసింది.. మామా అల్లుడు దుమ్ములేపారు..

July 22, 2023 | 08:15 PM

మామా అల్లుడుల్ల కాంబినేషన్ అంటే అంచనాలు కూడా ఓ రేంజులోనే ఉంటాయి .. ఇద్దరు మేగా హీరోలను ఒకే స్క్రీన్ మీద చూడ్డానికి మేగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

He said no to shootings and new project to undergo surgery related to sai dharam tej accident

Sai Dharam Tej: సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్న సాయి ధరమ్‌ తేజ్‌..

July 19, 2023 | 12:32 PM

సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ తన ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పాడు. కొన్ని నెలల పాటు తాను సినిమాలకు బ్రేక్‌ ఇవ్వబోతన్నట్టు చెప్పాడు. 2021లో యాక్సిడెంట్‌కు గురైన సాయిధరమ్‌ తేజ్‌.. ప్రణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు.

Sai dharam tej funny interview

Sai Dharam Tej: లుంగీ ఎందుకు కట్టారు.. సమ్మర్ కదా చల్లగుంటదని

April 19, 2023 | 04:45 PM

విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సాయి ధరమ్ తేజ్. ఇందులో భాగంగా తాజా ఇంటర్వూ.

Sai dharam tej love story is it falce

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ చెబుతున్న బ్రేకప్ స్టోరీ కట్టు కథేనా..?

April 18, 2023 | 01:30 PM

సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా త్వరలో విడుదల కానుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam