dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Superstar Mahesh Babu

#Superstar Mahesh Babu

Mahesh babus guntur kaaram ott release

Guntur Kaaram OTT : ఓటీటీ లో రమణగాడి రచ్చ

February 5, 2024 | 04:13 PM

ఓటీటీ లో రమణగాడి రచ్చ

Superstar mahesh babu went to germany for rajamoulis pan world movie

Mahesh Babu : మహేష్ జర్మనీ… జక్కన్న కోసమేనా

January 30, 2024 | 01:38 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) గురించి ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పడం.. మహేష్ బాబు (Mahesh Babu) జర్మనీ (Germany) కి వెళ్లడంతో రోజుకో న్యూస్ హల్చల్ చేస్తోంది.

This time superstar mahesh babu is ready to fill sankranthi with mass passion

గుంటూరు కారం సెన్సార్ పూర్తి.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే..!

January 5, 2024 | 10:55 AM

ఈ సారి సంక్రాంతిని మాస్ ఘాటుతో నింపేందుకు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు రెడీ అయిపోయారు. మహేశ్ బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘గుంటూరు కారం ఈనెల 12న సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాలతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. 13 ఏళ్ల త‌ర్వాత ఈ క్రేజీ కాంబోలో వ‌స్తున్న ఈ సినిమాపై.. విప‌రీత హైప్ క్రియేట్ అయ్యింది. కానీ ఈ రేసులో చాలా సినిమాలు ఉండ‌టంతో ఒక‌వేళ వాయిదా ప‌డుతుందా?

The buzz of december movies is over all eyes were on sankranti sankranti is a big festival for movie lovers

Sankranti movies : మహేష్ ‘ఆ కుర్చీని మడత పెట్టి..’

December 29, 2023 | 12:30 PM

డిసెంబర్‌ సినిమాల సందడి పూర్తయిపోయింది. ఇక అందరి దృష్టీ సంక్రాంతిపై పడింది. సినిమా లవర్స్‌ సంక్రాంతి అంటే పెద్ద పండగ అనే చెప్పాలి. ఎందుకంటే టాప్‌ హీరోల సినిమాలు ఎక్కువగా సంక్రాంతికే రిలీజ్‌ అవుతుంటాయి.

Mass masala song for mahesh

 Guntur Karam Item Song  : మహేష్ కోసం మాస్ మసాలా సాంగ్ 

December 23, 2023 | 06:02 PM

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్‌ గా శ్రీలీల నటిస్తుండా, రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Mahesh chindulu with 600 dancers singing guntur karam dumulepe song

Guntur Karam : గుంటూరు కారం దుమ్ములేపే సాంగ్ 600 మంది డ్యాన్సర్లతో మహేష్ చిందులు..

November 19, 2023 | 01:45 PM

సర్కారు వారి పాట (Sarkaru Vari Pata) తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) చేస్తున్న సినిమా గుంటూరు కారం (Guntur Karam) . త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram), మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి.. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే థియేటర్లో దుమ్ములేపే అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam