dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sunil Gavaskar

#Sunil Gavaskar

Apologize for insulting fans fire at aussie board

అవమానించి క్షమాపణలా ? ఆసీస్ బోర్డుపై ఫాన్స్ ఫైర్

January 8, 2025 | 07:48 PM

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వివాదంతో ముగిసింది. మైదానంలో ఆటగాళ్ల మధ్య గొడవలతో సిరీస్ హీటెక్కితే, ట్రోఫీ ఇచ్చే విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా భారీ తప్పిదం చేసింది.

Australias pride gavaskars shame

ఆస్ట్రేలియా అహంకారం, గవాస్కర్ కు అవమానం

January 6, 2025 | 01:36 PM

ప్రత్యర్థి ఆటగాళ్లను స్లెడ్డింగ్ చేయడం , వారిని రెచ్చగొట్టడం,చులకనగా చూడడం ఆస్ట్రేలియన్లకు బాగా అలవాడు... అందుకే కంగారూలపై విజయాన్ని ప్రతీ జట్టూ ఆస్వాదిస్తుంది. ముఖ్యంగా వారి ఆధిపత్యానికి వారి సొంతగడ్డపైనే చెక్ పెట్టిన ఘనత టీమిండియాకే దక్కుతుంది.

Help gaikwad kapil dev ready to give his pension

Gaikwad : గైక్వాడ్ కు సాయం చేయండి.. తమ పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమన్న కపిల్ దేవ్

July 14, 2024 | 02:00 PM

భారత మాజీ క్రికెటర్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. గత ఏడాది కాలంగా లండన్‌లో చికిత్స పొందుతున్నాడు.

These are the teams that will reach the semis of the t20 world cup fans khushi with gavaskars prediction

T20 World Cup, Gavaskar’s : టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ చేరే జట్లు ఇవే.. గవాస్కర్ అంచనాతో ఫాన్స్ ఖుషీ

May 28, 2024 | 06:30 PM

వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ను ఎలాగైనా గెలుచుకోవాల‌నే వ్యూహాల‌తో పలు జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు మెగా టోర్నీ (Mega tournament) కోసం అమెరికా చేరుకుంది.

Akram fires on criticism of kohlis strike rate

Virat Kohli : కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. కోహ్లీ స్ట్రైక్ రేట్ విమర్శలపై అక్రమ్ ఫైర్

May 8, 2024 | 05:00 PM

ఐపీఎల్ (IPL) 17వ సీజన్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాట్ తో దుమ్మురేపుతున్నాడు ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచుల్లో 542 పరుగులు చేయాగా.. అతడి యావరేజ్ 67గా ఉంది.

That bowler should be selected gavaskars interesting comments

T20, World Cup : ఆ బౌలర్ ను ఎంపిక చేయాల్సింది.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

May 2, 2024 | 05:00 PM

టీ 20 (T20) వరల్డ్ కప్ (World Cup) కోసం సెలెక్టర్లు ప్రకటించిన జట్టపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ప్లేయర్స్ ను పక్కన పెట్టడంపై చర్చ జరుగుతోంది. తాజాగా సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్ ను తీసుకోవాల్సింది అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు.

Virat kohli will miss ipl 2024 too sunil gavaskars cheeky comment

Virat Kohli: కోహ్లీ ఐపీఎల్ ఆడటం డౌటే.. గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

February 27, 2024 | 06:32 PM

రెండో సారి తండ్రి అవుతున్న సందర్భంగా కోహ్లి జట్టుకు దూరమవ్వడంపై సునీల్ గవాస్కర్ పరోక్షంగా అసహనం వ్యక్తం చేశాడు. ఏవో కారణాలతో కోహ్లి ఆడట్లేదనీ, ఐపీఎల్ కూడా ఆడడేమోనంటూ వ్యాఖ్యానించాడు.

Sunil gavaskar wants ravichandran ashwin to lead india on to field in 5th test vs england

Ravichandran Ashwin: రోహిత్ కెప్టెన్సీ అతనికిస్తే బాగుంటుంది.. గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

February 26, 2024 | 02:22 PM

ఎన్నో ఘనతలు సాధించిన అశ్విన్‌కు గౌరవార్థం టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఒక్కసారి అయినా అందివ్వాలని గతంలో కూడా గవాస్కర్ చెప్పాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌తో నేరుగా కెప్టెన్సీ గురించి గవాస్కర్ చర్చించాడు.

Mahesh pithia politely turned down the offer made by the australian team because he considers ravichandran ashwin as his role model

Mahesh Pithia: జూనియర్ అశ్విన్ దేశభక్తికి ఆసీస్ దిమ్మతిరిగింది

October 2, 2023 | 02:46 PM

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ఇంకా రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే వార్మప్‌ మ్యాచ్‌లు ప్రారంభం కాగా.. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్‌ అసలు సమరం ఆరంభం కానుంది.

Sunil gavaskar requests bcci to give golden ticket to former world champion captains kapil and dhoni

Golden Ticket: చీఫ్ గెస్ట్‌లుగా వాళ్ళనూ పిలుద్దాం.. సునీల్ గవాస్కర్ సూచన..!

September 15, 2023 | 05:55 PM

ఇదివరకే జై షా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌లకు ఈ టికెట్లను అందించాడు. గోల్డెన్ టికెట్ పొందిన సెలబ్రిటీలు ప్రపంచకప్ జరిగినన్ని రోజులూ.. ఏ మ్యాచ్ అయినా ఉచితంగానే వీక్షించొచ్చు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam