dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » super star

#super star

3000 crore search for superstar mahesh

సూపర్ స్టార్ మహేశ్ కోసం… 3000 కోట్ల అన్వేషణ…

October 30, 2024 | 03:17 PM

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ నిరీక్షనకు ఫలితం దక్కింది. మహేశ్ బర్త్ డేకి, లేదంటే దసరాకు ఇలా ఏ మంచి అకేషన్ కి కూడా సింగిల్ అప్ డేట్ ఇవ్వని రాజమౌళి, ఇప్పటికి కరుణించాడు. ఆఫ్రికా ఎడారుల్లో తను దేన్నో వెతుకుతున్నాననే అర్ధం వచ్చేలా ఓ ఫోటో పెట్టాడు.

Even if he is a superstar ntr is behind 1000 feet away

సూపర్ స్టారైనా ఎన్టీఆర్ వెనకే… 1000 అడుగుల దూరం..

October 30, 2024 | 02:10 PM

దేవర వచ్చి వందలకోట్ల వసూళ్ల సునామీ తెచ్చింది. పాన్ ఇండియాలోనే కాదు, ఓవర్ సీస్ మార్కెట్ లో కూడా వండర్స్ క్రియేట్ చేసిన దేవర, ఇప్పుడుఓటీటీలో వచ్చే శుక్రవారం రాబోతున్నాడు. విచిత్రం ఏంటంటే దేవర ఓటీటీ రిలీజ్ కి ఎగ్జాక్ట్ గా ఒకరోజు ముందు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ వెట్టయాన్ స్ట్రీమింగ్ లోకి రాబోతోంది.

Vettayan movie out of the race with devara

దేవరతో పెట్టుకుంటే మటాష్… సూపర్ స్టార్ కి రివర్స్ గేర్…

October 13, 2024 | 12:50 PM

దేవర ట్రెండ్ నడుస్తున్న టైం ఇది..అలాంటి టైంలో పోటీకి సీన్ లోకొచ్చాడు వెట్టయాన్. కోలీవుడ్ సూపర్ స్టార్ మీద తెలుగు జనాల్లో అభిమానానికి కొదువేం లేదు. అలానే తను హాస్పిటలైజ్ అవటం వల్ల అలా కూడా జనాల్లో సానుభూతి ఉంది.

Tollywood fans fire on rajani kanth

ఇది అరవ అహంకారమా…? దేవర మింగేస్తాడు…!

October 11, 2024 | 12:32 PM

దేవర మూవీ రాగానే 172 కోట్ల ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కాని రివ్యూలు, మిక్స్ డ్ గా వచ్చాయి. బేసిగ్గా ఓ హీరో హిట్ మూవీతో హిస్టరీ క్రియేట్ చేయొచ్చు. కాని మొదటి రోజు నెగెటీవ్ టాక్ తో వచ్చిన సినిమా వందలకోట్ల వసూళ్లు రాబట్టడం చాలా రేర్.. అదే జరిగితే అది హిస్టరీ కాదు అద్భుతం అనాల్సిందే...

Devara tension for rajinikanth

రజనీ కాంత్ కు దేవర టెన్షన్…? తేడా వస్తే సముద్రంలో కలిసిపోవడమే

October 9, 2024 | 06:07 PM

దేవర సినిమా దెబ్బకు ఇప్పుడు చిన్న సినిమాలు విడుదల చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దాదాపు దేవర మేనియానే కొనసాగుతోంది. మౌత్ టాక్ తో దేవర సినిమా స్పీడ్ పెంచింది.

What happend to rajani kanth

అసలు రజనీ కాంత్ కు ఏమైంది…? ఆయనకు చేసిన వైద్యం ఏంటీ…?

October 2, 2024 | 06:26 PM

సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆరోగ్యంపై ఇప్పుడు ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అసలు ఆయనకు ఏమైందో అర్ధం కాక ఫ్యాన్స్ పూజలు మొదలుపెట్టారు. దాదాపు పదేళ్ళ నుంచి రజనీ కాంత్ పదే పదే ఆస్పత్రికి వెళ్ళడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

Telugu directors warning to rajinikanth

చెప్పుతో కొడతా, రజనీకాంత్ కు తెలుగు డైరెక్టర్ వార్నింగ్

September 2, 2024 | 07:21 PM

కొందరు అగ్ర దర్శకులు సినిమాల విషయంలో పక్కాగా ఉంటారు. తమ సినిమా తాము అనుకున్న విధంగా వచ్చే వరకు తీవ్రంగా శ్రమిస్తారు. స్టార్ హీరోలతో చేసే సినిమాల కోసం ప్రాణం పెడతారు అనే మాట వాస్తవం.

Superstar mahesh babu has already acted as a hero in 28 films

Mahesh : మొదటిసారి గడ్డంతో మహేష్ బాబు

July 8, 2024 | 10:10 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటిదాకా 28 సినిమాల్లో హీరోగా నటించాడు. దాదాపు అన్ని సినిమాల్లోనూ క్లీన్ షేవ్ తోనే కనిపించాడు.

Superstar ghatukum for lover every renuka swamy

Renuka Swamy : లవర్‌ కోసం సూపర్‌స్టార్‌ ఘాతుకం.. ఇంతకీ ఎవరీ రేణుకా స్వామి!

June 11, 2024 | 07:00 PM

కర్ణాటక (Karnataka) ఛాలెంజింగ్‌ స్టార్‌ హీరో దర్శన్ అరెస్ట్ కలకలం రేపుతోంది. రేణుక స్వామి (Renuka Swamy) హత్య కేసులో ఆయనను మైసూర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది.

We have to wait till mahesh babus birthday

SSMB29 : మహేష్ బాబు పుట్టిన రోజు వరకు ఆగాల్సిందే.

March 27, 2024 | 10:06 AM

మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) సినిమా థియేటర్లోకి రావడం కోసం ఏండ్లకేండ్లు వెయిట్ చేయాల్సిందే. కానీ అనౌన్స్మెంట్ కోసం కూడా ఈగర్లీ వెయిటింగ్ తప్పడం లేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam